అన్వేషించండి

AP DSC Results 2025: ఏపీ డీఎస్సీ 2025 ఫలితాల్లో టెట్ మార్కులు సరిచేసుకోండి! స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్, నార్మలైజేషన్ వివరాలు!

Andhra Pradesh DSC Results 2025: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వం మరోసారి టెట్ మార్కులు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.

Andhra Pradesh DSC Results 2025: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సాయంత్రం ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in/Resultsలో పెట్టారు. అభ్యర్థులు తమకు ఇచ్చిన ఐడీ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత అక్కడ మార్కులు చూసుకోవచ్చు. ఇదే టైంలో దరఖాస్తు చేసిన టైంలో కొందరు అభ్యర్థులు టెట్ మార్కులు తప్పుగా నమోదు చేసుకున్నారు. అలాంటి వారందరికీ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. వాటిని సరిచేసుకునే ఛాన్స్ ఇచ్చింది.

టెట్ మార్కులు ఎలా సరి చేసుకోవాలి

  • ముందుగా ప్రభుత్వం క్రియేట్ చేసిన అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in/Resultsలోకి వెళ్లాలి.
  • మీరు మీ యూజర్ నేమ్పాస్వర్డ్‌, క్యాప్చాన్ టైప్ చేసి లాగిన్ అవ్వాలి.
  • అలా అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఆరెంజ్కలర్ట్యాబ్ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి
  • అందులో మీరు అప్లికేషన్ నింపినప్పటి నుంచి ఇప్పుడు రిజల్ట్వరకు అన్నీ అందులో ఉంటాయి.
  • అందులో నాలుగో కాలమ్‌ AP DSC-2025 Results అనే లింక్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి.
  • అలా క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్సైడ్లో స్కోర్కార్డు పేరుతో మీ ఫొటోతో రిజల్ట్స్వస్తాయి.
  • అందులో కిందికి వస్తే correct TET అనే ఆప్షన్ బ్లూ కలర్లో ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి.
  • అలా క్లిక్ చేస్తే లేదంటే మీ వివరాలు ఎంటర్ చేసిన వెంటనే వెల్కమ్డీఎస్సీ 2025 పేరుతో నోట్ కనిపిస్తుంది. అందులో కూడా క్లిక్ చేసి టెట్ మార్కులు కరెక్షన్ చేసుకోవచ్చు.
  • అలా ఎడిట్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు వచ్చిన మార్కులతోపాటు టెట్వివరాలు కూడా వస్తాయి. చివర ఉన్న టెట్వివరాల పక్కన ఎడిట్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు మీరు మీ టెట్ హాల్ టికెట్ఎప్పుడు ఎక్కువ మార్కులు వచ్చాయో ఎంటర్ చేయాలి.
  • అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత కింద ఉన్న ఓటీపీపై క్లిక్ చేయాలి. మీకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత మీ టెట్ మార్కులు అప్డేట్ అవుతాయి. ఓవరాల్ మార్కులు కూడా అప్డేట్ అవుతాయి.
  • ఈ ప్రక్రియను ఆగస్టు 13 లోపు చేయాల్సి ఉంటుంది.

ఏపీ డీఎస్సీ స్కోర్ 2025 కార్డులో ఏమున్నాయి

ప్రతి అభ్యర్థి రాసిన పరీక్షల వివరాల స్కోర్ కార్డులోఉన్నాయి. వ్యక్తికి ఎగ్జామ్లో వచ్చిన మార్కులు మొదటి కాలమ్లో కనిపిస్తాయి. తర్వాత నార్మలైజ్ చేసిన తర్వాత వచ్చిన మార్కులు ఉంచారు. తర్వాత టెట్లో వచ్చిన మార్కులు, టోటల్ స్కోర్ను కూడా ఇచ్చారు. ఆఖరిలో మీరు క్వాలిఫై అయ్యారో లేదో చెప్పారు. ఇలా క్వాలిఫై అని వారిని మెరిట్ జాబితాలో ఉంచుతారు.

నార్మలైజేషన్ అంటే ఏంటీ?

ఒకే సబ్జెక్ట్కు సంబంధించిన పరీక్ష వివిధ రోజుల్లో జరిగాయి. అందుకేఒకరికి పేపర్ సులభంగా మరొకరికి పేపర్ కఠినంగా వచ్చి ఉంటుంది. కఠినంగా వచ్చిన వాళ్లు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు అన్ని పేపర్లు నార్మలైజ్ చేస్తారు. ఇలా నార్మలైజ్ చేసిన తర్వాత అందరికీ సమానంగా మార్కులు వచ్చేలా చేస్తారు. అందుకే కొందరికి ఎగ్జామ్లో వచ్చిన మార్కుల కంటే పెరగడమో తగ్గడమో జరిగి ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget