అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ - కలకత్తాకు వెళ్లమన్న అమర్‌

Nindu Noorella Saavasam Today Episode:  బాబ్జీ నుంచి తప్పించుకోవడానికి మనోహరిని కలకత్తా వెళ్లమంటాడు అమర్‌. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:  మనోహరి ఇంటకి వెళ్తూ.. బాబ్జీని సిమ్‌ మార్చమని చెప్తుంది. సరేనని అలాగే చేస్తాడు. మరోవైపు అమర్‌.. రాథోడ్‌కు ఆఫీసుకు ఫోన్‌ చేసి బాబ్జీ ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో కనుక్కోమని చెప్తాడు. అలాగే మనోహరి ఫోన్‌ కూడా ఇంటికి వెల్లే వరకు అబ్జర్వ్‌ లో పెట్టమని చెప్తాడు. దీంతో ఆఫీసుకు ఫోన్‌ చేసిన రాథోడ్ ఫోన్‌ మాట్లాడుతూ షాక్‌ అవుతాడు. ఫోన్‌ కట్‌ చేసి మనోహరి, బాబ్జీ ఒకే ప్లేస్ లో ఉన్నట్టు ట్రేస్‌ అయిందట సార్‌. అని చెప్తాడు. దీంతో అమర్‌ ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు రామ్మూర్తి ఇంటికి వస్తాడు.

రామ్మూర్తి: ఓసే మంగళ.. మంగళ

మంగళ: అబ్బాబ్బా ఇదేమైనా లంకంత కొంప ఉన్నది ఒకటే గది దానికెందుకు  అంతలా అరుస్తావు.

రామ్మూర్తి: ఇదిగో తీసుకో.. ఇక్కడ నిలబడి నా ముఖం చూస్తావేంటి..? వెళ్లి కడుగు.

మంగళ: నీ ముఖం కూడా పక్కకు తిప్పి చూస్తే నేను ఇక్కడ ఎందుకు ఉన్నానో నీకు అర్తం అవుతుంది.

అని మంగళ చెప్పగానే పక్కకు చూడగానే భాగీ ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. రామ్మూర్తి షాక్‌ అవుతాడు. భాగీ దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతాడు. భాగీ పలకకుండా ఉంటుంది. దీంతో  మంగళ మొగుడు కొట్టి ఇంట్లోంచి వెళ్లగొట్టాడు అది ఎలా చెప్తుంది అంటుంది. భాగీ కూడా అవునని అంటుంది.

రామ్మూర్తి: భాగీ నువ్వేమి బాధపడకు అమ్మా.. అది నీ ఇల్లు, నీ కాపురం మనస్పర్థలు లేని కాపురాలు ఉండవమ్మా.. వాటిని దాటుకుని ముందుకు ఎలా వెళ్లాలో ఆలోచించాలి. ఈరోజు పొమ్మన్న బాబుగారే రేపు రమ్మంటారు చూడు. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి.

భాగీ: సరే నాన్నా.. నాకు భయమేసింది నాన్నా..  

రామ్మూర్తి: నువ్వు ఏడ్చి ఈ నాన్నను కూడా ఏడ్పించావు. కొద్ది రోజులు పోతే అన్ని సర్ధుకుంటాయి.

అని రామ్మూర్తి చెప్తుండగానే భాగీ అనుమానంగా ఈ క్యారేజ్‌ కట్టుకుని ఎక్కడికి వెళ్లారు అని అడుగుతంది రామ్మూర్తి ఏదో చెప్పి బయటకు వెళ్లిపోతాడు. విషయం తెలియగానే ముసలోడు గుండె ఆగి చనిపోతాడు అనుకుంటే ఇంత ఉషారుగా ఉన్నాడేంటి.. అని మనసులో అనుకుంటుంది మంగళ. బయటకు వెళ్లిన రామ్మూర్తి ఏడుస్తుంటాడు. భాగీ పరిస్థితి తలుచుకుని గుండెలు పగిలేలా ఏడుస్తాడు. గార్డెన్‌ లో కూర్చున్న గుప్త దగ్గరకు డల్లుగా వస్తుంది ఆరు.

గుప్త: ఏమైనది బాలిక.

ఆరు: ఇల్లంతా బోసి పోయింది. మిస్సమ్మ ఉంటే ఇల్లంతా ఎంత హడావిడిగా ఉండేది గుప్త గారు. మిస్సమ్మ వెళ్లి 24 గంటల కాలేదు. అప్పుడే మిస్సమ్మ లేని వెలితి అందరి ముఖాల్లోనూ కనిపిస్తుంది.

గుప్త: నిజమే బాలిక. నీ కుంటుంబము నీవు లేవన్న విషయం తెలిసిన క్షణములో ఎంత బాధపడ్డారో ఇప్పుడు అలాగే ఉన్నారు.

ఆరు: పిల్లలు పైన ఉన్నారు. అత్తయ్యోమే ఒంటరిగా కుస్తీ పడుతుంది. మిస్సమ్మ ఎప్పుడు తిరిగి వస్తుందో.. ఏమో..?

ఇంతలో మనోహరి హ్యాపీగా ఇంటికి వస్తుంది. ఆరు కోపంగా మనోహరిని చూసి తిట్టుకుంటుంది. ఎవరు ఎంత ఎక్కువగా ఏడిస్తే దీనికి అంత ఆనందంగా ఉంటుంది గుప్త గారు అంటుంది. లోపలికి వెళ్లిన మనోహరిని చూసి భోజనం చేయమని అంజు చెప్తుంది. నిర్మల చేసిన వంట తినలేక అందరూ ఇబ్బంది పడుతుంటారు. ఇంతలో అమర్‌ ఇంటికి వస్తాడు.

ఆరు: ఏమైంది ఈయనెందుకు అంత పాస్ట్‌ గా వెళ్తున్నారు. నేను ఒక్కదాన్నే వెళ్లి ఏం చేస్తాను త్వరగా రండి గుప్త గారు.

అని కిటికీ దగ్గరకు వెళ్తారు.  లోపలికి వెళ్లిన అమర్‌ గట్టిగా మనోహరిని పిలుస్తాడు. మనోహరి హ్యాపీగా ఇంటికి రాగానే నన్నే పిలుస్తున్నాడు అంటే అనుకుంటూ బయటకు వస్తుంది.

అమర్‌: నువ్వు మధ్యాహ్నం బయటకు ఎందుకు వెళ్లావు. చెప్పు మనోహరి..

మనోహరి: అది అమర్‌ ఫ్రెండ్‌ ను కలవడానికి.

అమర్‌: నిన్ను చంపడానికి బాబ్జీ నాకు ఫోన్‌ చేసినప్పుడు ఇద్దరు పక్కనే ఉన్నట్లు తెలిసింది.

రాథోడ్‌: చెప్పండి మేడం సార్‌ అడుగుతున్నారు కదా..? బాబ్జీ గాడు సార్‌కు ఫోన్‌ చేసినప్పుడు మీరు వాడి పక్కన ఎలా ఉన్నారు.

మనోహరి: నేను వాడి పక్కన ఉండటమేంటి? ఎందుకు ఉంటాను.

అమర్‌: ఉన్నావు మనోహరి అది అర్తం కాకే నిన్ను అడుగుతున్నాను.

ఆరు: గుప్త గారు మిస్సమ్మను పంపించేశాక మా ఆయనకు దగ్గర కావడానికి ప్లాన్‌ చేసినట్టు ఉంది.

గుప్త: ఆ బాలిక నువ్వు అనుకున్నట్టు కాదు

మనోహరి: అంటే వాడు నా పక్కనే ఉండి నన్ను చంపేస్తానని నీకు ఫోన్‌ చేశాడేమో..

అమర్‌: మనోహరి నువ్వు ఇక్కడ ఉండటం సేఫ్‌ కాదు. కలకత్తా వెళ్లిపో..

అని చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. వెంటనే తన మాటలతో అమర్‌ ను కన్వీన్స్‌ చేస్తుంది. అమర్‌ సరే ఇక్కడే ఉండు కానీ ఎట్టి పరిస్థుల్లోనూ బయటకు వెళ్లకు అని జాగ్రత్తలు చెప్తాడు. సరేనని లోపలికి వెళ్తుంది మనోహరి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Embed widget