అన్వేషించండి

Heart: గుండె ఆరోగ్యం కోసం మీరు రోజూ తినాల్సిన అయిదు ఆహారాలు ఇవే

గుండె జబ్బులు ఎప్పుడు వచ్చి పడతాయో తెలియదు. అందుకే ముందుగానే దాని ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

వయసుకు, గుండె జబ్బులకు ఇప్పుడు సంబంధం లేదు. ఇరవై ఏళ్ల కుర్రాళ్లకు కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు గుండె ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గుండె ఆరోగ్యం కోసం ప్రతిరోజూ కింద చెప్పిన అయిదు ఆహారాల్లో కనీసం ఒకటైన తినేందుకు ప్రయత్నించండి. అన్నీ తినగలిగితే మరీ మంచిది. 

నారింజ
నారింజ పండ్లు ఎంతో ఆరోగ్యకరమైనవి ముఖ్యంగా గుండెకు చాలా మంచివి. వీటిలో పొటాషియం, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. సిట్రస్ పండ్లు గుండెకు మంచివి. 

అవకాడో 
ఈ పండ్లు మన దేశంలో పండవు. కానీ అన్ని సూపర్ మార్కెట్లలో విరివిగా దొరుకుతాయి. వీటిలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ఈ పండును రోజూ తినడం వల్ల గుండెకు చాలా మంచిది. ఈ పండు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వల్ల గుండె పోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. 

ఓట్స్
ఆరోగ్యకరమైన అల్పాహారాల్లో ఓట్స్ ముందుంటుంది. ఓట్స్ రోజూ తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఓట్స్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అందుకే రోజూ ఓట్స్ తినమని సూచిస్తున్నారు వైద్యులు.

వాల్‌నట్స్
ఇవి కొంచెం ఖరీదైనవే. కానీ గుండె ఆరోగ్యం కోసం తినక తప్పదు. రోజుకు కనీసం రెండు తిన్నా చాలు. వీటిలోను ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. ఇవి మెదడుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. మానసిక సమస్యలు దూరం అవుతాయి. 

వేరుశెనగ పలుకులు
పల్లీలుగా పిలుచుకునే వీటిని రోజుకు గుప్పెడు తింటే చాలు ఎంతో మంచిది. వీటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంవటాయి. వీటిలో అనేక అత్యవసర ఖనిజాలు కూడా ఉంటాయి. అవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోజులో ఏదో ఒక సమయంలో గుప్పెడు పల్లీలను తొక్కతో పాటూ తినాలి. 

Also read: కార్డియాక్ అరెస్ట్ రావడానికి, కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధం ఉందా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Embed widget