అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ : యముడి నుంచి తప్పించుకున్న ఆరు – భాగీ కోసం మనోహరి కొత్త ప్లాన్‌

Nindu Noorella Saavasam Today Episode:  యముడు పైకి తీసుకెళ్తాడన్న భయంతో ఆరు తప్పించుకోవాలని చూస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:  గార్డెన్‌ లో ఉన్న యముడు అమావాస్య గడియలు మొదలయ్యాయని గుప్తుకు చెప్తాడు. గుప్త కంగారుగా అయితే ఆ బాలికను తీసుకొని పోయే గడియలు వచ్చేశాయా ప్రభు అని అడుగుతాడు. అవునని యముడు చెప్పగానే ఆ బాలిక ఇష్టంతోనే ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి అన్నారు. అది అమావాస్య ముగిసే లోపు అని చెప్పారు ఆ బాలికకేమో ఇక్కడి నుంచి రావడం ఇష్టం లేదు. మరి ఆ బాలికను ఎలా తీసుకెళ్తారు ప్రభు అని గుప్త అడగ్గానే యముడు యమపాశం చూపిస్తాడు. అమావాస్య గడియలు ముగియక ముందే ఆ బాలికను తీసుకుని పోవాలి అని చెప్తాడు యముడు. మరోవైపు పిల్లలందరూ రూంలో మీటింగ్‌ పెట్టుకుంటారు.

అమ్ము: మనం అందరం ఇక్కడ ఎందుకు మీట్‌ అయ్యామో మీకు తెలుసు కదా..?

భాగీ: తెలుసు..?

అమ్ము: ఏంటి అంజు తెలుసా..? తెలియదా..?

భాగీ: ఏంటి అమ్ము.. అంజుకు ఒక్కసారి చెబితే ఎప్పుడైనా ఏదైనా అర్థం అయిందా..?

అంజు: అమ్ము అమ్మ తెలివి లేని వాళ్లకు ఏదో పేరు పెట్టి పిలుస్తారు అని చెప్పేది.

అమ్ము: కోడి బుర్ర..

అంజు: ఆ పేరు ఉన్న వాళ్లను ఇన్నాళ్లు విన్నాను కానీ ఇప్పుడు ఆ పర్సన్‌ ను చూస్తున్నాను.

అని అంజు అనగానే భాగీ, అంజు జుట్లు పట్టుకుని గొడవ పడతారు. దీంతో అమ్ము మనం ఇక్కడ కాంప్రమైజ్‌కు వచ్చాం గొడవలు పడటానికి కాదు అని అమ్ము చెప్తుంది. దీంతో అంజును స్కూల్‌ విషయంలో బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది భాగీ. నువ్వెంత భయపెట్టినా మా డిషిజన్‌ చేంజ్‌ చేసుకోము అంటుంది. నాకు ఏ మిస్సమ్మ హెల్ఫ్‌ అవసరం లేదు అని అంజు చెప్పగానే భాగీ నువ్వు భలే క్యూట్‌ గా ఉన్నావు అంటూ భాగీ అంజును కిస్‌ చేస్తుంది. తర్వాత అమర్‌ రూంలోకి పాలు తీసుకుని వస్తుంది భాగీ.

అమర్‌: ఆగు ఏం చేస్తున్నావు.

భాగీ: మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసు అందుకే నేను కింద పడుకుంటా..? మీరు పైన పడుకోండి.

అమర్‌: ఒక్క నిమిషం నువ్వే పైన పడుకో.. నేను కింద పడుకుంటాను.

భాగీ: అంటే మీకు నా ముఖం చూస్తేనే కోపం వస్తుంది కదా..? లెఫ్టినెంట్‌ గారు. నేను పైన పడుకున్నాను అనుకోండి ఆ కోపం ఇంకా పెరిగిపోతే..

అమర్: ఏయ్‌ లూజ్‌..  పోనీలే పాపం కింద పడుకోవడానికి ఇబ్బంది పడతావని.. పైన పడుకోమని చెప్పాను కదా..? నాదే తప్పు. నువ్వు చెప్పిందే కరెక్టు నువ్వు పైన పడుకుంటే నాకు ఇబ్బంది. నువ్వు కిందే పడుకో

భాగీ: అంత పాస్ట్‌ గా డిసిజన్‌ చేంజ్ చేసుకుంటే ఎలాగమ్మా.. నేను పైనే పడుకుంటా..?

అమర్‌: సైలెంట్‌ గా వెళ్లి పడుకో..

భాగీ: ఎప్పుడూ ముఖం ఉమ్మని అలా పెట్టుకోకపోతే కొంచెం నవ్వొచ్చుగా..

అని తిట్టుకుంటా పడుకుంటుంది భాగీ.. ఇంతలో అమర్‌ వెళ్లి లైట్‌ ఆఫ్‌ చేస్తాడు. భాగీ లేచి మాట్లాడుతుంటే లైట్‌ ఎందుకు ఆఫ్‌ చేస్తున్నారు అని వెళ్లి లైఫ్‌ ఆన్‌ చేస్తుంది. దీంతో ఇద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది.  మరోవైపు యముడు ఆరును యమలోకానికి తీసుకెళ్లాలని వెతుకుతుంటాడు. గుప్తతో కలిసి ఇంట్లోకి వెళ్తారు.

గుప్త: ప్రభు తమరు ఇచ్చటనే వేచి ఉందురు. ఆ బాలిక ఎచ్చట ఉన్నదో నేను వెళ్లి వెతికెద.

యముడు: గుప్త ఆ బాలిక కచ్చితముగా ఈ గృహములోనే ఉన్నదని నీకు ఎలా తెలియును.

గుప్త: ప్రభు  ఆ బాలిక తన కుటుంబమును విడిచి దూరంగా వెళ్లలేదు.

యముడు: సరే వెల్లి వీక్షించుము..

అని యముడు చెప్పగానే గుప్త ఇట్లో వెతుకుతుంటాడు. ఆరు మాత్రం అమర్ బెడ్‌ రూంలో వెల్లి అమర్‌, భాగీ మధ్యలో భయంగా కూర్చుని ఉంటుంది. ఇంతలో ఇళ్లంగా వెతికిన గుప్తు ఆరు ఎక్కడ లేదని వస్తాడు. యముడు అమర్ రూంలో చూసావా అని అడుగుతాడు. అక్కడ భాగీ ఉంది కదా.. అంటాడు గుప్తు. దీంతో యముడు గుప్తను తట్టి అమర్‌ రూంలోకి వెళ్తాడు. రూంలో ఆరు గుప్తకు కనిపించదు. కానీ యముడు ఆరును చూస్తాడు. గుప్తకు కూడా చూపిస్తాడు. ఆరును చూసిన గుప్త వెంటనే యమపాశం విసరండి ప్రభు అంటాడు. వద్దని ఏమాత్రం పొరపాటు జరిగినా అక్కడ ఉన్న మూడు ప్రాణాలు పోతాయి అని వెళ్లిపోతాడు. మరోవైపు మనోహరి భాగీని ఇంట్లోంచి పంపించి వేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Tata Altroz ​​Racer: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Tata Altroz ​​Racer: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Embed widget