అన్వేషించండి

What is Sitaare Zameen Par: ఆకాశంలో సితారలు - సితారే జమీన్ పర్ - అమీర్ ఖాన్ ఈ సారి నవ్విస్తారా? కన్నీరు పెట్టిస్తారా ?

AamiKhan: చాలా రోజుల తర్వాత అమీర్ ఖాన్ మరో సినిమాతో వస్తున్నారు. ఆ సినిమా పేరు సితారే జమీన్ పర్. ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా ! మీ డౌట్ నిజమే..!

What is Sitaare Zameen Par:  ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా తర్వాత ఇంత వరకూ అమీర్ ఖాన్ మరో సినిమా చేయలేదు.కానీ ఆయన ఖాళీగా లేరు. సైలెంట్‌గా ఓ సినిమా పూర్తి చేశారు. ఆ సినిమా పేరు ‘సితారే జమీన్  పర్‌’. ఆమీర్‌ఖాన్  హీరోగా నటించి, నిర్మించారు.  జెనీలియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు  ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదున విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

తారే జమీన్ పర్‌కు సీక్వెల్‌గా సినిమా                                                 

ఆమీర్‌ఖాన్  నటించిన ‘తారే జమీన్  పర్‌’  2007లో వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సితారే జమీన్  పర్‌’ తెరకెక్కింది.  తారే జమీన్ పర్ సినిమా   సినిమాలో ఓ బాలుడిలో స్ఫూర్తి నింపే పాత్ర చేశారు ఆమీర్‌ఖాన్ . అయితే ‘సితారే జమీన్  పర్‌’ లో ఆమీర్‌ఖాన్  పాత్రను పిల్లలే మోటివేట్‌ చేస్తారని, ఇదే ఈ సినిమా బేసిక్‌ స్టోరీ అనే టాక్‌ బాలీవుడ్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే అమీర్ ఖాన్ మాత్రం ఈ స్టోరీ గురించి అసలు చెప్పనని అంటున్నారు. కనీసం వర్కింగ్ స్టిల్స్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.                    

సీక్వెల్ సినిమా నవ్విస్తుందా ?                                    

2007లో వచ్చిన ‘‘తారే జమీన్ పర్’ ఎమోషనల్ మూవీ. చూసిన వాళ్లను ఏడిపించింది. కానీ ఇది ఎంటర్‌‌‌‌టైనర్ అని.. బాగా నవ్విస్తుందని చెబుతుననారు. తారే జమీన్ పర్ లో  ఇషాన్ అనే ప్రత్యేకమైన పిల్లాడికి సాయం చేస్తారు అమీర్ ఇందులో ఇందులో అలాంటి తొమ్మిది మంది పిల్లలు ఆయనకు సాయం చేస్తారని చెబుతున్నారు. సితారే జమీన్ పర్‌లో దర్శిల్ సఫారీనే నటిస్తున్నారు. నిజానికి ఇది చాంపియన్స్ అనే స్పానిష్ సినిమాకు రీమేక్‌గా చెబుతున్నారు.                    

సెన్సిబుల్ సినిమాలు తీసే  అమీర్ ఖాన్     

సెన్సిబుల్ సినిమాలు చేయడంలో అమీర్ ఖాన్ ముందు ఉంటారు. ఆయన చాలా సినిమాలు సమాజంలో చర్చనీయాంశం అవుతాయి. కమర్షియల్ సినిమాల్లోనే సమాజానికి కావాల్సిన అంశాలను చర్చిస్తూ ఉంటారు. త్రీ ఇడియట్స్ తో సహా అన్ని సినిమాలు అలాగే ఉంటాయి. లాల్ సింగ్ చద్దా సినిమా ఓ రియల్ స్టోరీ.అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘెరంగా ఫెయిలయింది. దాంతో ఆయన కొత్త విరామం తీసుకుని మళ్లీ తనదైన మార్క్ సినిమాతో వస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ali Reaction : ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - పాలిట్రిక్స్‌పై అలీ రియాక్షన్
ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - పాలిట్రిక్స్‌పై అలీ రియాక్షన్
Drishyam 3 Collections: ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?
ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?
Godavari Serial Today May 21 Written Update: జాను నందుని హగ్ చేసుకుంది, మురళీ ఏడుస్తూ..
'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం చేస్తామని మాటిచ్చేసిన జాను, శంకర్! మురళీ బాధని పొగొట్టేదెవరు?
Venkatesh: వెంకీమామ సేఫ్... ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు!
వెంకీమామ సేఫ్... ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు!

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?
ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన: యూఏఈ, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఏం తెచ్చారు? మీ జేబు, ఉద్యోగాలు, భద్రతపై ప్రభావం ఏంటీ?
Peddi Review : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
Wife Stabs Husband Case Telangana: భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
Bold Comedy Movie : అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
Meta Layoffs 2026: ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
Ali Reaction : ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - పాలిట్రిక్స్‌పై అలీ రియాక్షన్
ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - పాలిట్రిక్స్‌పై అలీ రియాక్షన్
Pastor Abhinay Darshan Controversies: మూడు పెళ్లిళ్లు - భార్యలకు వేధింపులు - సినిమా కథలు కూడా - అభినయ్ దర్శన్ లీలలెన్నో
మూడు పెళ్లిళ్లు - భార్యలకు వేధింపులు - సినిమా కథలు కూడా - అభినయ్ దర్శన్ లీలలెన్నో
Drishyam 3 Collections: ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?
ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?
Embed widget