అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today March 7th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తాగుడుకి బానిసైపోయిన రామ్.. సీతని మరోసారి గెంటేశాడుగా!

Seethe Ramudi Katnam Today Episode బీట్ రూట్‌కి తాడు కట్టి ఇద్దరు అత్తల్ని బాంబ్ అంటూ సీత బెంబేలెత్తించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత కొంగులో బాంబ్ పట్టుకొని మహాలక్ష్మీ ఇంటికి కొంగు తిప్పుకుంటూ వస్తుంది. మహాలక్ష్మీ వాళ్లతో మాట్లాడి సెటైర్లు వేసి తన ముత్యాలహారం తీసుకెళ్లడానికి వచ్చానని రామ్ దగ్గరకు వెళ్తుంది. మహాలక్ష్మీ సీత సంగతి తేల్చుతా అంటే సాంబ వచ్చి సీత కొంగులో బాంబ్ ఉంది. మీరు ఏమైనా తేడా చేస్తే పేల్చేస్తా అని అంటోందని చెప్పి మహాలక్ష్మీని ఆపుతాడు.

సీత రామ్ గదిలోకి వెళ్తుంది. అక్కడ రామ్ ముందు తగుతూ ఉంటాడు. సీత, రామ్‌ల పెళ్లి ఫొటో చూస్తూ మాట్లాడుతాడు. సీత వెళ్లి రామ్ ఎదురుగా నిల్చొంటుంది. మత్తులో ఉన్నా రామ్ఎందుకు సీత ఇలా కలలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెడతావ్ నువ్వు నాకు వద్దు అని చెప్పి ఇంట్లో నుంచి తరిమేశాను కాదా అయినా ఎందుకు నా వెంటపడతావని బాధ పడతాడు. నా కళ్లు ముందు నుంచి వెళ్లిపో అని అంటాడు. రామ్ పడిపోబోతే సీత పట్టుకుంటుంది. సీత నిజంగానే వచ్చిందని అనుకుంటాడు. ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. మన ప్రేమకు గుర్తుగా ఉన్న ముత్యాల హారం కోసం వచ్చాను మామ అని బీరువాలో ముత్యాల హారం తీసుకుంటుంది. జీవితాంతం కలిసి ఉండాల్సిన మనం ఇలా నీ వల్ల విడిపోయాం అని రామ్ అంటాడు. దానికి సీత నువ్వు అబద్ధంలో ఉన్నావ్ నా వైపు వస్తే నిజం తెలుస్తుందని అంటుంది. సీత తన చేతితో రామ్‌కి వడ్డిస్తా అంటే రామ్ వద్దని అంటాడు. ఇక రామ్‌ని తీసుకొని సీత కిందకి వస్తుంది. చలపతి, గిరిలు మళ్లీ ఎందుకు వచ్చావ్ అని సీతని అడుగుతారు.  మాకు ఇంకా విడాకులు లేవు కదా అని సీత అంటుంది.

సీత చేతిలో బాంబ్ ఉందని మహా అర్చనలు ఏం అనరు. నా మామ తిన్నాడా లేదా అని ఒక్కరైనా అడుగుతున్నారా.. శ్రీరాముడి లాంటి నా మామని తాగుబోతుని చేశారని అంటుంది. మామని పట్టించుకోరని మామయ్య మీద అరుస్తుంది. ఇక మహాలక్ష్మీ సీతని వెళ్లిపోమని అంటే నా మామ తినలేదు భోజనం పెట్టి వెళ్లా అని రామ్‌ని డైనింగ్ టేబుల్ వరకు తీసుకెళ్తుంది. నువ్వు తినకపోతే నేను వెళ్లను అని సీత అంటే మహాలక్ష్మీ, అర్చనలు త్వరగా ఓ నాలుగు ముద్దలు తినేయ్ రామ్ వెళ్లిపోతుందని అంటారు. నా మీద కోపంతో తినమంటున్నారు కానీ మామ మీద ప్రేమతో తినమనడం లేదని అంటుంది. ఇక అందరితో నేను వెళ్తున్నా అని హ్యాపీగా ఫీలవకండి నా మనసు మొత్తం మామ చుట్టూనే తిరుగుతుందని అంటుంది. 

సీత వెళ్తుంటే రామ్ వెనకాలే వెళ్లి సీత ఇలా రా అని పిలుస్తాడు. సీత చాలా సంతోషంతో రామ్ దగ్గరకు పరుగులు తీస్తుంది. ఇలా పదే పదే మా ఇంటికి రావొద్దు.. నాకు నన్ను ఇక్కడ చూడటం ఇష్టం లేదు సీత.. నన్ను నేను పట్టించుకోను నాకు ఎవరి అవసరం లేదు నీ అవసరం కూడా లేదు అని చెప్తాడు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మళ్లీ మాఇంటికి రావొద్దు అని వెళ్లిపోమని సీతతో చెప్తాడు. సీత చాలా బాధ పడుతుంది. మహాలక్ష్మీ, అర్చన, గిరిలు నవ్వుతారు. దాంతో సీత తన కొంగుకున్న తాడు బాంబ్ తీసి పడేస్తుంది. ముగ్గురు పరుగున వెళ్లి దాక్కుంటారు. బాంబ్ పేలలేదు ఏంటి సీతమ్మా అని సాంబ అడిగితే అది బాంబ్ కాదు సాంబన్న బీట్ రూట్ దుంప అని అంటుంది. మహాలక్ష్మీ రేవతికి కాల్ చేస్తుంది. సీతని మీ ఇంట్లో పెట్టుకొని మా ఇంటికి యుద్దానికి పంపుతున్నారా అని అడుగుతుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్‌ టెన్షన్!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget