అన్వేషించండి

Multiple Personality Disorder: ఒకే మనిషిలో ఎన్నో వ్యక్తిత్వాలు,మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు ఇలా ఉంటాయి

మానసిక రోగాలు కూడా మనిషిని నాశనం చేస్తాయి. అలాంటి మానసికరోగాల్లో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఒకటి.

భయంకరమైన మానసిక రోగాల్లో ఒకటి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఒక మనిషిలోనే వివిధ రకాల వ్యక్తిత్వాలు బయటపడుతుంటాయి. అందులో కొన్ని ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైనవి కూడా. ఈ డిజార్డర్‌నే డిస్అసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అని కూడా అంటారు. వీరి వల్ల పక్క వాళ్లకి కొన్నిసార్లు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు. ఈ వ్యాధి కథాంశంతోనే  తెలుగులో ‘అపరిచితుడు’, ‘త్రీ’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ వ్యాధి ఉన్నవారిలో జ్ఞాపకశక్తి కోల్పోవడం,భ్రమలు కలగడం, విపరీతమైన డిప్రెషన్‌కు గురికావడం వంటివి  కలుగుతాయి.ఈ వ్యాధి కలిగిన వారు కింద చెప్పిన లక్షణాలను చూపిస్తుంటారు. నిజానికి వీరిని గుర్తించడం కష్టమే. కొన్ని లక్షణాలు ద్వారా గుర్తించే వీలు ఉంటుంది. 

1. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులు ప్రపంచం పట్ల భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. ప్రపంచం చాలా దిగజారిపోయిందని,క్షీణించిందని అంటుంటారు. వాస్తవికతకు దూరంగా బతుకుతుంటారు. వారి వ్యక్తిత్వం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. 

2. జ్ఞాపకశక్తిలో అంతరాలు కనిపిస్తుంటాయి.వ్యక్తిత్వాలు మారినప్పుడు ముందు జరిగిన సంఘటనలు మర్చిపోతుంటారు. ఏ వ్యక్తిత్వంలో వారు ఉంటారో అదే గుర్తుంచుకుని మిగతా వ్యక్తిత్వాల విషయాలు ఒక్కోసారి మర్చిపోతుంటారు. దీనివల్లే జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. 

3. మనస్సు గందరగోళంగా ఉంటుంది, మానసికంగా చాలా కుంగిపోయి ఉంటారు. చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలే వారిని చాలా ప్రభావితం చేస్తాయి. వారు తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. 

4. బహుళ వ్యక్తిత్వాల వల్ల మనస్సులో బాధ పెట్టే, కలవరపెట్టే ఆలోచనలు అధికంగా కలుగుతాయి. ఆ ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయంటే భవనం పైనుంచి దూకేయాలని, తనకు తాను హాని చేసుకోవాలని అనుకుంటారు. ఈ మానసిక రుగ్మత కలిగే డిప్రెషన్ వల్ల ఆత్మహత్యా ఆలోచనలు కూడా వస్తాయి. 

5. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ రుగ్మతతో బాధపడుతున్నవారికి రకరకాల ఫోబియాలు మొదలవుతాయి. వ్యక్తులంటే భయం (ఆంత్రోఫోబియా), చీకటంటే భయం (నిక్టోఫోబియా), ఒంటరిగా ఉండాలనే భయం (ఆటోఫోబియా) వంటివి కలుగుతాయి. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Also read: మద్యం నిజంగానే బాధల్ని మరిచిపోయేలా చేస్తుందా? శరీరంలో చేరాక ఆల్కహాల్ చేసే పనేంటి?

Also read: అన్నంలో కెలోరీలు తగ్గించాలా? వండేటప్పుడు ఇలా చేయండి, యాభైశాతం కెలోరీలు తగ్గిపోవడం ఖాయం

Also read: అమ్మాయిలూ వర్చువల్ డేటింగ్‌లో ఉన్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందుల్లో పడతారు

టాప్ హెడ్ లైన్స్

Blood Pressure Risks : ఉప్పు ఒక్కటే కాదు.. ఈ రోజువారీ అలవాట్లు కూడా బీపీని పెంచుతాయి, జాగ్రత్త
ఉప్పు ఒక్కటే కాదు.. ఈ రోజువారీ అలవాట్లు కూడా బీపీని పెంచుతాయి, జాగ్రత్త
Weight Loss Drinks : బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
KTR On RR Tax: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bigg Boss Season 10 Today November 5th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
Telangana Cabinet Decisions: ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు!
ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
Embed widget