అన్వేషించండి

Siddharth: సుజాత ఎవరు? ఆమెను చూసి హీరో సిద్ధార్థ్ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు?

సిద్ధార్థ్ తన కెరీర్ మొదట్లో మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే శంకర్ సినిమాలో కొత్త ఆర్టిస్ట్ లను వెతుకుతుంటే సిద్ధార్థ్ ను శంకర్ కి పరిచయం చేసింది సుజాతనే.

Siddharth: తమిళ నటుడు సిద్ధార్థ్ కు తమిళంలోనే కాదు తెలుగు, హిందీలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఆయన హీరోగా కెరీర్ ను ప్రారంభించి ఇటీవలే 20 ఏళ్లు పూర్తయింది. దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘బాయ్స్’ సినిమాతో సిద్ధార్థ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. రీసెంట్ గా ఆయన ‘టక్కర్’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా జూన్ 9న విడుదల అయింది. ప్రస్తుతం సిద్ధార్ధ్ ఆ సినిమా ప్రమోషన్స్ లో తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ సినీ కెరీర్ లో రెండు దశాబ్దాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంతో  ఓ తమిళ మీడియా హౌస్ అభిమానులతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

సుజాత రంగరాజన్ కాళ్లకు నమస్కరించిన సిద్ధార్థ్..

అభిమానులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సిద్ధార్థ్ మాట్లాడుతుండగా ఓ పెద్దావిడ ఎంట్రీ ఇచ్చింది. దీంతో వెంటనే సిద్దార్థ్ భావోద్వేగానికి గురై కిందపడి ఆమె కాళ్లకు నమస్కరించాడు. తర్వాత ఆమెను అందరికీ పరిచయం చేశాడు. ఆమె పేరు సుజాత అని ఆమె లేకపోతే తన 20 ఏళ్ల కెరీర్ లేదు అని ఎమోషనల్ అయ్యాడు. తను ‘బాయ్స్’ సినిమాలో హీరోగా చేయడానికి కారణం ఆమె అని, సుజాతమ్మ వలనే తాను హీరోగా మారానని చెప్పాడు. తనను ఆ సినిమాకు రికమండ్ చేసింది ఆమే అని తర్వాత తెలిసిందని చెప్పాడు సిద్ధార్థ్. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. దీంతో ఆ సుజాత ఎవరు అని అందరూ ఆరా తీయడం ప్రారంభించారు. 

ఎవరీ సుజాత?

తమిళ పరిశ్రమలో ప్రముఖ రచయిత ఎస్. రంగరాజన్ భార్యనే ఈ సుజాత రంగరాజన్. ఆయన తమిళ్ లో ఎన్నో నవలలు, పుస్తకాలు రచించారు. పలు సినిమాలకు రచయితగా పనిచేశారు. అయితే సిద్ధార్థ్ తన కెరీర్ మొదట్లో మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే శంకర్ సినిమాలో కొత్త ఆర్టిస్ట్ లను వెతుకుతుంటే సిద్ధార్థ్ ను శంకర్ కి పరిచయం చేసింది సుజాతనే. సిద్ధార్థ్ మొదట్లో యాక్టింగ్ సైడ్ వెళ్లనని బెట్టు చేసినా ఒప్పించి బలవంతంగా పంపించిందావిడ. తర్వాత సిద్ధార్థ్ ఆడిషన్స్ కు వెళ్లడం ఓకే అవ్వడం ‘బాయ్స్’ సినిమా సూపర్ హిట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇక ఆ తర్వాత సిద్ధార్థ్ వెనుదిరిగి చూసుకోలేదు. వరుస హిట్ లతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అందుకే చాలా ఏళ్ల తర్వాత తన సక్సెస్ కు కారణమైన వ్యక్తి ని చూసి అలా ఎమోషనల్ అయ్యాడు సిద్ధార్ధ్.

సిద్ధార్థ్ ను పట్టుబట్టి ఆడిషన్స్ కు పంపాను: సుజాత

అదే కార్యక్రమంలో సిద్ధార్థ్ గురించి చెప్పుకొచ్చారు సుజాత. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న సిద్ధార్థ్ ను శంకర్ సినిమాకు రికమండ్ చేయాలనే ఆలోచన తనకు వచ్చినట్టు చెప్పారు. ఇదే విషయాన్ని తన భర్త రంగరాజన్ కు చెప్పారట. కానీ ఆయన ‘ఆ కుర్రాడు దర్శకుడిగా మారాలనుకుంటున్నాడు వద్దులే’ అని అన్నారట. కానీ ఆ పాత్రకు సిద్ధార్థ్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని తానే దర్శకుడు శంకర్ తో ఆ విషయాన్ని చెప్పారట. కానీ ఈ విషయాన్ని సిద్ధార్థ్ కు చెబితే నిరాకరించాడని చెప్పారు సుజాత. ఆమే పట్టుబట్టి సిద్ధార్థ్ ను ఆడిషన్స్ కు పంపారట. అలా సిద్దార్థ్ సినిమా జర్నీ మొదలైందని చెప్పారు సుజాత.

Also Read: హీరో, హీరోయిన్లను కొట్టడం పై తేజకి ప్రశ్న - దర్శకుడి ఆన్సర్‌కి పారిపోయిన ‘జబర్దస్త్’ కమెడియన్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Biker Trailer : రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
Mrunal Thakur : చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
Niharika Konidela : హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
Anchor Suma : సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget