అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today September 14th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీ గారి కోడలు బొటిక్ మొదలైందోచ్.. ఇదేం పేరురా బాబోయ్ సీత నీ ఐడియా సూపర్!

Seethe Ramudi Katnam Today Episode బిజినెస్ స్టార్ట్ చేస్తానని మహాలక్ష్మీకి ఛాలెంజ్ చేసిన సీత మహాలక్ష్మీ పేరు మీదే బొటిక్ ఓపెన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today ₹Episode సీత బొటిక్ ఓపినింగ్‌కి మీరంతా రావాలని వస్తారని సీతకి నేను మాట ఇచ్చేశాను అని రామ్ ఇంట్లో వాళ్లతో చెప్తాడు. దాంతో మహాలక్ష్మీ వస్తామని చెప్తుంది. రామ్ సంతోషంగా సీతకి విషయం చెప్పడానికి వెళ్తాడు. రామ్ కోసం మనం వెళ్లక తప్పదు అని మహా అంటుంది. సీత ఓవర్ చేస్తుందని గిరిధర్ అంటాడు. ఇక సీతతో రామ్ మా పిన్ని ఓకే చెప్పిందని అంటాడు. మధు సూర్యకి కాఫీ ఇస్తుంది. సూర్య సగం కాఫీ మధుకి ఇస్తాడు. జలజ అది చూసి పైసా సంపాదన లేదు కానీ ప్రేమలు ఎక్కువయ్యాయని అంటుంది. ఇక సూర్య అన్న వచ్చి సూర్యకి ఆపరేషన్ చేస్తానని చెప్పిన డాక్టర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటాడని మూడు రోజుల్లో డబ్బులు ఏర్పాటు చేసుకోమని అన్నారని చెప్తాడు.

జలజ: ఇన్ని రోజులు ఏం చేయలేకపోయారు ఈ మూడు రోజుల్లో ఏం చేస్తారు. నీ చెల్లికి డబ్బులు అడిగావ్ ఇంత వరకు ఏం లేదు. మీ తల్లిదండ్రులకు అడిగినా వాళ్లు ఇవ్వరు. 
సూర్య: ఎలా జరగాలి అనుకుంటే అలా జరుగుతుంది వదిలేయండి.
జలజ: ఆ మహాలక్ష్మీ గారిని అడగొచ్చు కదా.
మధు: అక్కా నీకు ఆవిడ పేరు ఎత్తొద్దని చెప్పా కదా సూర్య కోసం నా ప్రాణం ఇస్తా కానీ ఆవిడ దగ్గర చేయి చాచను.
సూర్యఅన్న: నువ్వు నోరు మూసుకొని వెళ్లు. సూర్య మీ వదిన మాటలు పట్టించుకోకు.
సూర్య: డబ్బులు గురించి పట్టించుకోకు మధు వదిలేయ్ ఏదైనా రాసి పెట్టుంటే జరుగుతుంది కాళ్లు లేకపోయినా మనం కలిసే ఉంటాం కదా అది చాలు నాకు.
మధు: ఏదో ఒకటి చేయాలి ఈ మూడు రోజుల్లో ఎలా అయినా పది లక్షలు సంపాదించాలి.

సీత షాప్ ఓపినింగ్ ఏర్పాట్లు జరుగుతాయి. సీత పిలిచి వాళ్లు అంతా వస్తారు. దాంతో వాళ్లతో సీత మీకు మొదటి రోజు మంచి డిస్కౌంట్‌తో చీరలు అమ్ముతున్నానని అంటుంది. ఇక షాప్ ఓపినింగ్ మా అత్తగారు చేస్తారని అంటుంది. మహాలక్ష్మీ ఇంటి దగ్గర ఉంటూ సీతతో పోటీ పడలేకపోతున్నానని అనుకుంటుంది. అర్చన వాళ్లు రెడీ అయి వస్తారు.  సీత నీ చేత ఒపినింగ్ చేయిస్తుందో లేదో తెలీదని అర్చన వాళ్లు అంటారు. సీతని ఏదో రకంగా అవమానించాలని అనుకుంటారు. జనార్థన్ రావడం చూసిన మహాలక్ష్మీ మీ అన్నయ్య గారికి ఈ మధ్య కొత్తగా సుమతి మీద ప్రేమ వస్తుందని ఆవిడ పేరు బొటిక్‌కి చూసి ఎగిరి గంతేస్తారని అంటుంది. అందరూ షాప్ దగ్గరకు వెళ్తారు. సీత మహాలక్ష్మీ వాళ్లని పిలుస్తుంది.

సీత అందరి ముందు మహాలక్ష్మీని పొడుగుతుంది. మహాలక్ష్మీ గారు మాకు బాగా తెలుసని అందరూ అని మహాలక్ష్మీకి దండం పెడతారు. సీత తనకు వచ్చి రాని ఇంగ్లీష్‌తో మాట్లాడి అందరికీ తలనొప్పి వచ్చేలా చేస్తుంది. ఇక షాప్‌కి సుమతి పేరు పెడుతుందని మహాలక్ష్మీ టీమ్ అనుకుంటే సీత మాత్రం మహాలక్ష్మీ గారి కోడలు బొటిక్ అని పేరు పెడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇలాంటి పేరు ఎవరైనా పెడతారా అని అంటారు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: ఇంట్లో ఇద్దరు విశాల్‌లు అందరి ఫ్యూజులు అవుట్.. గాయత్రీ నువ్ సూపర్ తల్లీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Embed widget