అన్వేషించండి

Prema Entha Madhuram December 12 th Episode - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఆర్యని అనుమానిస్తున్న దివ్య.. హరీష్ ని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్న ఛాయాదేవి!

Prema Entha Madhuram Today Episode: కట్నంగా రూ.50 లక్షలు ఇస్తానని ఒప్పుకుంటాడు సూర్య కానీ ఎలా సంపాదించాలో అర్థం కాక ఇరకాటంలో పడిపోవటంతో కథ ఏం మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠత ఏర్పడుతుంది. 

Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఆస్తి గురించి మాట్లాడుతూ ఆ ఆస్తి నలుగురు పిల్లలకి దక్కుతుంది. దాంట్లో మా ఆవిడకి కూడా వాటా ఉంటుంది అంటాడు యాదగిరి.

హరీష్ తండ్రి : అలాగే కానివ్వండి నేనేమీ కాదనలేదు కదా, ల్యాండ్ మొత్తం హరీష్ కి రాసేయండి. మిగిలిన ముగ్గురికి ఎంత వాటా వస్తుందో అంత డబ్బులు నేను ఇచ్చేస్తాను.

దివ్య, జ్యోతి అందుకు ఒప్పుకుంటారు కానీ ఆర్య ఒప్పుకోడు 50 లక్షలు క్యాష్ ఇస్తాను అని మాట ఇస్తాడు. హరీష్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

మాన్సీ : ఏంటి ఈ హరీష్ ఇంకా ఫోన్ చేయలేదు అనే లోపు హరీష్ ఫోన్ చేస్తాడు.

హరీష్: మనం అనుకున్నది ఒక్కటి, జరిగింది ఒకటి వాళ్లు క్యాష్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంటాడు.

అదీ మన మంచికే అని చెప్పి నవ్వుతూ ఫోన్ పెట్టేస్తుంది ఛాయాదేవి.

మాన్సీ: ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడకుండా నవ్వుతారేంటి, మా బ్రో ఇన్ లా కి 50 లక్షలు నిమిషాల్లో వస్తాయి.

ఛాయాదేవి: ఆర్యకి అయితే వస్తాయి కానీ సూర్యకి రావు. అతను కష్టపడి సంపాదించాలనుకుంటాడు పెళ్లిలోపు అంత డబ్బు సంపాదించలేడు చచ్చినట్టు ల్యాండ్ రాస్తాడు అని ఛాయాదేవి అనడంతో మాన్సీ సంతోషిస్తుంది.

మరోవైపు అంత డబ్బు ఇవ్వటానికి ఎలా ఒప్పుకున్నావు అంటూ దివ్య గొడవ పడుతుంది.

సుగుణ: మన తాహతుకు మించి చేస్తానని ఎందుకు ఒప్పుకున్నావు.

దివ్య: అప్పటివరకు అలాగే అంటాడు పెళ్లి దగ్గర చేసి ఆ ల్యాండ్ పేపర్స్ తీసుకొని పారిపోతాడు.

యాదగిరి: ఏం మాట్లాడుతున్నారో అర్ధం అవుతుందా ఆయనకి 50 లక్షలు అంటే పెద్దదేమి కాదు అంటూ ఉండగానే యాదగిరిని ఏమి మాట్లాడనివ్వకుండా ఆపుతాడు ఆర్య.

జ్యోతి: దివ్య అన్న దాంట్లో తప్పేముంది ఆ టైంకి డబ్బులు ఇవ్వకపోతే నా బతుకులాగే దాని బతుకు కూడా పుట్టింట్లోనే గడిచిపోతుంది.

ఎవరు ఏమీ కంగారు పడకండి డబ్బు నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య. అతని మీద నువ్వు ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకున్నావు అని కూతుర్లు ఇద్దరూ సుగుణని కోప్పడతారు.

మరోవైపు హరీష్ ని ఇంటికి పిలిపిస్తుంది ఛాయాదేవి.

హరీష్: చెప్పండి, ఈరోజు నా టాస్క్ ఏంటి.

ఛాయాదేవి: కొత్త పెళ్లి కొడుకువి కదా షాపింగ్ అది చేయాలి కదా, మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్లి షాపింగ్ చేయించు మీ అత్తింటి వారితో అంటుంది. సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరీష్.

మరోవైపు ఇంటికి వచ్చిన ఆర్యని కలెక్షన్ ఎంత వచ్చింది అని అడుగుతుంది సుగుణ. 2000 అని చెప్తాడు ఆర్య.

దివ్య: రోజు ఇంతే సంపాదిస్తే నేను షష్టిపూర్తి నాడు పెళ్లి చేసుకుంటాను అని కోపంగా అంటుంది. ఇంతలో హరీష్ ఫోన్ చేసి షాపింగ్ కి వెళ్దాం అనటంతో కంగారుపడుతూ తల్లికి ఫోన్ ఇస్తుంది.

సుగుణ: ఇప్పటికిప్పుడు షాపింగ్ అంటే అని అంటూ ఉండగానే ఇప్పటినుంచి పనులు పూర్తి చేసుకుంటేనే పనులు సజావుగా సాగుతాయి. పైగా మా వాళ్ళందరినీ దివ్యకి చూపించినట్లుగా అవుతుంది అంటూ సుగుణ చెప్పింది వినిపించుకోకుండా ఫోన్ పెట్టేస్తాడు హరీష్. ఆ మాటలు విన్న ఆర్య ఇరకాటంలో పడిపోతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: బ్రహ్మముడి సీరియల్ - కావ్య చేతుల్లో కాలిపోయిన కల్యాణ్, అనామికల మొదటి శుభలేఖ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget