అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today June 25th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహానా.. మజాకా.. ప్రీతిని తోసేసి సీత, రామ్‌ల తొలిరేయి ఆపేసిందిగా!

Seethe Ramudi Katnam Serial Today Episode ప్రీతికి కాలు అడ్డుగా పెట్టి పడిపోయేలా చేసి రామ్ సీతల ఫస్ట్‌నైట్‌ని మహాలక్ష్మి ఆపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode ప్రీతి ఉషలు మహాలక్ష్మికి కాల్ చేసి సీత, రామ్‌లకు విద్యాదేవి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసిందని చెప్తుంది. మహాలక్ష్మి కారు వెనక్కి తిప్పిస్తుంది. విషయం అర్చన వాళ్లకు చెప్తుంది. మరోవైపు రామ్ పూలు స్వీట్స్ తీసుకొని ఇంటికి వస్తాడు. సీత రెడీ అయి గదిలో ఉంటుంది. రామ్ సైలెంట్‌గా వచ్చి సీతని హగ్ చేసుకుంటాడు. 

మహాలక్ష్మి: జనా ఇంకా ఫాస్ట్‌గా వెళ్లు. త్వరగా  ఇంటికి వెళ్లాలి. ఆ దారుణాన్ని ఆపాలి.
అర్చన: ఆ టీచర్‌కి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది మహా. 
మహాలక్ష్మి: ఇది టీచర్‌ ఒక్కదాని ప్లాన్ అయిండదు. సీత కూడా ఐడియా ఇచ్చుంటుంది. 
జనార్థన్: ఫంక్షన్‌ గురించి మనం ఎవరికీ చెప్పలేదు కదా మహా. వాళ్లే విని ఇలా ప్లాన్ చేసుంటారు.
అర్చన: వాళ్లు ఏం చేసినా మహాకు తెలీకుండా ఇలా చేయడం తప్పు బావ. 
మహాలక్ష్మి: రామ్ ఆఫీస్‌లోనే ఉండాలి అని ఎక్కువ వర్క్ ఇచ్చాను. కానీ తను కూడా వాళ్ల ట్రాప్‌లో పడ్డాడు. రామ్ ఈ పాటికి ఇంటికి వెళ్లిపోయి ఉంటాడు. ఎలా అయినా రామ్ సీతల్ని ఆపాలి. వాళ్లు కలిసిపోతే ఇక అంతే. రామ్ నా మాట కాదు అనడు. కానీ సీత దాని టీచర్ కలిసి కుట్ర చేసి ఉంటారు. వారిద్దరికీ రేవతి చలపతి తోడున్నారు కదా. ఈ నలుగురు కలిసి రామ్‌ని పొల్యూట్ చేసి ఉంటారు. 
అర్చన: ముందు ఆ టీచర్‌ని ఇంటి నుంచి పంపేయాలి.
మహాలక్ష్మి: టీచర్ ఒక్కర్తే కాదు రేవతి, చలపతి కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ల నలుగురిని ఇంటి నుంచి గెంటేయాలి.
జనార్థన్: అది జరగాలి అంటే మనం వెళ్లే సరికి రామ్ సీతలు ఒక్కటి కాకూడదు. కానీ ఈపాటికే వాళ్లు ఒకటి అయిపోయి ఉంటే.
మహాలక్ష్మి: నువ్వు ఆ మాట అనకు జనా. నా గుండె ఆగిపోతుంది. 
 
రామ్ స్నానం చేసి వచ్చి సీత దగ్గరకు వెళ్లి జుట్టుతో సీత మీద నీటిని వేసేస్తాడు. సీతని హగ్ చేసుకొని ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. తన వెంట తెచ్చిన మల్లెపూలు సీతకు పెడతాడు. స్వీట్ తినిపిస్తాడు. ఇంతలో మహా వాళ్లు ఇంటికి వచ్చేస్తారు. రామ్ సీత ఎక్కడ అని ప్రీతి, ఉషలను అడుగుతారు. రామ్ వచ్చి గంట అయిందని ప్రీతి చెప్తుంది. మహాలక్ష్మి రామ్‌ని పిలవాలి అని వెళ్తుంటే రేవతి అడ్డుకుంటుంది. ఈ టైంలో వాళ్లని ఇబ్బంది పెట్టడం తప్పని అంటుంది. విద్యాదేవి కూడా వస్తుంది. చలపతి, విద్యాదేవి మహాలక్ష్మిని వెటకారంగా మాట్లాడి తను రామ్, సీతలను ఇబ్బంది పెట్టదని అంటుంది. ఇంట్లో ఎవరూ రామ్, సీతలను ఇబ్బంది పెట్టరని సంస్కారవంతులని అంటుంది. మహాలక్ష్మి వీళ్లు ఇలా ఇరికించేశారు ఏంటని అనుకుంటుంది. 

సీత, రామ్‌లు ఒకరికి ఒకరు పాలు తాగించుకుంటారు. విద్యాదేవి మహాలక్ష్మిని వెటకారంగా పొగిడి అందరినీ గదుల్లోకి వెళ్లిపోమని అంటారు. ప్రీతి వస్తుంటే మహాలక్ష్మి ప్రీతికి కాల్ అడ్డంగా పెట్టి పడిపోయేలా చేస్తుంది. కావాలనే పెద్దగా ప్రీతికి ఏదో అయిందని పెద్ద పెద్దగా అరుస్తుంది. అది విన్న రామ్ పిన్ని అరుస్తుందని ప్రీతికి ఏదో అయిందని పరుగున కిందకి వస్తాడు. రామ్ ప్రీతిని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెడతాడు. సీత కూడా కిందకి వచ్చేస్తుంది. మహాలక్ష్మి కావాలనే కాలు అడ్డుపెట్టి పడేలా చేసిందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: త్రినయని సీరియల్ టుడే జూన్ 25th: హర్ష ఆత్మ అని, తనని ఎవరో హత్య చేశారని ఇంట్లో వాళ్లకి చెప్పిన నయని.. అక్కకి ఎఫైర్ అంటగట్టిన సుమన!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget