Match 3 - 18 Oct 2021, Mon up next
IRE
vs
NED
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 4 - 18 Oct 2021, Mon up next
SL
vs
NAM
19:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 5 - 19 Oct 2021, Tue up next
SCO
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 6 - 19 Oct 2021, Tue up next
OMA
vs
BAN
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 7 - 20 Oct 2021, Wed up next
NAM
vs
NED
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi

Corona Cases Update: దేశంలో కొత్తగా 15,823 కరోనా కేసులు నమోదు

దేశంలో కరోనా కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తగా 15వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

FOLLOW US: 

భారత్ లో కరోనా కొనసాగుతోంది. తాజాగా 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 200కు పైగా నమోదైంది. క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతూ రెండు లక్షలకు చేరువవుతుండటం ఊరటనిస్తోంది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. 
కొత్తగా 13,26,399 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15,823 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే.. 1,500కు పైగా కేసులు ఎక్కువయ్యాయి.  22,844 మంది కోలుకున్నారు. మరో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3.40 కోట్ల మందికి కరోనా సోకింది. అందులో 3.33 కోట్ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 2,07,653గా ఉంది. 4,51,189 మంది వైరస్ కు బలయ్యారు. 

కొవిడ్ వ్యాక్సిన్ తో వేరియంట్ల నుంచి రక్షణ

కొవిడ్‌ టీకా తీసుకున్నవారిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు చాలా వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తున్నాయని.. తాజా పరిశోధనలో తెలిసింది. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందే కొవిడ్‌కు గురైన వారిలోనైతే, కరోనాకు వ్యతిరేకంగా అత్యంత బలమైన రోగనిరోధకశక్తి ఉందని తేలింది. ఎల్‌ విశ్వవిద్యాలయం చేపట్టిన ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ‘నేచర్‌’ పత్రిక ప్రచురించింది.

మనం టీకా తీసుకున్నాక.. ఒకవేళ కరోనా వస్తే వాటిని బ్రేక్ త్రూ కేసులు అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే దీనిపై పరిశోధనలు జరిగాయి. వ్యాక్సిన్ల పనితీరేంటి అనే సందేహాలు మెుదలయ్యాయి. కిందటి నవంబరులో అమెరికాకు చెందిన 40 మంది ఆరోగ్య సిబ్బంది నుంచి రక్త నమూనాలను సేకరించారు. వారికి మోడర్నా, ఫైజర్‌ వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇచ్చారు. మొదటి, రెండో డోసు టీకా ఇచ్చిన తర్వాత కూడా వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. 

ఆ రక్త నమూనాలను డెల్టా సహా 16 రకాల వేరియంట్లపై ప్రయోగించి, యాంటీబాడీల స్థాయిని, టి-కణాల ప్రతిస్పందనను గమనించారు. వైరస్‌ వేరియంట్‌, వ్యక్తిని బట్టి రోగనిరోధక స్పందనలు, యాంటీబాడీల స్థాయి ఆధారపడి ఉంటున్నాయి. అందరిలోనూ ఇవి ఒకేలా ఉండటం లేదు. కానీ, టీకాలు తీసుకున్నవారిలో ఉత్పత్తి అవుతున్న యాంటీబాడీలు చాలారకాల వేరియంట్లను సమర్థంగా ఎదుర్కోవడానికి దోహదపడుతున్నాయి.. అని పరిశోధనలో తేలింది.

Also Read: Afghan Terrorist Attack: అఫ్గాన్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్.. పోరాటం కొనసాగుతుందంటూ వారికి భరోసా

Also Read: Pornhub Traffic Surged: ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ పని చేయట్లేదని.. ఆ సైట్స్ మీద ఎగబడ్డారుగా యూజర్లు

Also Read: Attack At Saudi Airport : సౌదీ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు.. హైతీ తిరుగుబాటు దారుల పనేనని అనుమానం !

Also Read: World Post Day 2021: ఇప్పుడంటే వాట్సాప్, ఫేస్‌బుక్.. అప్పట్లో ఆల్ ఇన్ వన్ అయిన పోస్ట్ కార్డ్స్ గురించి ఈ విషయాలు తెలుసా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: corona vaccine India Corona Cases bharat corona cases news latest corona cases in india corona cases updates

సంబంధిత కథనాలు

Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు

Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు

Beetroot Benefits: ఎర్రెర్రని బీట్ రూట్... తింటే మగవారికి ఎంతో మేలు

Beetroot Benefits: ఎర్రెర్రని బీట్ రూట్... తింటే మగవారికి ఎంతో మేలు

Coronavirus Cases Today: ఏపీలో కొత్తగా 432 మందికి కరోనా పాజిటివ్.. కానీ అదొక్కటే ఊరట

Coronavirus Cases Today: ఏపీలో కొత్తగా 432 మందికి కరోనా పాజిటివ్.. కానీ అదొక్కటే ఊరట

Corona Cases: దేశంలో కొత్తగా 14,146 కరోనా కేసులు నమోదు

Corona Cases: దేశంలో కొత్తగా 14,146 కరోనా కేసులు నమోదు

Coronavirus Cases Today: ఏపీలో కొత్తగా 332 మందికి కరోనా పాజిటివ్.. భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు

Coronavirus Cases Today: ఏపీలో కొత్తగా 332 మందికి కరోనా పాజిటివ్.. భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు

టాప్ స్టోరీస్

MSD Joins Team India: కృష్ణుడొచ్చాడు.. ఇక కురుక్షేత్రమే.. మెంటార్‌గా మహేంద్రుడి ఎంట్రీ!

MSD Joins Team India: కృష్ణుడొచ్చాడు.. ఇక కురుక్షేత్రమే.. మెంటార్‌గా మహేంద్రుడి ఎంట్రీ!

Sree Leela: పెళ్లి సందD హీరోయిన్ నా కూతురు కాదు.. ఆస్తి కోసమే అలా.. సంచలన వ్యాఖ్యలు!

Sree Leela: పెళ్లి సందD హీరోయిన్ నా కూతురు కాదు.. ఆస్తి కోసమే అలా.. సంచలన వ్యాఖ్యలు!

Bats Worship: ఆ ఊరిలో గబ్బిలాలే గ్రామదేవతలు.... చిత్తూరు జిల్లాలో వింత ఆచారం... గబ్బిలాలకు హాని చేస్తే ఏంచేస్తారో తెలుసా... !

Bats Worship: ఆ ఊరిలో గబ్బిలాలే గ్రామదేవతలు.... చిత్తూరు జిల్లాలో వింత ఆచారం... గబ్బిలాలకు హాని చేస్తే ఏంచేస్తారో తెలుసా... !

Dasara Effect: విజయవాడ - హైదరాబాద్ హైవేపై స్తంభించిన ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

Dasara Effect: విజయవాడ - హైదరాబాద్ హైవేపై స్తంభించిన ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు