అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today April 9th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతని గాజు బొమ్మలా చూస్తున్న మహాలక్ష్మీ.. దొరికిందే ఛాన్స్ అని ఆడేసుకుంటున్న సీత!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ మంగళహారతి ఇచ్చి సీతని ఇంట్లోకి తీసుకురావడం సీత ఏం చేసినా ఎవరూ ఏమనొద్దని ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత అత్తలతో బట్టలు ఉతికిస్తుంది. పాపం ఇద్దరూ నడుం పట్టుకొని ఇబ్బంది పడతారు. తర్వాత వాళ్లని లోపలికి పిలుస్తుంది. ఎందుకు వచ్చారని అడుగుతుంది. దాంతో మహాలక్ష్మీ అర్చనలు భార్యభర్తలు దూరంగా ఎక్కువ కాలం ఉండకూడదు నిన్ను రామ్‌ని కలపాలని అనుకుంటున్నాం అంటారు. 

సీత: మమల్ని విడదీసిందే మీరు కదా అత్తలు.
మహాలక్ష్మీ: అందుకే మిమల్ని కలపాలి అనుకుంటున్నాం. 
అర్చన: మీ ఇద్దరిని ఒక దగ్గర ఉంచి ఒకటి చేసే ప్రయత్నం చేస్తాం.
మహాలక్ష్మీ: ఎంతైనా నువ్వు మా కోడలివి అత్తాకోడళ్లు అంటే ఆ మాత్రం గిల్లికజ్జాలు ఉంటాయి కదా.
అర్చన: మహా అన్నీ మర్చిపోయింది కదా నువ్వు అన్నీ మర్చిపోయి రా సీత. ఏంటి మహా ముగ్గురు గుసగుసలు ఆడుతున్నారు. వీళ్ల వాలకం చూస్తూ మనతో సీతని పంపేలా లేరు.
సీత: అదీ పిన్ని మేటర్ అత్త వాళ్లు నన్ను తీసుకెళ్లాలి అంటున్నారు. నాకు వెళ్లాలి అని లేదు.
రేవతి: ఏంటి సీత సాక్ష్యాత్తు మహాలక్ష్మీ వస్తే నువ్వు వెళ్లను అంటావా అంత బుద్ధి తక్కువదిలా కనిపిస్తుందా. కూరలో కరివేపాకులా తీసేస్తావా. వీధి కుక్కని తరిమేసినట్లు తరిమేస్తావా. అని రేవతి, కిరణ్ ఇద్దరూ మహాలక్ష్మీ, రేవతి ఇద్దరిని ఇన్‌ డైరెక్ట్‌గా తిడతారు. సీతని వెళ్లమని అంటారు.
సీత: సరే పిన్ని మీరు ఇంతలా చెప్తున్నారు కదా వెళ్తాను.  

సీత లగేజ్ తీసుకొచ్చి బ్యాగ్ బరువుగా ఉంది అత్తయ్య అంటుంది. మహాలక్ష్మీ సీత బ్యాగ్‌ని అర్చనకు పట్టుకోమని అంటుంది. ఇద్దరు అత్తలు సీతని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంట్లో అందరూ వెయిట్ చేస్తుంటారు. సీత సాంబతో కొందరు నన్ను ఇంటికి రానివ్వను అన్నారు కానీ వాళ్లే నన్ను బతిమాలి తీసుకొచ్చారని చెప్తుంది. ఇక సీత బ్యాగ్ తీసుకురమ్మని అంటే అర్చన తిట్టుకుంటూ తీసుకొస్తుంది. సీత లోపలికి వెళ్లకుండా ఆగిపోతుంది. ఏమైందని అడిగితే నాకు మంగళహారతి కావాలని అంటుంది. మేళతాలాలు వద్దా అని అర్చన అంటే అర్చన అత్తయ్య నన్ను వెటకారం చేస్తుంది నేను వెళ్లిపోతా అని అంటుంది. మహాలక్ష్మీ ఆపి అర్చనకు హారతి తీసుకుమ్మని అంటుంది. 

అర్చన హారతి తీసుకొస్తుంది. అర్చన హారతి ఇస్తుంటే నువ్వు కాదు మహాలక్ష్మీ అత్తయ్య ఇవ్వాలి అంటుంది. దాంతో మహాలక్ష్మీ హారతి ఇచ్చి సీతని లోపలికి ఆహ్వానిస్తుంది. అర్చన మనసులో కొడుకు పెళ్లి కోసం మహా ఏమైనా చేసేలా ఉందని  అనుకుంటుంది. నాతో రాను అన్నావ్ ఎందుకు వచ్చావ్.. నువ్వు నిరపరాధి అని నిరూపించుకున్న తర్వాత వస్తా అన్నావ్ కదా అని సీతని అడుగుతాడు. దాంతో సీత చూడండి అత్తయ్య మామ ఏమంటున్నాడో అంటుంది. దాంతో మహాలక్ష్మీ రామ్‌ని సీతని ఏమనొద్దని ఇంట్లో ఎవరూ ఏం అనకూడదు అని అంటుంది. ఇక మహాలక్ష్మీ సీతని గదిలోకి వెళ్లి ఫ్రెష్ అవ్వమని అంటుంది. సీత పైకి వెళ్తూ లగేజ్ పంపమని అంటుంది. ఎంతో కష్టపడి సీతని ఇంటికి తీసుకొచ్చా ఎవరూ ఏం ఇబ్బంది పెట్టొద్దని అంటుంది. గౌతమ్ మిధునల పెళ్లి కోసం సీత ఏం అన్నా తప్పదని అంటుంది. వీలు చూసుకొని నేను సీతతో గౌతమ్ గురించి చెప్పొద్దని నేనే చెప్తానని మహాలక్ష్మీ అందరితో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Embed widget