అన్వేషించండి

Covid 19 India Cases: దేశంలో కొత్తగా 39 వేల కేసులు, 491 మరణాలు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 39,070 కేసులు నమోదయ్యాయి. వీక్లీ పాడిటివ్ రేటు ప్రస్తుతం 2.38 శాతంగా ఉంది.

దేశంలో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదుకాగా 491 మంది మృతిచెందారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,06,822కు చేరింది. మొత్తం కేసుల్లో ఇది 1.27 శాతం. వీక్లీ పాజిటివ్ రేటు ప్రస్తుతం 2.38 శాతంగా ఉంది.

రోజువారి పాజిటివ్ రేట్ 2.27%గా ఉంది. గత 13 రోజులుగా డైలీ పాజిటివ్ రేట్ 3% కన్నా తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.   

కేరళలో..

కేరళలో కొత్తగా 20,367 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 139 మంది కరోనా కాటుకు బలయ్యారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,78,166కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 17,654కు పెరిగింది. టెస్ట్ పాజిటివ్ రేటు 13.35 శాతంగా ఉంది.

ఆగస్టు 9 నుంచి 31 వరకు కేరళలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.

" రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులతో పాటు మరిన్ని కావాలి. ప్రైవేట్ సెక్టార్ కు కూడా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం 20 లక్షల వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు అదే ధరకు ఇస్తాం. వీలైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సినేషన్ అయ్యేలా చర్యలు చేపడతాం. ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అవసరమైన సదుపాయాలను ప్రైవేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోవాలి. తక్కువ సమయంలో ఎంతమందికి వీలైతే అంతమందికి వ్యాక్సిన్ వేయడమే మా లక్ష్యం.                       "
-  పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి

మహారాష్ట్ర..

మహారాష్ట్రలో కొత్తగా 6,061 కరోనా కేసులు నమోదుకాగా 128 మంది మరణించారు. ముందురోజుతో పోలిస్తే కరోనా కేసులు సంఖ్య కొంచెం పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 6,347,820కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 133,845కి పెరిగింది. మొత్తం 6,139,493 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

వాణిజ్య రాజధాని ముంబయిలో కొత్తగా 332 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 737,192కి చేరగా మరణాల సంఖ్య 15,942కి పెరిగింది. కరోనా ఆంక్షలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సడలించిన నాటి నుంచి కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది.

వ్యాక్సినేషన్..

ఇప్పటివరకు రాష్ట్రాలు, యూటీలకు 52.37 కోట్ల (52,37,50,890) వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో  8,99,260 డోసులు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

టాప్ హెడ్ లైన్స్

Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget