అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

Rangula Ratnam July 19th: ‘రంగులరాట్నం’ సీరియల్: తన మాటలతో పూర్ణని బాధపెట్టిన శంకర్, సిద్దు ని ఘోరంగా అవమానించిన రేఖ?

పూర్ణ మోసం చేస్తుందని అపార్థం చేసుకొని శంకర్ ప్రసాద్ నానా మాటలు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Rangula Ratnam July 19th: తన తండ్రి మారిపోయిన విషయం స్వప్న సిద్దుకు చెబుతుంది. తనను చంప మీద కొట్టాడని బాధపడుతుంది. ఇక సిద్దు కూడా గతంలో అమ్మను చాలా బాధ పెట్టాను కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాం అని అంటాడు. సప్న కూడా అవును అని గతంలో అత్తయ్యను చాలా బాధ పెట్టాను అని తను చేసిన తప్పులని చెప్పుకుంటూ బాధపడుతుంది. తన తండ్రి ఆ రేఖ మాయలో పడ్డాడు అని.. తన మాటే వింటున్నాడు అని.. చాలా మారిపోయాడు అని కోపంతో రగిలిపోతుంది. ఇక ఒకప్పుడు అందర్నీ బాధ పెట్టాము  కాబట్టి ఇప్పుడు తగిన శాస్త్తే ఎదురయింది అని అనుకుంటారు.

ఇక గుడిలో ఉన్న శంకర్ ప్రసాద్ ని చూసి నర్సింగ్ దగ్గరకొచ్చి పలకరించడమే కాకుండా గతంలో హాస్పిటల్ లో పావని పేరుతో పూర్ణ ఉందన్న విషయం చెబుతాడు. దాంతో అపార్థం చేసుకున్న శంకర్ ప్రసాద్ అక్కడి నుండి కోపంగా వెళ్లడంతో.. వెంటనే నర్సింగ్ ఈ విషయం రఘు కి చెప్పాలని అనుకుంటాడు. ఇంట్లో ఉన్న పూర్ణ శంకర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా అప్పుడే శంకర్ లోపలికి వచ్చి.. అర్చన అంటూ గట్టిగా అరిచి తిడతాడు.  నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావని అనటంతో నేను నీ భార్యను అని అంటుంది పూర్ణ.

దాంతో కోపంతో చెయ్యి ఎత్తుతాడు శంకర్. నీకంటే ఆ రేఖ బెటర్ అంటూ.. డబ్బు కోసం ఆశపడి ఆస్తులు మొత్తం లాక్కుంది.. కానీ నువ్వు మాత్రం పూర్ణ అని చెప్పి ఇంట్లోకే వచ్చేసావు అంటూ నోటికొచ్చిన మాటలతో తనను బాగా అవమానిస్తూ ఉంటాడు.  అంతేకాకుండా హాస్పిటల్లో పావనిగా ఉండి నన్ను మరింత మోసం చేశావు. ఒకవేళ అర్చన లాగే ఉండి సహాయం చేయాలి కానీ పేరు ఎందుకు మార్చుకున్నావు అని నిలదీస్తాడు.

గతంలోని డిఎన్ఎ టెస్టులు మ్యాచ్ కాలేదు.. నీకు చూసిన డాక్టర్ లేరని అబద్ధాలు చెప్పావు అంటూ ఛీ కొట్టి అక్కడ నుండి వెళ్తాడు. దాంతో పూర్ణ చాలా బాధపడుతుంది. ఇక నర్సింగ్ రఘు కి జరిగిన విషయం మొత్తం చెబుతాడు. మరోవైపు సీత పుట్టింట్లో ఉండగా తన ఫ్యామిలీ గురించి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రఘు వచ్చి నాన్న కనిపించాడన్న విషయం నర్సింగ్ చెప్పాడు అనటంతో సంతోషపడతారు.

కనిపించిన సంతోషంలో అమ్మ హాస్పిటల్లో సహాయం చేసిందన్న విషయం చెప్పాడు అని.. దాంతో ఆవేశంగా వెళ్లిపోయాడు అన్న విషయాన్ని చెబుతాడు. ఇక నర్సింగ్ తొందరపడ్డాడు అని సత్యం అనడంతో.. నర్సింగ్ ను ఏమీ అనొద్దు నాన్న అని సీత అంటుంది. ఇక రఘు సీతను తీసుకెళ్తూ ఉండగా జానకి ఆపి లోపలికి వెళుతుంది. తరువాయి భాగంలో సిద్దు మెకానిక్ వ్యక్తిగా కనిపించడంతో తన మామ తనకు ఎవరితో సంబంధం లేదు అని మాట్లాడుతాడు. ఇక రేఖ కూడా పని చేసినందుకు డబ్బులను ముష్టి వేసినట్లు వేసి సిద్దు ని మరింత అవమానిస్తుంది.

 

also read it : Trinayani July 19th: ‘త్రినయని’ సీరియల్: భర్తను చితక్కొట్టిన హాసిని, తిలోత్తమ బోనం సమర్పించిందా?

 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
AAA Rangoli Contest: ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
Kurnool News: కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Embed widget