By: ABP Desam | Updated at : 24 Oct 2021 05:13 PM (IST)
'రొమాంటిక్' సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' సినిమా కోసం కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాతో పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈనెల 29న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల విడుదల చేయగా.. అది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. మొన్నామధ్య ఈ సినిమాలో 'పీనే కే బాద్' అనే సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటను రిపీట్ మోడ్ లో వింటున్నారు ప్రేక్షకులు.
Also Read: సూపర్‌స్టార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆ విషయంలో బాధగా ఉందంటున్న నటుడు..
తాజాగా 'What Do You Want' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మంగ్లీ, కృష్ణ ఆలపించిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. భాస్కర్ భట్ల అందించిన సాహిత్యం యూత్ కి బాగా కనెక్ట్ అవుతోంది. పాటలో కనిపించిన కొన్ని సినిమా విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. సునీల్ కశ్యప్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.
నిజానికి ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల క్రితమే మొదలైంది. కానీ, కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో చిత్రాన్ని అక్టోబర్ నెలాఖరున విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'యూ/ఏ' సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా కేతికా శర్మ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచమవుతోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తుండగా.. మకరంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునయన తదితరలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Here’s an Upbeat Peppy Number #WhatDoYouWant
— Puri Connects (@PuriConnects) October 24, 2021
from #Romantic 🎵
Groove to it now 🎶
▶️ https://t.co/rfY1UZzhT7
🎙️#Mangli & #Krishna
✍️@bhaskarabhatla
🎹#SunilKashyap@ActorAkashPuri #Ketikasharma #PuriJagannadh @Charmmeofficial #AnilPaduri @PuriConnects
#RomanticOnOCT29th pic.twitter.com/IncXCxgDAT
Also Read: టీజర్లో అంతులేని కథ... మీరు గమనించారా?
Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!
Also Read: ప్రభాస్ వెరీ పాజిటివ్ గురూ... కాదంటారా? అయితే ఓ లుక్కేయండి!
Also Read: 'ఎఫ్ 3' రిలీజ్ డేట్ ఫిక్స్... బొమ్మ ఎప్పుడు పడితే అప్పుడే నవ్వుల పండగ!
Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్లు ఎప్పుడు ?