అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today March 4th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ ఇంట్లో సీసీటీవీ పుటేజీ చూసిన అమర్‌ – అంజును చంపాలనుకున్న మనోహరి  

Nindu Noorella Saavasam Today Episode: అంజు కళ్లు తెరిస్తే తన బండారం బయట పడుతుందని అంజును చంపేయాలనుకుంటుంది మనోహరి. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్‌ లో ఉన్న చిత్రగుప్తుడు ఆరును తిట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో యమలోకం నుంచి విచిత్రగుప్తుడు వస్తాడు. దీంతో చిత్రగుప్తుడు అనుమానంగా నా గురించి ప్రభువుల వారికి నిజం చెప్పి ఇక్కడకు తీసుకుని వచ్చావా… ? అని అడుగుతాడు. దీంతో విచిత్రగుప్తుడు కోపంగా చిత్రగుప్తుడిని తిడతాడు.

విచిత్రగుప్త: నేను నీలా స్వార్థపరుడిని కాదులే చిత్రగుప్తుల వారు. తమరు మా స్థానమును చేజికించుకోవడానికి మీరు చేసిన ప్రయత్నములు అన్ని నాకు తెలుసు. అయినా నేను నీకు మంచి చేయుటకే వచ్చాను

చిత్రగుప్తుడు: నీ మాయ మాటలు మూట కట్టుకో ఆ బాలికతో పన్నాగం పన్ని.. నాతోనే ఆ బాలికను భూలోకం తీసుకువచ్చేలా చేసింది నువ్వేనని నాకు తెలియదు అనుకుంటివా..? ముందు తమరు ఎందుకు విచ్చేశారో అది తెలపండి

విచిత్రగుప్త:  ప్రభువు వారు తమరి కోసం వెతుకుతున్నారు. యమభటులు మీ కోసం యమలోకం మొత్తం వెతుకుతున్నారు. తమరు ఇక్కడ ఉన్నారని ప్రభువుల వారికి తెలిసినచో.. మీరు శాశ్వతంగా ఇక్కడనే ఆ చెట్టు కింద సేద తీరతారు

చిత్రగుప్తుడు: ఇప్పుడు నేనేం చేయాలో చెప్పుము

విచిత్రగుప్త: నేను ఆ బాలికను తీసుకొని వచ్చెదను..  మీరు వెంటనే యమలోకం వెళ్లండి..

చిత్రగుప్తుడు: వెళ్తాను కానీ ఆ అనామికకు తన పిల్ల పిచ్చుక ప్రమాదంలో ఉందని తెలియజేయవలెను

విచిత్రగుప్త:  ప్రమాదమా..? ఏం జరిగింది

అని అడగగానే..  రణవీర్‌ ఇంట్లో జరిగింది చెప్తాడు చిత్రగుప్తుడు. అయితే మనం ఈ సమాచారం ఆ ఆత్మకు తెలిసేలా చేయాలంటాడు విచిత్రగుప్తుడు. మరోవైపు అంజు బెడ్‌ మీద ఉంటుంది. డాక్టర్ చెక్‌ చేస్తుంటాడు. అమ్ము ఏడుస్తుంది.

అమ్ము: అంజుకు ఏమైంది మిస్సమ్మ..?

భాగీ: అంజుకు ఏం కాదు నువ్వేం భయపడకు అమ్ము

డాక్టర్‌ పిలవగానే.. అంజు మెల్లగా కళ్లు తెరుస్తుంది. కళ్లు తెరుస్తూనే.. మనోహరి కత్తితో పొడవడం గుర్తు చేసుకుని మమ్మీ, డాడీ అని గట్టిగా అరుస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. డాక్టర్‌ ఇంజక్షన్‌ ఇవ్వగానే.. మెల్లగా నిద్రలోకి వెళ్తుంది.

భాగీ: డాక్టర్‌ పాప కళ్లు తెరుస్తుంది. కానీ ఎందుకో ఇలా అరుస్తుంది..

అమర్‌: ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు డాక్టర్‌

డాక్టర్‌:  పాప ఏదో చూసి భయపడింది..

మను: నేను కాళీని పొడవడం చూసేసింది. కన్ఫంగా ఆ పొట్టిది కళ్లు తెరిస్తే.. అమర్‌కు నిజం చెప్పేస్తుంది (అని మనసులో అనుకుంటుంది.)

డాక్టర్‌: కళ్లు తెరవడానికి ప్రయత్నించిన ప్రతిసారి కళ్ల ముందు అదే కనిపించగానే మళ్లీ అందుకే ఇలా అరుస్తుంది

అనామిక: నిన్న  నైట్‌ ఇంట్లోంచి చాలా యాక్టివ్‌గా వెళ్లింది. రణవీర్‌ గారి ఇంట్లోనే ఏదో జరిగి ఉండాలి.

రాథోడ్‌: అందరం వెళ్లాము.. డిన్నర్‌ చేశాం వచ్చేశాం

భాగీ: లేదు రాథోడ్‌ అనామిక గారు చెప్పినట్టు అక్కడ ఏదో జరిగింది. అంటే అంజు నిద్రలో దొర్లుకుంటూ కిందపడలేదు. తను అక్కడ ఏదో చూసి స్పృహ తప్పి పడిపోయిందన్నమాట

నిర్మల: పాపం భయంతో ఎంత కంగారు పడిపోయిందో ఏంటో..? దేవుడా.. ఎందుకయ్యా నా కుటుంబానికే ఇన్ని కష్టాలు ఇస్తున్నావు

శివరాం: అమర్‌ అంజు చాలా గట్టి పిల్ల అక్కడ ఏం చూసి ఉంటే.. ఇంతలా భయపడి ఉంటుంది.

అమర్: అదే నాకు అర్థం కావడం లేదు నాన్నా.. మేము అంజు కోసం వెళ్లినప్పుడు రణవీర్‌ నార్మల్‌ గానే ఉన్నారు. ఏదైనా జరిగి ఉంటే అలా ఉండేవారు కాదు కదా

అనామిక:  మనోహరి గారు నిన్న మీరు సార్‌ వాళ్లు రణవీర్‌ వాళ్ల ఇంటికి వెళ్లారని తెలుసుకుని మీరు బయటికి వెళ్లారు కదా..? అప్పుడు మీరు అక్కడికి వెళ్లారా..?

మను: నేను అక్కడికి ఎందుకు వెళ్తాను. నాకు జూబ్లిహిల్స్‌ వెళ్లాను.

భాగీ: అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. రణవీర్‌ ఇంట్లో సీసీటీవీ పుటేజీ చెక్‌ చేస్తే సరి.

అని భాగీ చెప్పగానే అయితే రేపు వెళ్లి చెక్‌ చేద్దాం అని అమర్‌ చెప్తాడు. అందరూ వెళ్లిపోతారు. తన రూంలోకి వెళ్లిన మనోహరి ఎలాగైనా అమర్‌ సీసీటీవీ పుటేజ్‌ చూడకుండా ఆడ్డుకోవాలని అలాగే అంజును చంపేయాలని డిసైడ్‌ అవుతుంది. అందరూ పడుకున్నాక అంజు రూంలోకి వెళ్లి అంజును చంపబోతుంటే.. ఇంతలో రూంలోకి భాగీ వస్తుంది.. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget