అన్వేషించండి

AHA AnswerKey: ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ రాత పరీక్ష ఫైనల్ 'కీ' విడుదల

AHA Answer Key: ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్ధక శాఖలో ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (Animal Husbandry Assistant ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షకు సంబంధించిన ఫైనల్‌ ఆన్సర్ 'కీ' విడుదలైంది.

AHA Answer Key: ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్ధక శాఖలో ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (Animal Husbandry Assistant )  పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షకు సంబంధించిన ఫైనల్‌ ఆన్సర్ 'కీ' విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో క్వశ్చన్ పేపర్‌తోపాటు ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ జవాబులు సరిచూసుకోవచ్చు. ప్రిలిమినరీ 'కీ' అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తాజాగా తుది కీ వెల్లడించారు. త్వరలోనే ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. 

ఏపీ పశుసంవర్ధక శాఖలో ఏనిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో మొత్తం 1896 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా (Polytechnic), ఇంటర్ ఒకేషనల్ (Inter Vocational) కోర్సు, బీటెక్ (BTech), బీఎస్సీ (BSc), ఎంఎస్సీ(MSc) అర్హత ఉన్నవారినుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టుల భర్తీకి నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 12 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబర్‌ 27న విడుదల చేశారు. డిసెంబరు 31న రాతపరీక్ష నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, గోపాలమిత్ర/ గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజీ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.22,460- రూ.72,810 వేతనం ఉంటుంది. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు.

ఏహెచ్‌ఏ రాత పరీక్ష క్వశ్చన్ పేపర్, ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

 

వివరాలు..

* యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్‌ (AHA) పోస్టులు

ఖాళీల సంఖ్య: 1896.

జిల్లాలవారీగా ఖాళీలు..

➥ అనంతపురం: 473 పోస్టులు

➥ చిత్తూరు జిల్లా: 100 పోస్టులు

➥ కర్నూలు జిల్లా: 252 పోస్టులు

➥ వైఎస్‌ఆర్‌ కడప: 210 పోస్టులు

➥ నెల్లూరు జిల్లా: 143 పోస్టులు

➥ ప్రకాశం జిల్లా: 177 పోస్టులు

➥ గుంటూరు జిల్లా: 229 పోస్టులు

➥ కృష్ణా జిల్లా: 120 పోస్టులు

➥ పశ్చిమ గోదావరి జిల్లా: 102 పోస్టులు

➥ తూర్పు గోదావరి జిల్లా: 15 పోస్టులు

➥ విశాఖపట్నం జిల్లా: 28 పోస్టులు

➥ విజయనగరం జిల్లా: 13 పోస్టులు

➥ శ్రీకాకుళం జిల్లా: 34 పోస్టులు

అర్హతలు..

➤ యానిమల్‌ హజ్బెండరీ విభాగంలో రెండేళ్ల పాలిటెక్నిక్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)

➤ ఇంటర్ ఒకేషనల్ (డెయిర్, పౌల్ట్రీ సైన్సెస్)/ రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు / ఇంటర్ వొకేషనల్ (మల్టీ పర్పస్ వెటర్నరీ అసిస్టెంట్) కోర్సు చేసి ఉండాలి.  (లేదా)

➤ ఇంటర్ వొకేషనల్ (డెయిరీ) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)

➤ ఓపెన్ ఇంటర్ (డెయిరీ పార్మింగ్ ఒక వొకేషనల్ సబ్జెక్టుతో) ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)

➤ బీఎస్సీ (డెయిరీ సైన్స్) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) 

➤ బీఎస్సీలో డెయిరీ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. (లేదా) 

➤ ఎంఎస్సీ(డెయిరీ సైన్స్) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) 

➤ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ నుంచి డిప్లొమా (వెటర్నరీ సైన్స్) ఉండాలి. (లేదా) 

➤ బీటెక్ (డెయిరీ టెక్నాలజీ) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) 

➤ శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి డిప్లొమా (డెయిరీ ప్రాసెసింగ్) ఉండాలి.  (లేదా) 

➤ భారత్ సేవక్ సమాజ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి డిప్లామా(వెటర్నరీ సైన్స్) ఉండాలి.  (లేదా) 

➤ బి.వొకేషనల్ (డెయిరింగ్ & ఏనిమల్ హస్బెండరీ) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) 

పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget