అన్వేషించండి

Krishnamma kalipindi iddarini July 29th: ప్లాన్ ఫెయిల్ అయినందుకు మరో ప్లాన్ చేయడానికి సిద్ధమైన సౌదామిని.. నిజానికి దాచుతున్నందుకు కుమిలిపోతున్న గౌరీ?

భర్తకు నిజం చెప్పలేక గౌరీ బాధపడుతూ ఉండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Krishnamma kalipindi iddarini July 29th: సౌదామిని ఈశ్వర్ కు ఆదిత్య ప్రేమ గురించి చెప్పేస్తుంది. నీ మీద ప్రమాణం చేసి ఆదిత్యను అమృత ప్రేమ గురించి అడుగుతే నిజం చెబుతాడు అని సలహా ఇస్తుంది. ఆదిత్య తనను ప్రేమిస్తున్నాడు కాబట్టే తను పెళ్లిలో కూడా బాధతో కనిపించాడు అని చెబుతుంది. ఇక గౌరీ తో నీ పెళ్లి కావడానికి అని మరో నిజం చెప్పబోతుండగా అప్పుడే తన తల్లి వచ్చి వ్రతం కు ఏర్పాట్లు జరిగాయి రమ్మని తీసుకెళ్తుంది.

ఇక ఈశ్వర్ ఇప్పుడే ఆదిత్యను అడగాలి అని పైకి వెళ్తాడు. ఒక గౌరీ బాధపడుతూ గ్రీటింగ్ కార్డు, ఫోటోలను దాచిపెట్టి అక్కడినుండి వెళ్తుండగా ఈశ్వర్ ఎదురు పడతాడు. ఈశ్వర్ కంగారులో ఉండటంతో ఏం జరిగింది అని అడుగుతుంది. ఆదిత్య ఎక్కడ అని ఈశ్వర్ అడగటంతో ఇప్పటివరకు మీతోనే ఉన్నాడు కదా మళ్లీ ఎక్కడికి వెళ్తాడు అని అనుమానంగా అడుగుతుంది. ఇక ఈశ్వర్ తన మనసులో ఆదిత్య కంటే ముందు గౌరీని అడుగుతే సరిపోతుంది కదా అని అనుకుంటాడు.

ఇక గౌరీ తో అమృత తెలుసా అని అడగటంతో గౌరీ షాక్ అవుతుంది. దాంతో తడబడుతూ తెలుసు అని అంటుంది. అమృత, ఆదిత్యలు ప్రేమించుకున్నారని.. ఆదిత్య ఇష్టం లేకుండా అఖిలను పెళ్లి చేసుకున్నాడని అనుమానం ఉంది అని తనకు ఆదిత్య పెళ్లి సమయంలో ఎలా ఉన్నాడో తెలియదు కాబట్టి నువ్వే చెప్పు అనటంతో.. అలా ఏమీ లేదు సంతోషంగా ఉన్నాడు అని బాధపడుతూ చెబుతుంది.

ఇక మనసులో తన అత్త మాట్లాడిన మాటలు తలుచుకొని నిజం చెప్పలేక కుమిలిపోతూ ఉంటుంది. మనిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు కదా.. ప్రతి చిన్న విషయాన్ని కూడా పంచుకుంటాము కాబట్టి ఈ విషయాన్ని నేను అడుగుతున్నాను అనటంతో అలాంటిదేమీ లేదు అని బాగా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు సౌదామిని గత తన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని తెగ మురిసిపోతుంది.

వ్రతం జరిగాక బీభత్సమే అని.. ఈశ్వర్ ఆదిత్యను అడిగేసి ఉంటాడు అని అనుకుంటుంది. ఇక ఈశ్వర్ నవ్వుకుంటూ రావడంతో ఆశ్చర్య పోతుంది. ఈశ్వర్ రాగానే మళ్లీ ఆదిత్య విషయం గురించి తీయడంతో.. అటువంటిదేమీ లేదు అని.. తను చాలా సంతోషంగా ఉన్నాడని గౌరీ చెప్పింది అని అక్కడి నుంచి వెళ్తాడు. దాంతో సౌదామిని తన ప్లాన్ గౌరీ పాడు చేసింది అని మరోవైపు నుండి నరుక్కొస్తాను అని మరో ప్లాన్ చేయడానికి సిద్ధమవుతుంది.

అప్పుడే అక్కడికి దుర్గా భవాని రావడంతో అఖిల తెగ సంతోషపడుతుంది. ఇంతసేపు ఒంటరిగా ఉన్నానని బాధనిపించింది.. ఇక నువ్వు వచ్చావు కదా ధైర్యం వచ్చింది అని అంటుంది. దాంతో భవాని ఎందుకు అనటంతో..  వ్రతం అయిపోయేలోపు గౌరీ ని ఇరికించాలని చూశాను ఇప్పుడు నువ్వు నాకు సపోర్టుగా ఉన్నావు కదా అని తెగ సంతోషపడుతుంది.

గౌరీ తన తల్లిని చూసి అఖిల పెళ్లిని బలవంతంగా చేయించింది తన తల్లి అని కోపంగా చూస్తుంది. తల్లి దగ్గరికి వెళ్ళగానే అప్పుడే పూజ కోసం సునంద వచ్చి పిలుస్తుంది. పూజ జరుగుతున్నంత సమయంలో గౌరీ ఆలోచనలు మొత్తం ఈశ్వర్ పైనే ఉంటాయి. ఈశ్వర్ కి నిజం చెప్పలేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. గౌరీని చూసి సునంద కూడా బాధపడుతూ ఉంటుంది.

also read it: Prema Entha Madhuram July 28th: అందరి ముందు ఆర్యకు కర్రీ నచ్చదంటూ నోరు జారిన అను.. మాన్సీని గట్టిగా కొరికిన సత్తెమ్మ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget