అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని ఫాలో చేసిన ముసుగు మనిషి – భయంతో గన్‌ తీసుకున్న మను

Nindu Noorella Saavasam serial Today Episode November 4th: ముసుగు వేసుకున్న వ్యక్తి మనోహరిని ఫాలో చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి కారులో వెళ్తుంటే.. ముసుగు వ్యక్తి ఫాలో చేస్తుంటాడు. అది గమనించిన మను కోపంగా కారులో ఉన్న గన్‌ తీసుకుని కిందకు దిగుతుంది.

మను: రేయ్‌ ఎవర్రా నువ్వు.. నాకు నీకు ఏంట్రా సంబంధం.. నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నావు.. నేను చేసిన ద్రోహం ఏంటి..? నా మీద నీకు పగ ఏంటి..? రేయ్‌ మర్యాదగా బయటకు రారా..? రేయ్‌ పిరికోడిలా దాక్కోవడం కాదు బయటకు రా..? నువ్వు ధైర్యం ఉన్న మగాడివే అయితే నా ముందుకు రా.. ఫేస్‌ టూ ఫేస్‌ తేల్చుకుందాం  రారా బయటకు

వెనక నుంచి మను భుజం మీద ఎవరో చేయి వేస్తారు. మనోహరి భయంతో వణికిపోతూ.. తిరిగి చూస్తుంది. అమర్‌ ఉంటాడు.

అమర్: నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మనోహరి.. నీ చేతిలో ఈ గన్‌ ఏంటి..? ఎవరిని వెతుకుతున్నావు.

మను: అది నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించింది అమర్‌.

అమర్‌: ఎవరు ఫాలో చేస్తున్నారు..?

మను: తెలియదు తల నుంచి కాళ్ల వరకు బ్లాక్‌ డ్రెస్‌ వేసుకున్నాడు. తను నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు

అమర్‌: నేను నిన్ను ఇంట్లో ఉండమన్నాను కదా..? బయటకు ఎందుకు వచ్చావు..

మను: అది చిన్న పని ఉండి వచ్చాను..

అమర్‌:  ఏంటా పని

మను: అది పర్సనల్ పని అమర్‌

అమర్‌: సరే నీ పర్సనల్‌ నేను అడగను కానీ నీకు థ్రెట్‌ ఉందని తెలుసు కదా..? బయట తిరగొద్దని చెప్పాను కదా.. అయినా నీకు ఈ గన్‌ ఎక్కడిది..? ఎవరు ఇచ్చారు..?

మను: నేనే  నా సేప్టీ కోసం తీసుకున్నాను..

అమర్‌:  లైసెన్స్‌ ఉందా..? పోలీస్‌ స్టేషన్‌లో పర్మిషన్‌ తీసుకున్నావా..?

మను: లేదు. తీసుకోలేదు

అమర్‌:  ఏంటి మనోహరి ఇది.. ఒక మిలటరీ ఆఫీసర్‌ ఇంట్లో ఉంటూ పర్మిషన్‌ లేకుండా లైసెన్స్‌ లేని గన్‌ వాడుతున్నావా..? ఇది ఎంత క్రైమో తెలుసా..? నీకు

మను: సారీ అమర్‌ నాకు ఈ ఫార్మాలీటీస్‌ ఏమీ తెలియదు.. నాకు థ్రెట్‌ ఉందని తీసుకున్నాను అంతే..

అమర్‌:  నా ఇంట్లో ఉన్నంత వరకు నీ బాధ్యత నాది నన్ను దాటి నీ జోలికి ఎవ్వరూ రారు.. నీకు ఏ వెపన్‌ అవసరం లేదు.. పద ఇంటికి వెళ్దాం

అని మనోహరి చేతిలో గన్‌ తీసుకుని అమర్‌ వెళ్లిపోతాడు. వెనకే మను వెళ్తుంది. ఇక యమలోకంలో ఉన్న ఆరు కూడా మనును ఎవరు కాల్చాలనుకున్నారు..? అని ఆలోచిస్తుంది. మాయా దర్పణంలో చూడాలని అనుకుంటుంది. అందుకోసం నిద్ర పోతున్న గుప్త దగ్గరకు వెళ్లి ఆయన చేతికి ఉన్న ఉంగరం కొట్టేస్తుంది. పక్కకు వెళ్లి ఉంగరం మహిమతో మాయా దర్పణం తెరచి చూస్తుంది. ఇంతలో అక్కడకు యముడు వస్తాడు.

యముడు: ఏమి  చేయుచున్నావు బాలిక.. భవిష్యవాణి నీ చేతుల్లోకి ఎలా వచ్చినది.

ఆరు: అయ్యయ్యో నా చేతుల్లో పడలేదు.. నా తల మీద కూడా పడలేదు.. ఇక్కడ ఉంటే ఏంటా  అని చూస్తున్నాను అంతే

యముడు: అసత్యం ఆడకుము బాలిక ఆ ఆంగుళీకము లేనిదే భవిష్య వాణి గోచరించదు.. తెరువబడదు.. ( ఆర తన చేతికున్న రింగ్‌ దాచేస్తుంది) ఏంటది దాచేస్తున్నావు బాలిక.

ఆరు: ఏమీ లేదు రాజు గారు..

యముడు: మళ్లీ మా దేవి అంగుళీయకము దొంగిలించితివా..?

అంటూ అనుమానంగా అడగ్గానే.. లేదు గుప్త గారికి తీసుకున్నాను చూడండి అంటూ చేతులు ముందుకు చాస్తుంది ఆరు. వెంటనే ఆరు చేతికి ఉన్న ఉంగరాన్ని లాక్కుంటాడు యముడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
Gundeninda Gudigantalu August 19th:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
గుండెనిండా గుడిగంటలు:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget