అన్వేషించండి

F3 Movie Release Date: 'ఎఫ్ 3' రిలీజ్ డేట్ ఫిక్స్... బొమ్మ ఎప్పుడు పడితే అప్పుడే నవ్వుల పండగ!

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా... తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా 'ఎఫ్ 3'ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారనుకున్నారంతా! అయితే, ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదు. మరి, ఎప్పుడు వస్తుందంటే?

"బొమ్మ ఎప్పుడు పడితే... అప్పుడే మనకు నవ్వుల పండగ" అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఆయన తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ డ్రామా 'ఎఫ్ 3'. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది.

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా... తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్ నిర్మించిన సినిమా 'ఎఫ్ 2', ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది ఉపశీర్షిక. ఆ సినిమా 2019 సంక్రాంతికి విడుదలైంది. భారీ విజయం సాధించింది. 

'ఎఫ్ 2'కు సీక్వెల్ అని చెప్పలేం. కానీ, 'ఎఫ్ 2'లో హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు తీసుకుని కొత్త కథతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా 'ఎఫ్ 3'. దీనినీ 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. 'ఎఫ్ 2'తో పోలిస్తే... ఈ సినిమాలో మరింత వినోదం ఉంటుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. 'ఎఫ్ 3' కూడా సంక్రాంతికి విడుదల అవుతుందని చాలామంది భావించారు. నిజం చెప్పాలంటే... సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశంతో సినిమాను ప్రారంభించారు. 

సంక్రాంతికి థియేటర్ల దగ్గర ఎక్కువ పోటీ నెలకొంది. అందుకని, ముందు జాగ్రత్తగా వెనక్కి వెళ్లినట్టు ఉన్నారు. ఫ్యామిలీ డ్రామా కావడంతో ఎప్పుడు విడుదల చేసినా... 'ఎఫ్ 3'కి ప్రేక్షకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్ సోనాల్ చౌహన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. హాస్యనటుడు సునీల్ కూడా కడుపుబ్బా నవ్వించే పాత్ర చేస్తున్నారు. 'ఎఫ్ 2'లో నటించిన మేజర్ ఆర్టిస్టులు 'ఎఫ్ 3'లోనూ ఉన్నారు. 

Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?

Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!

Also Read: యన్.టి.ఆర్ ఆర్ట్స్‌లో... అతడి రెండో సినిమా!

Also Read: ప్రభాస్ వెరీ పాజిటివ్ గురూ... కాదంటారా? అయితే ఓ లుక్కేయండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Singer Mangli : మైక్రో ఫైనాన్స్... కోట్ల స్కామ్ ఆరోపణలు - ఆ కాంట్రవర్సీపై సింగర్ మంగ్లీ స్ట్రాంగ్ రియాక్షన్
మైక్రో ఫైనాన్స్... కోట్ల స్కామ్ ఆరోపణలు - ఆ కాంట్రవర్సీపై సింగర్ మంగ్లీ స్ట్రాంగ్ రియాక్షన్
Hey Balwanth OTT : ఓటీటీలోకి సుహాస్ కామెడీ ఎంటర్టైనర్ హే బల్వంత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుహాస్ కామెడీ ఎంటర్టైనర్ హే బల్వంత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gayapadda Simham Release Date : గాయపడ్డ సింహం గర్జించే తేదీ ఫిక్స్ - రామ్ చరణ్ పెద్ది రిలీజ్ తర్వాత రోజే... కానీ చిన్న ట్విస్ట్
గాయపడ్డ సింహం గర్జించే తేదీ ఫిక్స్ - రామ్ చరణ్ పెద్ది రిలీజ్ తర్వాత రోజే... కానీ చిన్న ట్విస్ట్
Prabhas Reaction : శర్వానంద్ బైకర్ మూవీపై ప్రభాస్ ప్రశంసలు - ట్రెండింగ్ ట్రైలర్‌పై డార్లింగ్ రియాక్షన్
శర్వానంద్ బైకర్ మూవీపై ప్రభాస్ ప్రశంసలు - ట్రెండింగ్ ట్రైలర్‌పై డార్లింగ్ రియాక్షన్

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
IAS groom turns Fake: ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Embed widget