Telugu TV Movies Today: ఈ సోమవారం (డిసెంబర్ 15) స్మాల్ స్క్రీన్‌పై సందడికి సిద్ధమైన సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Monday TV Movies List: వీకెండ్ ముగిసింది. సండే నుండి మండేలోకి వచ్చేశాం. మళ్లీ బిజీ బిజీ లైఫ్. ఇంత బిజీ లైఫ్‌లోనూ మనిషి కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇచ్చే టీవీ ఛానళ్లలో.. సోమవారం వచ్చే సినిమాలివే.

Telugu TV Movies Today (15.12.2025) - Monday TV Movies: థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. అలాగే ఓటీటీలలోకి ప్రతి వారం సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, ప్రతి రోజూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవి మాత్రం టీవీలే అని చెప్పుకోవడంలో అస్సలు అతిశయోక్తే లేదు. కొందరు థియేటర్లలో వచ్చే సినిమాలు ఇష్టపడితే.. మరికొందరు ఓటీటీలలో సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడుతుంటారు. టీవీలలో సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ సోమవారం (డిసెంబర్ 15) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘బావగారు బాగున్నారా’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 5 గంటలకు- ‘రైల్’
ఉదయం 9 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘ముత్యాల ముగ్గు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఓదెల 2’
ఉదయం 9 గంటలకు- ‘కలిసుందాం రా’
సాయంత్రం 4.30 గంటలకు- ‘వీరన్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెల్కమ్ ఒబామా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్’
ఉదయం 7 గంటలకు- ‘జాక్ పాట్’
ఉదయం 9 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘మత్తు వదలరా’
సాయంత్రం 6 గంటలకు- ‘స్కంద’
రాత్రి 9 గంటలకు- ‘మట్టి కుస్తీ’
Also Read : అతనికి 53... ఆమెకు 38... ప్రేయసితో 'భగవంత్ కేసరి' విలన్ ఎంగేజ్‌మెంట్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎస్ పి పరశురామ్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వసుంధర’
ఉదయం 6 గంటలకు- ‘క్రేజీ’
ఉదయం 8 గంటలకు- ‘లవ్‌లీ’
ఉదయం 11 గంటలకు- ‘బాస్ ఐ లవ్ యు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘చంద్రకళ’
సాయంత్రం 5 గంటలకు- ‘మాస్’
రాత్రి 8 గంటలకు- ‘యోగి’
రాత్రి 11 గంటలకు- ‘లవ్‌లీ’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పంచదార చిలక’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఈనాటి బంధం ఏనాటిదో’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కోటీశ్వరుడు’
ఉదయం 7 గంటలకు- ‘రామాచారి’
ఉదయం 10 గంటలకు- ‘నీలాంబరి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పెళ్లయింది కానీ’
సాయంత్రం 4 గంటలకు- ‘కొండవీటి రాజా’
సాయంత్రం 7 గంటలకు- ‘కాటమ రాయుడు’
రాత్రి 10 గంటలకు- ‘కెప్టెన్ మిల్లర్’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బంధం’
రాత్రి 9 గంటలకు- ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీతమ్మ పెళ్లి’
ఉదయం 7 గంటలకు- ‘మనవూరి పాండవులు’
ఉదయం 10 గంటలకు- ‘సీతాకళ్యాణం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మంత్రిగారి వియ్యంకుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘దొంగ మొగుడు అండ్ పార్టీ’
సాయంత్రం 7 గంటలకు- ‘సంపూర్ణ రామాయణం’
రాత్రి 10 గంటలకు- ‘ఎవడ్రా దొంగ’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇంద్ర’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సుప్రీమ్’
ఉదయం 7 గంటలకు- ‘అంతఃపురం 1980’
ఉదయం 9 గంటలకు- ‘మిరపకాయ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పూజ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘క్షేత్రం’
సాయంత్రం 6 గంటలకు- ‘సర్దార్’
రాత్రి 9 గంటలకు- ‘నాన్న’
Also Read : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్





















