అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today July 29th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మికి గన్ గురిపెట్టిన రామ్.. తల్లిని చంపాలని ప్రయత్నించింది ఎవరైనా వదిలిపెట్టనని సవాల్!

Seethe Ramudi Katnam Serial Today Episode సుమతి గతంలో మహాలక్ష్మి ఇంటికి వచ్చిన విషయం చెప్తూ సీత అందరికీ సీసీ టీవీ ఫుటేజ్ చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode సీత పోలీస్ అధికారిణిగా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇంట్లో అందరూ చూసి షాక్ అయిపోతారు. ఎవరో అని కంగారు పడ్డానని ఇదా అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక సీత సినిమాలో హీరోల్ డైలాగ్స్ చెప్తుంది. ఇక మహాలక్ష్మిని  పేరు పెట్టి పిలుస్తుంది. 

సీత: నేను వచ్చింది సుమతి కేసు పని మీద. సుమతి గురించి నేను చేసిన విచారణలో కొన్ని విషయాలు బయట పడ్డాయి. అవేంటో మీకు చూపిస్తాను. అంటూ పెన్‌ డ్రైవ్ రామ్‌కి ఇచ్చి టీవీకి కనెక్ట్ చేయమని చెప్తుంది.
మహాలక్ష్మి: మనసులో.. ఈ సీత ఏ ఎవిడెన్స్ తీసుకొచ్చిందో ఏంటో. 
విద్యాదేవి: మనసులో సీతకు నా గురించి ఏ ఏవిడెన్స్ తెలిసింది. ఆ వీడియోలో సుమతి ఇంటికి వచ్చిన సీసీ టీవీ ఫుటేజ్ ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. రామ్, ప్రీతిలు ఎమోషనల్ అవుతారు.
సీత: చూశారు కదా నా విచారణలో తేలిన విషయం ఇదే. ప్రాణాలతో ఉన్న సుమతి తన అన్నయ్య ఇంటికి వెళ్లి ఈ ఇంటికి ఎందుకు రాలేదా అని అనుమానం వచ్చింది. దాంతో ఈ ఇంటి సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఈ వీడియో దొరికింది. సుమతి ఈ ఇంటికి వచ్చి వెళ్లిందని తెలిసింది. ఇప్పుడు నాకు ఇంకో అనుమానం ఏంటి అంటే ఇంటి వరకు వచ్చిన ఇంటి లోపలికి ఎందుకు రాలేదు. తను ఎంతగానో ప్రేమించిన భర్తని పిల్లల్ని ఎందుకు కలవలేదు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మహాలక్ష్మికి ఎందుకు ముఖం చూపించలేదు. ఇవి నా ప్రశ్నలు. మీలో ఎవరైనా వీటికి సమాధానం చెప్తారా.
విద్యాదేవి: నేను చెప్తాను.
సీత: సుమతి అత్తమ్మ ఈ ఇంటికి ఎందుకు రాలేదో మీకు తెలుసా టీచర్.
విద్యాదేవి: తెలుసు. నేను చెప్పగలను. సుమతి ఈ ఇంటికి ఎందుకు రాలేదు అంటే తను ఎవరి వల్ల అయినా ఇబ్బంది పడి ఉండాలి. లేదా ఈ ఇంట్లో ఎవరితోనైనా తనకు ప్రాణ హాని ఉండాలి. సుమతి గతంలో జరిగిన సంఘటనలు ఆలోచించి అంచనా వేసి చెప్తున్నా. ఈ ఇంటి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం వెళ్లిన సుమతికి కారు యాక్సిడెంట్ అయింది. అది ప్రమాదం అయిండదు అది ప్లాన్ చేసుంటారు. ఎవరు ప్లాన్ చేసుంటారో తనకు తెలిసి పోయి ఉంటుంది. అందుకే తను ఈ ఇంట్లో అడుగు పెట్టే సాహసం చేసి ఉండదు. భర్తను పిల్లల్ని దూరం నుంచి చూసి వెళ్లిపోయింటుంది.  
జనార్థన్: ఈ ఇంట్లో సుమతికి ప్రాణహాని ఎవరి వల్ల ఉంటుంది.
రామ్: అమ్మకి ఈ ఇంట్లో అందరూ కావాల్సిన వాళ్లే అమ్మని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది.
విద్యాదేవి: దగ్గర వాళ్లే అయింటారు.
సీత: నీ కన్న తల్లిని చంపాలి అనుకున్న వారిని, సుమతి అత్తమ్మను ఇనాళ్లు నిన్ను దూరం చేసిన వాళ్లని ఏం చేస్తావ్ మామ.

రామ్ సీత డ్రస్‌లోని గన్ తీసి తన అమ్మని చంపాలని చూసింది, ఇంటికి దూరం చేసింది ఎవరూ అని ఒక్కోక్కరికి గన్ గురిపెడతాడు. మహాలక్ష్మికి కూడా గన్ గురిపెడతాడు. మహాతో పాటు అందరూ బిత్తరపోతారు. మీ పిన్నికి గన్ గురిపెట్టావ్ ఏంటని సీత అడిగితే మా అమ్మని చంపాలని ట్రై చేసింది ఆ దేవుడైనా సరే వదలనని అంటాడు. తన ఇన్విస్ట్‌గేషన్ అయిపోయిందని సీత గదిలోకి వెళ్లిపోతుంది. రామ్ వెనకాలే వెళ్లి సీతని పట్టుకొని హగ్ చేసుకుంటాడు. తన తల్లి ఇంటికి వచ్చినట్లు తెలిసేలా చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. ఇక స్వీట్స్ ఇచ్చింది కూడా సుమతి అత్తమ్మే అని సీత రామ్‌కి గుర్తు చేస్తుంది. రామ్ చాలా సంతోషిస్తాడు. దేవతలాంటి తన తల్లికి తన ఇంట్లో శత్రువులు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను అని రామ్ అంటాడు. అమ్మని చంపాలి అనుకున్న వారు ఎవరైనా వాళ్లని వదిలిపెట్టనని రామ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్య గుండె వీక్‌గా ఉందని చెప్పిన డాక్టర్, నర్శింహకు విడాకులు ఇవ్వమని దీపతో చెప్పిన సుమిత్ర!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Embed widget