Telugu TV Movies Today: పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’, రామ్ చరణ్ ‘ఆరెంజ్’ TO ఎన్టీఆర్ ‘రభస’, నితిన్ ‘అఆ’ వరకు - శనివారం టీవీల్లో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే
Saturday TV Movies List: థియేటర్లలోకి అలాగే ఓటీటీలలోకి ఈ వారం ఎంగేజ్ చేసే కంటెంట్ భారీగానే దిగింది. అలాగే టీవీలలో కూడా ఈ శనివారం అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవేంటంటే..

Telugu TV Movies Today (13.09.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటిలో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (సెప్టెంబర్ 13) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘రభస’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘నేనున్నాను’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘కుకు విత్ జాతిరత్నాలు’ (షో)
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్’ (సీజన్ 9)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మువ్వగోపాలుడు’
ఉదయం 9 గంటలకు - ‘అల్లరి రాముడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రెడీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమించుకుందాం రా’
ఉదయం 9 గంటలకు- ‘బాబు బంగారం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘నీవెవరో’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’
ఉదయం 7 గంటలకు- ‘100’
ఉదయం 9 గంటలకు- ‘మారి 2’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సింగం 3’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భరత్ అనే నేను’
సాయంత్రం 6 గంటలకు- ‘ఆర్ ఆర్ ఆర్’
రాత్రి 10 గంటలకు- ‘హిడింబ’
Also Read: వైబ్ ఒక్కటే కాదు... 'మిరాయ్'లో నిధి అగర్వాల్ ఐటమ్ సాంగ్ కూడా కట్ - అది బయటకు రాదేమో!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘ఏ మంత్రం వేసావే’
ఉదయం 8 గంటలకు- ‘క్షణక్షణం’
ఉదయం 11 గంటలకు- ‘నిన్నే పెళ్లాడతా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘రాజా విక్రమార్క’
సాయంత్రం 5 గంటలకు- ‘హ్యాపీ డేస్’
రాత్రి 8 గంటలకు- ‘ప్రో కబడ్డీ’ (లైవ్)
రాత్రి 11 గంటలకు- ‘క్షణక్షణం’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సితార’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అంజలి ఐ లవ్ యు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘లవ్ ఫెయిల్యూర్’
ఉదయం 7 గంటలకు- ‘చిరునవ్వుతో’
ఉదయం 10 గంటలకు- ‘లేత మనసులు’ (శ్రీకాంత్)
మధ్యాహ్నం 1 గంటకు- ‘శంభో శివ శంభో’
సాయంత్రం 4 గంటలకు- ‘స్టేట్ రౌడీ’
సాయంత్రం 7 గంటలకు- ‘గోపాల గోపాల’
రాత్రి 10 గంటలకు- ‘ఏజెంట్ కన్నాయిరామ్’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’
రాత్రి 9 గంటలకు- ‘గజదొంగ’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అల్లరి పిల్ల’
ఉదయం 7 గంటలకు- ‘మాయదారి మల్లిగాడు’
ఉదయం 10 గంటలకు- ‘మూగ మనసులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మనసులో మాట’
సాయంత్రం 4 గంటలకు- ‘భలేవాడివి బాసు’
సాయంత్రం 7 గంటలకు- ‘మరో చరిత్ర’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొమ్మరిల్లు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అంతఃపురం’
ఉదయం 7 గంటలకు- ‘అంతకు ముందు ఆ తర్వాత’
ఉదయం 9 గంటలకు- ‘శతమానం భవతి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఆరెంజ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అఆ’
సాయంత్రం 6 గంటలకు- ‘ప్రేమలు’
రాత్రి 9 గంటలకు- ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’





















