IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

RRR-Karthika Deepam Maanas: రామ్ చరణ్-ఎన్టీఆర్ ప్లేస్ లో సన్నీ-మానస్, నాటు నాటు మళ్లీ వైరల్ అవుతోంది

RRR మానియాతో సినీ ప్రియులు ఊగిపోతున్నారు. ఈ టైమ్ లో బిగ్ బాస్ సీజన్ 5 కంటిస్టెంట్ మానస్ నాగులపల్లి..విన్నర్ సన్నీతో కలసి వేసిన నాట్ స్టెప్పుల వీడియో షేర్ చేశాడు.. సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది

FOLLOW US: 

బిగ్ బాస్ సీజన్ 5లో లవ్ ట్రాక్స్ కన్నా సన్నీ-మానస్ దోస్తీ బాగా హైలెట్ అయింది. స్నేహానికి కేరాఫ్ అన్నట్టు మారిపోయారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరికి వారే బిజీ అయిపోయారు. సన్నీ మూవీస్ తో బిజీగా అవగా..మానస్ ఈ మధ్యే కార్తీకదీపం సీరియల్ లో నెక్ట్స్ జనరేషన్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పొచ్చేదేంటంటే.. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీఆర్ (NTR jr), కొణిదెల ఫ్యామిలీ మెగా వారసుడు రామ్ చరణ్ (Ram Charan)... రియల్ లైఫ్‌లో స్నేహితులైన వీళ్లిద్దర్నీ ఒకేసారి తెరపైకి తీసుకొచ్చిన ఘనత రాజమౌళిదే. అరుదైన మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతం థియేటర్లలో దుమ్ములేపుతోంది. 'బాహుబలి 2' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రమిది. 'బాహుబలి' ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలవడంతో 'ఆర్ఆర్ఆర్' కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసింది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ  సినిమా చూసొచ్చిన ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోతున్నారు.  ఈ సినిమాకు సన్నీ-మానస్ కు ఏంటి సంబంధం అంటే.. ఇందులో నాటు నాటు సాంగ్  సోషల్ మీడియాను ఏ రేంజ్ లో ఉపేసిందో తెలుసుకదా... ఆ సాంగ్ కి గతంలో సన్నీ-మానస్ కలసి స్టెప్పులేశారు.ఆ వీడియోను మళ్లీ లేటెస్ట్ గా తన ఇన్ స్టా అకౌంట్లో పోస్ట్ చేశాడు మానస్. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మానియా కొనసాగుతుండడంతో ఈ వీడియో మరోసారి వైరల్ అవుతోంది. 

View this post on Instagram
 
A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli)

Also Read: 'ఆర్ఆర్ఆర్' రివ్యూ: నందమూరి - కొణిదెల అభిమానులకు పండగే!

Also Read: అప్పుడు డాక్టర్ బాబు-వంటలక్క, ఇప్పుడు డాక్టర్ సాబ్-ఆటో డ్రైవర్

View this post on Instagram
 
A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli)

Published at : 25 Mar 2022 09:45 AM (IST) Tags: RRR ntr ram charan Sunny సన్నీ maanas nagulapalli మానస్ KarthikaDeepam కార్తీకదీపం

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu మే 26 (ఈరోజు) ఎపిసోడ్: జానకీ,రామా వైజాగ్‌ వెళ్లొద్దన జ్ఞానాంభ- విష్ణు ప్లాన్‌తో బుక్కైన మల్లిక

Janaki Kalaganaledu మే 26 (ఈరోజు) ఎపిసోడ్: జానకీ,రామా వైజాగ్‌ వెళ్లొద్దన జ్ఞానాంభ- విష్ణు ప్లాన్‌తో బుక్కైన మల్లిక

Karthika Deepam మే 26(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్ చేసిన పనికి జ్వాల, హిమ హ్యాపీ- రగిలిపోతున్న శోభ, స్వప్న

Karthika Deepam మే 26(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్ చేసిన పనికి జ్వాల, హిమ హ్యాపీ- రగిలిపోతున్న శోభ, స్వప్న

Guppedantha Manasu మే 26(ఈరోజు) ఎపిసోడ్: మనసులో మాట బయటపెట్టిన రిషి- ఐ లవ్‌ యు చెప్పిన వసుధారకు సర్‌ప్రైజ్‌

Guppedantha Manasu మే 26(ఈరోజు) ఎపిసోడ్: మనసులో మాట బయటపెట్టిన రిషి- ఐ లవ్‌ యు చెప్పిన వసుధారకు సర్‌ప్రైజ్‌

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్‌ తీసుకున్న జ్ఞానాంభ

Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్‌ తీసుకున్న జ్ఞానాంభ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు

Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు

Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?

Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?