అన్వేషించండి

Annamayya District: అన్నమయ్య జిల్లా మహిళా, శిశు సంక్షేమ విభాగంలో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

Latest Jobs News: రాయచోటిలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఒప్పంద ప్రాతిపదికన అన్నమయ్య జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Latest Jobs News In Andhra Pradesh: రాయచోటిలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఒప్పంద ప్రాతిపదికన అన్నమయ్య జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 16లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 

వివరాలు..


* ఖాళీల సంఖ్య: 22

➥ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ.
అనుభవం: కనీసం 3 సంవత్సరాలు.
జీతం: రూ.44,023.

➥ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ.
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.
జీతం: రూ.27,804.

➥ ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ.
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.
జీతం: రూ.27,804.

➥ లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ).
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.
జీతం: రూ.27,804.

➥ కౌన్సెలర్: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ).
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.
జీతం: రూ.18,536.

➥  సోషల్‌ వర్కర్‌: 02 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో బీఏ డిగ్రీ. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
అనుభవం: తగిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
జీతం: రూ.18,536.

➥ అకౌంటెంట్: 01 పోస్టు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (కామర్స్/మ్యాథమెటిక్స్). కంప్యూటర్ నాలెడ్జ్, ట్యాలీ తెలిసి ఉండాలి.
అనుభవం: ఏడాది అనుభవం ఉండాలి.
జీతం: రూ.18,536.

➥ డేటా అనలిస్ట్: 01 పోస్టు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/ఎకనామిక్స్/కంప్యూటర్స్(బీసీఏ)). కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
అనుభవం: అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
జీతం: రూ.18,536.

➥ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్టు
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కంప్యూటర్స్‌లో సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.
అనుభవం: అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
జీతం: రూ.13,240.

➥ అవుట్‌రీచ్ వర్కర్స్: 02 పోస్టులు
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 
అనుభవం: అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
జీతం: రూ.10,592.

➥  మేనేజర్/ కోఆర్డినేటర్(ఫిమేల్‌): 01 పోస్టు
అర్హత: డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
జీతం: రూ.23,170.

➥ సోషల్ వర్కర్ కమ్-ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్(ఫిమేల్‌): 01 పోస్టు
అర్హత: డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
జీతం: రూ.18,536.

➥ నర్సు(ఫిమేల్‌): 01 పోస్టు
అర్హత: ఏఎన్‌ఎం ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ.11,916.

➥ డాక్టర్ (పార్ట్ టైమ్):  01 పోస్టు
అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీతోపాటు పీడియాట్రిక్ మెడిసిన్‌లో స్పెషలైజేషన్ ఉండాలి.
జీతం: రూ.9,930.

➥ అయా(ఫిమేల్‌): 06 పోస్టులు
అర్హత: నవజాత శిశువులు, ఆరేళ్లలోపు చిన్నారులను చూసుకునే సామర్థ్యం ఉండాలి.
జీతం: రూ.7,944

➥ చౌకీదార్(మహిళలు): 01 పోస్టు
అర్హత: వివాద రహితురాలై ఉండాలి. గుట్కా, మద్యం లాంటి అలవాట్లు ఉండకూడదు.
జీతం: రూ.7,944

వయోపరిమితి: 42 సంవత్సరాలకు మించకూడదు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
The District Women & Child Welfare & Empowerment Officer, 
Rayachoty, Annamayya District.

దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 20.11.2023.

Notification

Application

Website

ALSO READ:

➥ ఎన్టీఆర్‌ జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ విభాగంలో 32 ఉద్యోగాలు, ఈ అర్హతలు తప్పనిసరి!

➥ ప్రకాశం జిల్లా మహిళా, శిశు సంక్షేమ విభాగంలో ఉద్యోగాలు - అర్హతలు, ఖాళీల వివరాలు ఇలా

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Dinga Dinga: జ్వరం వచ్చినా జలుబు చేసినా డ్యాన్స్ చేస్తారట, ఉగాండాను షేక్ చేస్తున్న డింగ డింగ వైరస్‌
జ్వరం వచ్చినా జలుబు చేసినా డ్యాన్స్ చేస్తారట, ఉగాండాను షేక్ చేస్తున్న డింగ డింగ వైరస్‌
Bangladesh China Frienship: బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Embed widget