అన్వేషించండి

Satyabhama Serial Today July 24th: సత్యభామ సీరియల్: లాయర్ ధనుంజయ్ గ్రాండ్ ఎంట్రీ.. సంధ్యని చూస్తూ వెళ్లాడేంటి? సత్యని తండ్రికి దూరం చేస్తున్న మామ! 

Satyabhama Serial Today Episode నేరం చేశానని విశ్వనాథం ఒప్పుకోవడంతో కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ని కొట్టివేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode క్రిష్ వాళ్లు కోర్టు బయట నిల్చొని ఉంటే లాయర్ ధనుంజయ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. ఆయన్ను చూసి క్రిష్ ఎవరిది ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అంటే ఆయనకు అంత బిల్డప్‌ ఉందని క్రిష్ వాళ్ల లాయర్ ప్రకాశం అంటాడు. పేరు మోసిన క్రిమినల్ లాయర్ అని ఆయన కేసు టేకప్ చేస్తే గెలవడం ఖాయమని జడ్జిలు కూడా ఆయన తీసే లా పాయింట్లకి బుక్స్ తిరగేస్తారని చెప్తాడు. 

క్రిష్: వాని సంగతి సరే కాని నువ్వు జడ్జి చుట్టూ పొర్లు దండాలు పెట్టి అయినా సరే బెయిల్ ఇప్పించాలి. అర్థమైందా. 
సత్య: క్రిష్ మాటలు తలచుకొని బాధ పడుతూ కూర మాడ్చేస్తుంది. రేణుక వచ్చి ఏమైందని అడుగితే తండ్రి బెయిల్ విషయం గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది. క్రిష్‌ని నమ్మి వెళ్లలేదు అక్క. నేను నాన్నని దూరం చేసుకున్నానో నాన్న నన్ను దూరం చేసుకున్నారో తెలీడం లేదు అక్క దిగులుగా ఉంది. ఒంటరిగా అని పిస్తుంది.
రేణుక: నా బిడ్డని కాపాడింది నువ్వు సత్య ఆ పుణ్యం ఊరికే పోదు మీ నాన్నని కాపాడుతుంది.
భైరవి: తోడికోడళ్ల అనుబంధం చూడ ముచ్చటగా ఉంది. వెటకారంగా అంటుంది. ఇక కూర మాడిపోయినందుకు సత్యని తిడుతుంది. నా మీద ఎందుకు కక్ష కట్టారని అడుగుతుంది. దాంతో భైరవి ఇన్ని రోజులు నా కొడుకుని బుట్టలో వేసుకొని ఆడించావ్ అని ఇప్పుడు వాడు నీ నిజస్వరూపం తెలుసుకొని నిన్ను ఇంట్లో నుంచి కదల కుండా చేశాడని అంటుంది.

కోర్టులో విశ్వనాథం కేసు వాదన జరుగుతుంది. విశ్వనాథాన్ని హంతకుడు అని పీపీ అంటే సంధ్య లేచి మా నాన్న హంతకుడు కాదు అని అరుస్తుంది. ఇక పీపీ విశ్వనాథానికి బెయిల్ ఇవ్వొద్దని అంటాడు. ప్రకాశం విశ్వనాథం తరపున మాట్లాడుతాడు. జడ్జి విశ్వనాథాన్ని అసలేం జరిగిందో అని అడుగుతాడు. మీరు చెప్పే సమాధానం మీద తీర్పు ఉంటుందని అంటాడు. హర్ష, సంధ్యలు వద్దు అని తల ఊపుతారు. విశ్వనాథం మాత్రం తాను చేసిన నేరానికి శిక్ష విధించండని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. ఇక నేరం చేసినట్లు ముద్దాయి ఒప్పుకున్నందుకు బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టేస్తుంది. మరోవైపు మహదేవయ్య లాయర్ ప్రకాశానికి కాల్ చేస్తాడు. మీరు పీక పిసకమంటే చిన్నబాబు ఊపిరి ఇవ్వమంటున్నాడని అంటాడు. విశ్వనాథానికి బెయిల్ రాకుండా చేశానని అంటాడు. ఇక ఫోన్ ఎవరు చేశారని ప్రకాశానికి అడిగితే శాడిస్ట్ క్లైంట్ అని అంటాడు. బెయిల్ రాలేదు కదా ఏం చేద్దామని క్రిష్‌ అడిగితే తన కంటే పెద్ద లాయర్‌తో  మాట్లాడాలి అని అంటాడు. కేసు మీ వైపే ఉందని మంచి లాయర్‌ని పెట్టుకోమని చెప్పి ప్రకాశం వెళ్లిపోతాడు. మరోవైపు కోర్టులో ఏమైందని సత్య టెన్షన్ పడుతుంటుంది. క్రిష్ ఇంటికి వచ్చి సత్యకి నిజం తెలిస్తే చాలా బాధ పడుతుందని అనుకుంటాడు.  సత్య క్రిష్ని చూసి దగ్గరకు వెళ్లబోతూ మామయ్యని చూసి ఆగిపోతుంది.  

తాను కాబోయే ఎమ్మెల్యే కాబోతున్నట్లు అందరికీ తెలిసిపోయిందని అందుకే తోటలో బంగ్లాకు రేపే మారుతున్నాం అని అంటాడు. ఇక భైరవి పరువు కామెంట్లు చేస్తే మహదేవయ్య తీసేస్తాడు. భైరవి బుంగమూతి పెట్టుకుంటుంది. తన జాతకం ప్రకారం కొడుకు కోడలు పూజ చేయాలని మహదేవయ్య అంటాడు. తాను పూజ చేస్తాను అని రుద్ర అంటే చిన్నా చేస్తాడని అంటాడు. నేను ఉండగా చిన్నావాళ్లతో చేయించడం ఏంటి అని రుద్ర అడిగితే పెద్ద కోడలు కడుపుతో ఉంది కాబట్టి చిన్నా వాళ్లు చేస్తారని అంటాడు. ఇక పార్టీ ప్రెసిడెంట్ వస్తారని అన్నీ సత్యనే చేసుకోనేలా చూడమని మహదేవయ్య అంటాడు. సత్య అలిగి వెళ్లిపోతుంది. సత్యని నెత్తిన పెట్టుకున్నావ్ అంటే మహదేవయ్య కాళ్లు కట్టేశాను అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపపై మంత్ర దండం ప్రయోగించనున్న గంటలమ్మ.. హత్యకు వాడిన కత్తికి పూజలు!

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 12th:రాధను బయటకు తీసుకెళ్లి విక్కీ ఏం చేశాడు...రాధపై మరోమారు హత్యాయత్నం ఎలా జరిగింది..?
నువ్వులేక నేను లేను:రాధను బయటకు తీసుకెళ్లి విక్కీ ఏం చేశాడు...రాధపై మరోమారు హత్యాయత్నం ఎలా జరిగింది..?
Karthika Deepam 2 Serial Today August 12th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ వస్తువులు తిరిగి ఇచ్చేసిన జ్యోత్స్న! సూరజ్‌కి జ్యోత్స్నలో మార్పు అర్థమవుతుందా!
కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ వస్తువులు తిరిగి ఇచ్చేసిన జ్యోత్స్న! సూరజ్‌కి జ్యోత్స్నలో మార్పు అర్థమవుతుందా!
Brahmamudi Serial Today August 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: శశి లోకేషన్‌ తెలుసుకున్న నందు – ఐషుకు నిజం చెప్పిన రేణు  
‘బ్రహ్మముడి’ సీరియల్: శశి లోకేషన్‌ తెలుసుకున్న నందు – ఐషుకు నిజం చెప్పిన రేణు  
Gundeninda Gudigantalu August 12th:రోహిణి విషయం ముందే తెలుసని తప్పు తనపై వేసుకున్న మనోజ్‌...కొడుకుపై చేయిచేసుకున్న ప్రభావతి
గుండెనిండా గుడిగంటలు:రోహిణి విషయం ముందే తెలుసని తప్పు తనపై వేసుకున్న మనోజ్‌...కొడుకుపై చేయిచేసుకున్న ప్రభావతి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget