అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today march 19th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీ ట్రాప్‌లో పడిపోయిన మనోహరి – అయోమయంలో యాదమ్మ

Nindu Noorella Saavasam serial Today Episode march 19th: మనోహరిని అమర్‌ ముందు పిచ్చిదాన్ని చేసేందుకు భాగీ వేసిన ట్రాప్‌లో మనోహరి పడిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:మనోహరి తన అందం గురించి తానే మురిసిపోతుంటుంది. ఎంత అందంగా ఉంటే ఏం లాభం.. ఇంత అందం ఇన్నాళ్లుగా అడవి కాచిన వెన్నెల అవుతుంది. అమరేంద్రతో నీ పెళ్లి ఎప్పుడు అవుతుందో ఏంటో..? అనుకుంటండగా..అప్పుడే మనోహరి రూంలోకి భాగీ వస్తుంది. ఏంటి భాగీ ఇలా వచ్చావు.. ఏంటవి అని అడుగుతుంది. 

భాగీ: అందాన్ని పెంచే సుగంధం.. చర్మాన్ని నిగనిగలాడించే దివ్య ఔషధం.. వయసును తగ్గించే అమృతం 

మనోహరి: వీటిలో అన్ని క్వాలిటీస్‌ ఉన్నాయా.? 

భాగీ: ఇవి ఆయుర్వేదంతో చేసినవి.. ఇన్నాళ్లు నేను ఇవే వాడుతున్నాను.. 

మనోహరి: అందుకేనా నీ ఫేస్‌ అంతలా వెలిగిపోతుంది 

భాగీ: మరి నా చర్మం నిగారింపుకు నా అందం రెట్టింపుకు కారణం ఇవే 

మనోహరి:  అనుమానంగా అవును ఇవి నా దగ్గరకు ఎందుకు తీసుకొచ్చావు 

భాగీ: ఈ మధ్య నీ ఫేస్‌ బాగా టాన్‌ అయిపోయింది మనోహరి. స్కిన్ కూడా కొంచెం బ్లాక్ అయింది. వీటిని అప్లయ్‌ చేస్తే పాత స్కిన్‌ పోయి కొత్త స్కిన్‌ వస్తుంది. టాన్‌ అంతా పోయి ముఖంలో మెరుపు వస్తుంది. 

మనోహరి: థాంక్యూ భాగీ నా మీద నీకు అంత ప్రేమ ఉన్నందుకు.. నీ చేతులతోనే నాకు ఇవి అప్లయ్‌ చేయవా..?

భాగీ: అది నాకు కొంచెం పనుంది.. యాదమ్మతో చేయించుకో మనోహరి.. యాదమ్మ.. 

యాదమ్మ: ఏంటండి పిలిచారు 

భాగీ: ఇదిగో ఈ పొడులతో మనోహరి గారి ఫేస్‌కు ఫ్యాక్‌ పెట్టు.. ఆ లిక్విడ్‌ ను మాత్రం టచ్‌ చేయకే 

యాదమ్మ: ఫేస్‌ ఫ్యాక్‌లు పెట్టడానికి నేనేం బ్యూటిషియన్‌ కాదమ్మ 

భాగీ: అదేం బ్రహ్మవిద్య కాదమ్మ.. మనోహరి కోసం ఆ మాత్రం చేయలేవా… ఎప్పుడూ తన కూడా ఉంటావు… తన అందంపై నీకు శ్రద్ద బాధ్యత లేదా..? 

మనోహరి: యాదమ్మ చేస్తుందిలే భాగీ.. 

యాదమ్మ: ఇవి ఎలా చేయాలో చెప్పండమ్మా..?

భాగీ: ఏముంది..? ఈ పొడి తీసుకుని అని భాగీ వివరంగా చెప్తుంది. 

యాదమ్మ: ఇంకొక్కసారి మళ్లీ చెప్పరా..? 

భాగీ: ఏంటి యాదమ్మ మరీ నీది మట్టిబుర్రనా..? మనోహరి నీకు అర్థం అయిందా..? 

మనోహరి: లేదు నాకు అర్థం కాలేదు భాగీ

భాగీ మరోసారి చెప్తుంది.. 

భాగీ: అరగంటలో ఆయన రెడీ అయి కిందకు వస్తారు.. ఈ లోపు నువ్వు ఫేస్‌ ఫ్యాక్‌ పెట్టి పది నిమిషాల తర్వాత వాష్‌ చేసి మెరిసిపోయే ముఖంతో ఆయనకు కనిపించు ఇట్టే పడిపోతారు..

మనోహరి: థాంక్స్‌ భాగీ.. అవును ఇన్ని రోజులు ఈ ఐడియా నాకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు 

భాగీ: నిజంగా చెప్పాలంటే.. ఇది నా బ్యూటీ సీక్రెట్‌.. ఎవ్వరికీ చెప్పకూడదు.. కానీ నిన్న నువ్వు బాధపడుతుంటే నైట్‌ నా అంతరాత్మ నా కలలోకి వచ్చి మనోహరికి అసలు నువ్వేం చేశావు అని నిలదీసింది. మనోహరికి ఏం చేయాలో అది చేయమని హెచ్చరించింది అందుకే పొద్దున్నే ఇలా ఇవి తీసుకుని వచ్చాను.. ఆల్‌ ది బెస్ట్‌ మనోహరి.. యాదమ్మ కేర్‌ ఫుల్‌ మనోహరి అందం నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను.. జాగ్రత్త 
అని చెప్పి భాగీ వెళ్లిపోతుంది. మనోహరి మాత్రం చూశావా యాదమ్మ భాగీకి నేను అంటే ఎంత శ్రద్ద నాకు ఇచ్చిన మాట కోసం పిచ్చిది తన భర్తకు నాకు ఇచ్చేస్తుంది అంటూ చెప్పగానే.. యాదమ్మ మాత్రం మనసులో పిచ్చిది తను కాదు నువ్వు అనుకుంటూ నవ్వుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget