అన్వేషించండి

Rashami Desai: సీరియల్ నటులను చిన్నచూపు చూస్తారు, చెంపదెబ్బలా అనిపిస్తోంది - పోర్న్ స్టార్‌తో రణవీర్ యాడ్‌పై రష్మి ఫైర్

Rashami Desai: తాజాగా జానీ సిన్స్‌తో రణవీర్ సింగ్ కలిసి నటించిన యాడ్.. ఒక రేంజ్‌లో దుమారాన్ని సృష్టించింది. దానిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. తాజగా టీవీ నటి రష్మీ దేశాయ్ కూడా దీనిపై స్పందించింది.

Ranveer Singh and Johnny Sins: బాలీవుడ్‌లో స్టార్ హీరోలలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రణవీర్ సింగ్. అలాంటి హీరో.. ఒక పాపులర్ పార్న్ స్టార్ అయిన జానీ సిన్స్‌తో యాడ్ చేయడం అనేది పెద్ద సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. రణవీర్ సింగ్, జానీ సిన్స్ కలిసి ఒక యాడ్‌లో కనిపించారా అని ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. అంతే కాకుండా ఈ యాడ్‌పై పలు విమర్శలు కూడా వినిపించాయి. తాజాగా హిందీ సీరియల్ యాక్టర్ రష్మీ దేశాయ్ కూడా ఈ యాడ్‌పై ఫైర్ అయ్యింది. హిందీ సీరియల్ 'సాస్-బాహు'ను అనుకరిస్తూ ఈ యాడ్ ను చిత్రీకరించడంపై తను స్పందించింది. ఇది సీరియల్స్‌ను కించపరిచినట్టుగా ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇది స్మాల్ స్క్రీన్..

రణవీర్ సింగ్, జానీ సిన్స్ కలిసి చేసిన యాడ్‌ను విమర్శించిన వారి లిస్ట్‌లో ఇప్పుడు బాలీవుడ్ టీవీ యాక్టర్ రష్మీ దేశాయ్ కూడా యాడ్ అయ్యింది. ఈ యాడ్ స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో పాటు దీనిపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ‘‘నేను ప్రాంతీయ చిత్రాల ద్వారా పరిశ్రమలో అడుగుపెట్టాను. ఆ తర్వాత టీవీ పరిశ్రమలో పనిచేయడం మొదలుపెట్టాను. దీనిని స్మాల్ స్క్రీన్ అని ప్రేక్షకులు అంటుంటారు. దీనిపై ప్రేక్షకులు వార్తలు, క్రికెట్, అన్ని బాలీవుడ్ సినిమాలు.. ఇలా చాలా చూస్తారు’’ అంటూ తన కెరీర్‌ను ఎలా ప్రారంభించిందో, బుల్లితెరపై ప్రేక్షకుల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పుకొచ్చింది రష్మీ దేశాయ్.

మేమంటే చిన్నచూపు..

‘‘ఈ రీల్ అనేది అస్సలు ఊహించనిది. ఇది టీవీ పరిశ్రమను, టీవీ పరిశ్రమలో పనిచేసేవారిని అవమానించినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతీసారి మమ్మల్ని చిన్నచూపు చూస్తారు. ఇందులోని నటీనటులు కూడా వెండితెరపై నటించాలని అనుకుంటారు. కానీ నిజానికి అందరూ మాపట్ల ఇలాగే ప్రవర్తిస్తారు. అందరూ కష్టపడతారు. కానీ టీవీ షోలలో ఇలాంటివి చూపించం. ఇదంతా కేవలం వెండితెరపై మాత్రమే జరుగుతుంది. నిజాన్ని చూపించడంలో తప్పు లేదు. కానీ టీవీ ఇండస్ట్రీలో పనిచేసేవారికి ఇది రియాలిటీ చెక్‌లాగా అనిపిస్తుంది. చెంపదెబ్బలాగా అనిపిస్తుంది. ఒకవేళ నేనే ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నానేమో. మేము కల్చర్‌ను, ప్రేమను ప్రేక్షకులకు చూపించాం. నాకు టీవీ పరిశ్రమలో చాలా గౌరవం దక్కింది. అందుకే నేను ఇంతలా హర్ట్ అయ్యాను. నా ఎమోషన్‌ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’’ అని చెప్పింది రష్మీ దేశాయ్.


Rashami Desai: సీరియల్ నటులను చిన్నచూపు చూస్తారు, చెంపదెబ్బలా అనిపిస్తోంది - పోర్న్ స్టార్‌తో రణవీర్ యాడ్‌పై రష్మి ఫైర్

రష్మీకే సపోర్ట్..

రణవీర్ సింగ్ యాడ్‌పై ప్రస్తుతం రష్మీ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనిపై తాను రియాక్ట్ అవ్వడం మాత్రమే కాకుండా తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా బయటపెట్టినందుకు ఎవరికీ సారీ చెప్పను అని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక చాలామంది నెటిజన్లు రష్మీకే సపోర్ట్ చేస్తున్నారు. కొందరు మాత్రం రణవీర్ చేసిన పని కరెక్టే అని హీరోకే సపోర్ట్ చేస్తున్నారు. ఇక రణవీర్ సింగ్, జానీ సిన్స్ కలిసి నటించిన యాడ్.. పురుషులలో లైంగిక సమస్యలని దూరం చేసే బోల్డ్ కేర్ అనే కాప్స్యూల్ కి సంబంధించింది. ఈ యాడ్‌ను చూడగానే ప్రేక్షకులంతా దీనికోసం పోర్న్ స్టార్ జానీ సిన్స్‌ను ఇండియాకు తీసుకొచ్చారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Also Read: రవితేజపై ప్రియమణి కామెంట్స్ - మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget