అన్వేషించండి

Vijaykrishna Naresh : బైక్ స్టంట్ చేస్తూ 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయా, చచ్చిపోయా అనుకున్నా: నరేష్

Vijaykrishna Naresh : యాక్ట‌ర్ న‌రేశ్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఆయ‌న ఇప్ప‌టికీ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా కొన్ని విష‌యాలు పంచుకున్నారు.

Vijaykrishna Naresh About His Bike Accident: యాక్ట‌ర్ న‌రేశ్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. విజ‌య నిర్మ‌ల కొడుకుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. సూప‌ర్ హిట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు ఆయ‌న‌. ఇక ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో అన్న‌గా, నాన్న‌గా, ఫ్రెండ్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇటీవ‌ల మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఆయ‌న త‌న త‌ల్లిని గుర్తు చేసుకున్నారు. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా త‌న ఇంటిలో ఉన్న వ‌స్తువులు, ఫొటోల‌ను చూపించారు న‌రేశ్. ఈసంద‌ర్భంగా ఆయ‌న త‌న బైక్ ఫొటోల క‌లెక్ష‌న్స్ చూపించారు. అప్ప‌టి విశేషాల‌ను గుర్తు చేసుకున్నారు న‌రేశ్. 

యాక్సిడెంట్ గురించి చెప్పిన న‌రేశ్.. 

త‌న ఫొటోల క‌లెక్ష‌న్ చూపించి న‌రేశ్ ఒక ఫొటో చూపిస్తూ త‌న యాక్సిడెంట్ గురించి చెప్పారు. మోటార్ సైకిల్ జంప్ చేశాన‌ని యాక్సిడెంట్ అయ్యింద‌ని చెప్పుకొచ్చారు. "ఇది నా ఫ‌స్ట్ మోట‌ర్ సైకిల్ జంప్. ప్రేమ సంకెళ్లు సినిమాకి అమ్మ చేయించింది. చెన్నైలో చేశాను. హార్బ‌ర్ లో చేశాం. అప్పుడు బాగానే చేశాను. న‌మ్మ‌కంనా మీద జంధ్యాల గారు కూడా చేయించారు. అల‌వాటు ఉంది. ఆ త‌ర్వాత అదే ఫీట్ హైద‌రాబాద్ లో చేశాను. 20 ఫీట్ గాల్లో ఎగ‌ర‌గానే ఫెయింట్ అయిపోయాను. టైం అంటారు క‌దా.. మా అమ్మ నాతో చాలా జంప్ లు చేయించారు. కానీ, అది మాత్రం అలా అయ్యింది. 20 ఫీట్స్ నుంచి బండితో పాటు ప‌డిపోయాను. కుడి వైపు మొత్తం దెబ్బ‌లు. మూడు నెల‌లు హాస్పిట‌ల్ లో ఉన్నాను. బ‌తికి బ‌య‌టికి వ‌స్తాను అని అనుకోలేదు. ఇక అదే నాకు లాస్ట్ బైక్ జంప్. అంద‌రూ తిట్టారు. కానీ, నేను లైఫ్ లోని ప్ర‌తి విష‌యాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. అంద‌రూ తిట్టారు కానీ, నేనేం ప‌ట్టించుకోలేదు. అదే న‌వీన్ కి కూడా వ‌చ్చింది. చెన్నై నుంచి చాలా బైక్ లు తెప్పించాడు. అన్నీ అమ్మేశాను. కానీ, దొంగ‌త‌నంగా ఒక బైక్ ని దాచుకున్నాడు. దాన్ని కూడా ఎప్పుడో తీసేస్తాను" అంటూ త‌న బైక్ యాక్సిడెంట్, త‌న కొడుకు గురించి చెప్పారు న‌రేశ్. 

సాయి ధ‌ర‌మ్ తేజ్, ఇద్ద‌రు ఫ్రెండ్స్.. 

"సాయి ధ‌ర‌మ్ తేజ్, మా అబ్బాయి చాలా మంచి ఫ్రెండ్స్. వండ‌ర్ ఫుల్ బాయ్. అంద‌రూ మంచి పిల్ల‌లు. క్లోజ్ గా ఉంటారు. పిల్ల‌లంతా మా ఇంటి ముందు తిరిగి ఆడుకున్నారు. న‌వీన్ కి చిరంజీవి గారు మేక‌ప్ వేశారు. మేమంతా నైబ‌ర్స్.  చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం. ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు కూడా చెప్పారు క‌దా. మేమంతా ప‌క్క‌ప‌క్క‌నే ఉంటామ‌ని. అంద‌రం ఉండేవాళ్లం తెలుగు, త‌మిళం, క‌న్న‌డ అన్ని భాష‌ల వాళ్లు ఒక వ‌సుదైక కుటుంబంలా ఉండేవాళ్లం. కానీ, ఇప్పుడు ఎవ‌రి దారి వాళ్లు వెళ్లిపోయారు" అంటూ అప్ప‌టి విష‌యాలు గుర్తుచేసుకున్నారు. 

Also Read: నా వ్యక్తిత్వాన్ని రక్షించండి, కోర్టును ఆశ్రయించిన జాకీ ష్రాఫ్‌ - ఆ సంస్థలకు హైకోర్టు నోటీసులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget