అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today June 8th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి మీద దొంగతనం నింద మోసిన మహాలక్ష్మి.. అడ్డంగా దొరికిపోయిన అర్చన!

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవికి సన్మానం చేయడం ఇష్టం లేక మహాలక్ష్మి దొంగతనం ప్లాన్ చేయించడం అర్చన దొరికిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవికి రామ్, సీతలు థ్యాంక్స్ చెప్తారు. తనని సరైన దిశలో నడిపించి గెలిపించినందుకు మీకు సరైన గౌరవం దక్కాలి అని సన్మానం చేయాలి అనుకుంటున్నాం అని ఒప్పుకోవాలి అని చెప్తారు. రామ్ తన పిన్నిని పొగిడి ఒప్పుకోమని చెప్తాడు. ఇద్దరూ విద్యాదేవిని కిందకి తీసుకెళ్తారు. ఇక మహాలక్ష్మి వాళ్లతో ప్రీతి, ఉషలు తమకు డ్యాన్స్ నేర్పించిన మాస్టార్‌కి సన్మానం చేయకుండా సీతకు నేర్పించిన వారికి సన్మానం ఏంటని ప్రశ్నిస్తారు. ఇక మహాలక్ష్మి తాను ప్లాన్ చేశాను అని ఇప్పుడు తనకు అవమానం జరుగుతుందని అంటుంది. చలపతి ఆ మాటలు వింటాడు. 

విద్యాదేవి కిందకి రావడంతో మహాలక్ష్మి మంచిగా మాట్లాడుతుంది. సీత మనసులో మహాలక్ష్మికి మండుతున్నట్లు ఉందని అనుకుంటుంది. ఇక విద్యాదేవి మీతో కలిసి ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అనిపిస్తుందని అంటుంది. ఇక జనార్థన్ కోసం అందరూ ఎదురు చూస్తారు. ఇంకా రాలేదు ఏంటా అని అనుకుంటారు. మహాలక్ష్మి జనా అంటూ పిలుస్తుంది. జనార్థన్ కిందకి వచ్చి తన బ్రేస్‌లెట్ కనిపించడం లేదు అని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. అర్చన ఎవరో దొంగిలించేశారు అని అంటుంది. 

చలపతి: మనసులో.. కొంప తీసి టీచర్ మీద ఆ నింద మోపుతారేమో.
అర్చన: ఇంటిలో ఎవరో దొంగిలించి ఉంటారు కదా. మన ఇంటిలో ఓ బయట వ్యక్తి ఉన్నారు కదా.
మహాలక్ష్మి: ఏంటి అర్చన విద్యాదేవి గారు తీసుంటారు అంటావా.
సీత: మా టీచర్ దొంగతనం చేసింది అంటారా.
రామ్: టీచర్ మంచిది కదా పిన్ని.
మహాలక్ష్మి: ఈ కాలంలో ఎవరినీ నమ్మలేం రామ్. పైకి ఒకలా లోపల మరోలా ఉంటారు. 
సీత: మా టీచర్‌కి అవసరం లేదు. మీరే లక్ష ఇస్తాను అంటే వద్దు అన్నారు.
విద్యాదేవి: నాకు ఆ అవసరం లేదు. కొందరిలా పరాయి సొమ్ముకి ఆశపడటం నాకు తెలీదు.
మహాలక్ష్మి: ఈ ఇంట్లో అందరూ ధనవంతులే.
రామ్: అయినా టీచర్‌ గారికి నాన్న బ్రేస్‌లెట్‌ కోసం ఎలా తెలుసు.
మహాలక్ష్మి: ఎందుకు తెలీదు. ఇంటికి వచ్చిన రెండో రోజే మీనాన్న చేతికి ఉన్న బ్రేస్‌లెట్ మీద కన్నేసింది. మీ నాన్న చేతికి తానే కట్టింది కూడా. 
రామ్: అనవసరంగా టీచర్ మీద నిందలు వేయకండి.
మహాలక్ష్మి: ఎస్ ఇవన్నీ ఎందుకు ఒకసారి ఆమె రూమ్, బ్యాగ్ చెక్ చేస్తే సరిపోతుంది. 

ప్రీతిని పంపించి చెక్ చేయమంటారు. ప్రీతి, రామ్‌లు వెళ్లి గది అంతా చెక్ చేస్తారు. విద్యాదేవి సర్దుకున్న బ్యాగ్‌లో ప్రీతి బ్రేస్‌లెట్ గుర్తిస్తుంది. రామ్‌కి విషయం చెప్తుంది. టీచర్‌ దొంగ అని అంటుంది. కిందకి వెళ్లి అందరికీ విషయం చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. విద్యాదేవి మనసులో ఇది అస్సలు నేను ఊహించలేదు అని అనుకుంటుంది. అందరూ విద్యాదేవిని నిందిస్తారు. జనార్థన్ కూడా విద్యాదేవిని కోప్పడతాడు. చాలా అసహ్యంగా ఉందని అంటాడు. రామ్ కూడా మా అమ్మ జ్ఞాపకాన్ని దొంగిలించి మా నాన్నని బాధ పెట్టారు అని మిమల్ని అమ్మ అని ఎందుకు పిలిచానా అని అంటాడు. సీత మాత్రం టీచర్‌ని అలా అనొద్దని అంటుంది. విద్యాదేవి తల వంచుకుంటుంది. ఇక మహాలక్ష్మి సన్మానం మానేసి శిక్ష వేయాలి అనుకుంటున్నాం అని అంటుంది. జనార్థన్ ఇలాంటి దొంగకు ఇంట్లో స్థానం లేదు అని ఇంటి నుంచి వెంటనే పంపించమని అంటాడు. రామ్ పనిష్మెంట్ వద్దు అని అంటాడు. 

ఇక సీత ఆ బంగారం కొట్టేసింది మా టీచర్‌నా నువ్వా చిన్నత్తయ అని అంటుంది. మీ అందరికీ ఓ సినిమా చూపించబోతున్నాను అని సీత అంటుంది. అర్చన దొంగతనం చేసి అది విద్యాదేవి బ్యాగ్‌ళో వేయడం సీత తన ఫోన్‌లో రికార్డ్ చేసి అది విద్యాదేవి బ్యాగ్‌లో వేసేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ గ్లౌజ్ వేసిన చేతిని తాకిన గాయత్రీపాప.. ఉలూచి కాళ్లకు ఉన్న సాక్స్‌ల వెనక రహస్యం ఉందన్న విక్రాంత్!

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
Illu Illalu Pillalu Serial Today August 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget