అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today February 4th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహా పని అయిపోయినట్లే.. రౌడీల ఫొటోలతో శివకృష్ణ ఎంక్వైరీ.. సీత గుర్తుపడుతుందా!

Seethe Ramudi Katnam Today Episode సీతకి కిడ్నాపర్ల ఫొటోలు చూపించి గుర్తుపట్టమని తండ్రి చెప్పడం అందులో రౌడీ ఫొటో ఉండటంతో మహాలక్ష్మీ టెన్షన్ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode శివకృష్ణ సీతని ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవడానికి మహాలక్ష్మీ ఇంట్లోనే ఉంటానని చెప్తాడు. రామ్ సీతని పక్కకి తీసుకెళ్లి మామయ్యకి ఏం ఇబ్బంది లేకుండా చూడు.. త్వరలోనే ఈ కేసు మామయ్య తేల్చేస్తారని చెప్తాడు. సీత, రామ్‌ల మాటలు మహాలక్ష్మీ చాటుగా వింటుంది. మహాలక్ష్మీని చూసిన సీత కావాలనే తన తండ్రి గురించి మాట్లాడుతుంది.

సీత: మా నాన్న ఇలాంటి కేసులు చాలా పరిష్కరించారు మామ. నా కేసు కూడా సాల్వ్ చేస్తారు. మా మామ, అల్లుడులకు ఏదైనా ఆధారం దొరికి ఆ కిడ్నాపర్లు దొరికితే ఏం చేస్తావు మామ.
రామ్: నిన్ను కష్టపెట్టిన వాళ్లని ఈజీగా వదలను సీత వాళ్ల అంతు చూస్తా. వాళ్లు ఇంట్లో వాళ్లు అయినా సరే వదిలే ప్రసక్తే లేదు.
సీత: వాళ్లు నీకు అత్యంత ఇష్టమైన వాళ్లు అయితే.
రామ్: ఎందుకు అలా అడుగుతున్నావ్ నీకు ఎవరి మీద అయినా అనుమానంగా ఉందా. నాకు నీ కంటే ఎవరూ ఎక్కువ కాదు సీత. నువ్వు నాకు ఏ పరిస్థితిలో దొరికావో తెలుసా నేను అనుభవించిన నరకం.. నువ్వు ఊపిరి పీల్చుకున్న వరకు నేను అనుభవించిన వేదన జీవితంలో మర్చిపోలేను. నేను పడ్డ నరకం వాళ్లు అనుభవించేలా చేస్తా.
సీత: చాలు మామ ఇదే మాట మీద ఉండు వాళ్లకి నువ్వు చెప్పిన శిక్ష వేయ్.
అర్చన: మహా సీత తండ్రికి మన గురించి తెలిసిపోతుందేమో అని టెన్షన్‌గా ఉంది.
మహాలక్ష్మీ: అర్చన అతను ఎస్‌ఐ మాత్రమే ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ కాదు.
అర్చన: మహా మనమే నిజం ఒప్పుకుంటే బెటర్ కదా.
మహాలక్ష్మీ: బుద్ధి ఉందా.. రామ్‌కి నిజం తెలిస్తే మనల్ని మెడ పట్టుకొని గెంటేస్తాడు.
అర్చన: మహా నువ్వు కావాలని నన్ను ఇందులో ఇరికించడానికి నా ఫోన్ వాడావు కదా. నీ దాకా వస్తే నువ్వు నీ గురించి మాత్రమే చూసుకుంటావ్.
మహాలక్ష్మీ: నా మీద నమ్మకం లేదా.

శివకృష్ణ సీత చెప్పిన వివరాలు ఆలోచిస్తూ ఉంటాడు. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. ఇంతలో  ఓ కానిస్టేబుల్ వచ్చి శివకృష్ణకు కొన్ని ఫైల్స్ ఇస్తాడు. గతంలో కిడ్నాప్స్ చేసిన అంతకుల లిస్ట్ అని అది సీతకి చూపిస్తే సీత వాళ్లని గుర్తు పడితే  వాళ్లని పట్టుకుంటే వాళ్ల వెనక ఉన్నవారు తెలుస్తారని అంటాడు. మహాలక్ష్మీ చాలా టెన్షన్ పడుతుంది. శివకృష్ణ దగ్గర ఉన్న ఫైల్‌లో నాగు ఫొటో కూడా ఉంటుంది. అది మహాలక్ష్మీ చూసి షాక్ అయిపోతుంది. సీత చూస్తే నాగు దొరికిపోతాడని నిజం తెలిసిపోతుందని తెగ కంగారు పడుతుంది. చలపతి సీతని కిందకి పిలుస్తాడు. రామ్ కూడా ఆవేశంగా కిందకి వెళ్తాడు. మహాలక్ష్మీ కంగారుగా పడుకున్న అర్చన దగ్గరకు వెళ్లి లేపుతుంది. విషయం చెప్తుంది. అర్చన షాక్ అయిపోతుంది. సీత వాడిని గుర్తు పడితే నీ పని అయిపోనట్లే అని మహాలక్ష్మీ అంటుంది. నా పని ఏంటి అని అర్చన అంటే అదే కంగారులో అనేశా మని ఇద్దరి పని అయిపోతుందని అంటుంది. సీతకి తండ్రి ఫైల్ ఇచ్చి చూడమని చెప్తాడు. సీత చూస్తూ ఉంటుంది. ఇంతలో మహాలక్ష్మీ అర్చనతో కాఫీ తీసుకొద్దాం పద అని కిచెన్‌కి  వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 Also Read: సత్యభామ సీరియల్: తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానించిన సంధ్య.. సంజయ్, బిగ్‌డాడీల కొత్త ఆట షురూ!

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget