By: ABP Desam | Updated at : 27 Sep 2021 03:11 PM (IST)
Edited By: Murali Krishna
దేశంలో కరోనా కేసుల వివరాలు
దేశంలో వరుసగా మూడో రోజు కరోనా కేసులు 30 వేలకు దిగువనే నమోదయ్యాయి. కొత్తగా 26,041 కేసులు నమోదుకాగా 276 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
India reports 26,041 new #COVID19 cases, 29,621 recoveries, and 276 deaths in the last 24 hrs as per Union Health Ministry
Total cases 3,36,78,786
Total recoveries 3,29,31,972
Death toll 4,47,194
Active cases 2,99,620
Total vaccination: 86,01,59,011 (38,18,362 in last 24 hrs) pic.twitter.com/4591q0Xehp— ANI (@ANI) September 27, 2021
రికవరీ రేటు 97.78%గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,99,620కి చేరింది. 191 రోజుల్లో ఇదే అత్యల్పం.
#LargestVaccineDrive #Unite2FightCorona pic.twitter.com/B9dpysEo1Y
— Ministry of Health (@MoHFW_INDIA) September 27, 2021
కేరళలో..
కేరళలో కొత్తగా 15,951 కరోనా కేసులు నమోదయ్యాయి. 165 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 46,29,915కి చేరగా మొత్తం మరణాల సంఖ్య 24,603కి పెరిగింది.
మహారాష్ట్ర
మహారాష్ట్రలో కొత్తగా 3,206 కరోనా కేసులు వెలుగుచూశాయి. 36 మంది వైరస్‌తో మరణించారు. 3,292 మంది కరానా నుంచి రికవరయ్యారు.
దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయి పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే సెకండ్ వేవ్‌లో జరిగిన నష్టాన్ని పునరావృతం చేయకూడదని కేంద్ర భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత మందికి వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారత వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఇప్పటికే పలు మార్లు ప్రశంసలు కురిపించింది. మరోవైపు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయాన్ని కూడా ఇప్పటికే పెంచింది.
Also Read:Bharat Bandh: దేశవ్యాప్తంగా 'భారత్ బంద్' ఎఫెక్ట్.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్
నిజామాబాద్ జిల్లాకు గోల్డ్ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం
Ice Apple: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!
World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?
Ramadan Food: రంజాన్ ఉపవాసం విరమించిన తర్వాత ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటారో తెలుసా?
Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల