అన్వేషించండి

Prema entha maduram Serial Today February 29th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: ఆర్య బెడ్రూలోకి వచ్చిన ఆనంది - బయటకు వెళ్లిపోయిన అఖి, అభయ్

Prema entha maduram Today Episode: ఆర్యతో దగ్గర పడుకుంటానని ఆనంది రావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Prema entha maduram Serial Today Episode: అను, ఆర్య పిల్లలతో కలిసి షాపింగ్‌ చేసకుని ఇంటికి వస్తారు. బెడ్రూంలో కూర్చుని డ్రెస్సులు చూస్తుంటారు. పిల్లలు తమకు డ్రెస్సులు నచ్చలేదని అల్లరిచేస్తుంటారు. ఇంతలో అఖిని ఆర్య తర్వాత సిటీలోనే ది బెస్ట్‌ డిజైనర్‌తో స్టిచ్చింగ్‌  చేయించుకుందామని చెప్పడంతో అఖి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో అభయ్‌ బుంగమూతి పెట్టుకోవడంతో మనం  ఇంటర్‌నేషనల్‌  డిజైనర్‌తో స్టిచ్చింగ్‌ చేయించుకుందామని అను చెప్పడంతో అభయ్‌ కూడా హ్యాపీగా ఫీలవుతాడు. ఇప్పటికే చాలా టైం అయ్యిందని పడుకోండని అను చెప్పడంతో అందరూ పడుకుంటారు. ఇంతలో పిల్లలు ఆర్యను కథ చెప్పమని అడగుతారు.

ఆర్య: అనగనగా ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉన్నాడట.  

అఖి: అంటే నీలాగా?

ఆర్య: ఆ మహారాజుకు ఒక అందమైన రాణి ఉందట.

అభయ్‌: అంటే అమ్మలాగా?

ఆర్య: వాళ్లిద్దరికీ ఒక అందమైన రాకుమారి.

అని చెప్తుండగానే ఆనంది డోర్‌ ఓపెన్‌ చేస్తుంది. పిల్లలు కోపంగా చూస్తుంటారు. అను ఆశ్యర్యంగా చూస్తుంది. ఆర్య, ఆనందిని లోపలికి పిలిచి ఏమైనా కావాలా? అని అడుగుతాడు. నేను మీ దగ్గరే పడుకోవచ్చా? అని అడగ్గానే

అను: ఏంటమ్మా నీ గదిలో కంఫర్ట్‌ గా లేదా?

ఆనంది: ఒక్కదాన్నే పడుకోవాలంటే భయంగా ఉంది.

ఆర్య: సరేనమ్మా రా పడుకో..

అనగానే అఖి, అభయ్‌ పక్కకు వెళ్తారు. ఆనంది, ఆర్య పక్కన చెయ్యి వేసి  పడుకుంటుంది. అందరూ నిద్రపోయాక అఖి, అభయ్‌ నిద్రలేచి  ఆనంది చెయ్యి ఆర్య మీద నుంచి తీసేసి పడుకుంటారు.

అఖి: అన్నయ్యా మనం నాన్నమ్మ దగ్గరకు వెళ్లి పడుకుందామా? నాకు ఇక్కడ నచ్చలేదు.

అభయ్‌: వద్దు అఖి అమ్మా నాన్న ఫీల్‌ అవుతారు. పడుకో

అనగానే ఇద్దరూ పడుకుని ఉంటారు. ఇంతలో టైం పన్నెండు అవుంతుంది. బయట నుంచి నీరజ్‌, శారదాదేవి వచ్చి పిల్లలను నిద్ర లేపి బర్తుడే విషెష్‌ చెప్తారు. పిల్లలు నీరజ్‌ రూంలోనే పడుకుంటామని వెళ్తారు. నిద్ర లేచి  అంతా గమనిస్తున్న ఆనంది ఏడుస్తుంది. ఆర్య, అను ఏమైందని అడుగుతే ఇవాళ నా బర్తుడే కూడా అని చెప్తుంది. దీంతో ఆర్య, అను విషెష్‌ చెప్తారు.  

ఆర్య: ఆనంది బర్తుడే రోజు అలా ఏడవకూడదు.

అను: ఆనంది లాస్ట్‌ ఇయర్‌ నీ బర్తుడే ఎక్కడ సెలబ్రేట్‌ చేశారు.

ఆనంది: ఎవరూ చేయలేదు.

అను: ఎందుకమ్మా లాస్ట్‌ ఇయర్‌ బర్తుడేకు నువ్వు ఎక్కడున్నావో చెప్పు.. ఏడ్వకు చెప్పటం ఇష్టం లేకపోతే సరి.. పడుకుందువు గాని రా? సార్‌ ఏంటి ఆలోచిస్తున్నారు.

ఆర్య: ఈ పాప ఒక క్వశ్చన్‌ మార్కులా అయిపోయింది అను. తన విషయంలో ఏ డిసిషన్‌ తీసుకోవాలన్నా ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

అను: నేను అర్థం చేసుకోగలను సార్‌. పిల్లలు తను  మీకు  క్లోజ్‌ అవ్వడంతో ఫీలవుతున్నారు.   

ఆర్య: నేను అబ్జర్వ్‌ చేస్తున్నాను అను. ఈ పాప ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తేలే వరకు ప్రాబ్లమ్‌ సాల్వ్‌ కాదు.

అను: టెన్షన్‌ తీసుకోకండి సార్‌ మీరు ప్రశాంతంగా పడుకోండి.

అనగానే  ఆర్య పడుకుంటాడు. అను, ఆర్య నిద్రపోయాక ఆనంది కళ్లు తెరచి ఆర్యను చూసి నవ్వుతూ పడుకుంటుంది. తెల్లవారాక శారదాదేవి పిల్లలకు తలంటు స్నానం చేయించడానికి ఏర్పా్ట్లు  చేస్తుంది. ఓపెన్‌ ప్లేస్‌లో నేను స్నానం చేయను అంటూ అల్లరి చేస్తుంటారు. వారితో నీరజ్‌ కూడా కలిసిపోతాడు. దీంతో అక్కడ సందడి నెలకొంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: వెన్నెల కిశోర్ ఫ్యాన్స్ రెడీనా - చారి 111 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget