అన్వేషించండి

VirataParvam: 'విరాటపర్వం' ప్రీరిలీజ్ ఈవెంట్ - గెస్ట్ ఎవరంటే?

హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈ వారంలో 'విరాటపర్వం' ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.   

దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది వేసవిలో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడింది. ఫైనల్ గా జూన్ 17న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 

దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'నగాదారిలో', 'చలో చలో' అనే సాంగ్స్ ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా ట్రైలర్ ను విడుదల చేశారు. దీంతో సినిమాపై బజ్ ఓ రేంజ్ లో వచ్చింది. సాయిపల్లవి, రానాల పెర్ఫార్మన్స్ ను వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రెండు భారీ ఈవెంట్స్ ను నిర్వహించింది చిత్రబృందం. ఇప్పుడు ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది. 

హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈ వారంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. దీనికి గెస్ట్ లుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్ రాబోతున్నారట. రానా, చరణ్ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. తన స్నేహితుడి సినిమా ప్రమోట్ చేయడానికి వస్తున్నారు చరణ్. ఇక వెంకీ.. రానాకి బాబాయ్. తమ ప్రొడక్షన్ లో వస్తోన్న సినిమా కాబట్టి ఆయన కూడా ప్రమోషన్స్ లో భాగం కానున్నారు. 

ఈ మధ్యకాలంలో రానాకి సరైన హిట్టు పడలేదు. 'విరాటపర్వం'తో సక్సెస్ అందుకుంటానని చాలా నమ్మకంగా ఉన్నారు. మరేం జరుగుతుందో చూడాలి.  నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

Also Read: 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ కి చిరు వాయిస్ ఓవర్ - ఆయన కాళ్లపై పడ్డ బాలీవుడ్ డైరెక్టర్!

Also Read: 'స్క్విడ్ గేమ్' ఈజ్ రిటర్నింగ్ - గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suresh Productions (@sureshproductions)

టాప్ హెడ్ లైన్స్

Fauzi Release Date : ప్రభాస్ ఫౌజీ రిలీజ్ డేట్ లాక్ - డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలకు రెడీయేనా!
ప్రభాస్ ఫౌజీ రిలీజ్ డేట్ లాక్ - డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలకు రెడీయేనా!
Idupu Kayitham Controversy : టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
Lenin Trailer: లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... అఖిల్ సినిమా ప్రమోషన్స్ ప్లాన్ రెడీ!
లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... అఖిల్ సినిమా ప్రమోషన్స్ ప్లాన్ రెడీ!
Anirudh Ravichander Marriage : అనిరుధ్, కావ్య మారన్‌ల పెళ్లి కన్ఫర్మ్ - నటుడి కామెంట్స్ వైరల్!
అనిరుధ్, కావ్య మారన్‌ల పెళ్లి కన్ఫర్మ్ - నటుడి కామెంట్స్ వైరల్!

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Papaya Leaf Juice : బొప్పాయి ఆకుల జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తాగాలి?
బొప్పాయి ఆకుల జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తాగాలి?
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
Drinks to Refresh Your Body : హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Embed widget