అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today march 12th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లల కోసం ఫోన్‌ చేసిన అమర్‌ - అమ్ము కనిపించడం లేదన్న యాదమ్మ

Nindu Noorella Saavasam serial Today Episode march 12th: రణవీర్‌ జైలు నుంచి తిరిగి వచ్చాడని తెలుసుకున్న అమర్‌ కంగారు పడతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ ఇంటి ముందు ఉన్న మనోహరిని తన కారులో బలవంతంగా ఎక్కించుకుని పార్క్‌లోకి తీసుకెళ్తాడు రణవీర్‌. మనోహరి కోపంగా ఏం చేస్తున్నావు రణవీర్ నన్ను ఎందుకు తీసుకొచ్చావు అంటూ తిడుతుంది. 

రణవీర్‌: ఏంటే తెగ గింజుకుంటున్నావు నువ్వు.. నీ అవతారం చూసుకున్నావా..? బాగానే ఎంజాయ్‌ చేస్తున్నావు.. 

మనోహరి: ఏంటి.? ఏదో సొంత పెళ్లాన్ని అడిగినట్టు అలా అడుగుతున్నావు.. ఇప్పుడు నీకు నాకు ఏ సంబంధం లేదు.. 

రణవీర్‌: నీతో సంబంధం పెట్టుకోవాలని నాకు లేదు.. నీలాంటి దుర్మార్గురాలికి స్వార్థపరురాలికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నేను కూడా అనుకుంటున్నాను 
మనోహరి: నేను చెడ్డదాన్ని సెల్ఫీష్‌ను అయితే ఏంటి..? నువ్వు మహాత్ముడివా..? నువ్వు ఎన్ని క్రైమ్స్‌ చేయలేదు.. 

రణవీర్‌: నీ వల్లనే నేను క్రిమినల్‌ అయ్యాను.. అఖరికి జైళ్లో పడ్డాను.. కనీసం నన్ను చూడటానికి కూడా రాలేదు నువ్వు.. 

మనోహరి:  నువ్వు జైళ్లో ఉన్నావని నాకు తెలియదు 

రణవీర్‌: ఏయ్‌ నాటకాలాడకు.. నా గురించి లాయరు నీకు ఎన్నిసార్లు కాల్ చేశాడు. మాట్లాడావా..? 

మనోహరి: నేను కాస్త బిజీగా ఉన్నాను.. 

రణవీర్‌: అవును నువ్వు బిజీ అయ్యావని నీ వేషం చూస్తేనే తెలుస్తుందిలే..

మనోహరి: ఇంక ఆపు రణవీర్‌ ముందు నన్ను ఎందుకు తీసుకొచ్చావో చెప్పు

రణవీర్‌: నాకు నా కూతురు కావాలి 

మనోహరి: నీకు కావాల్సింది కూతురా..? లేక ఆస్థా..? 

రణవీర్‌: అది నీకు అనవసరం.. నా కూతురును నాకు అప్పగిస్తానని చెప్పి మాటిచ్చి నాతో అడ్డమైన పనులు చేయించుకున్నావు.. ఆ పనులు చేసి నేను జైలు పాలయ్యాను.. ఆస్తి వస్తే తప్పా..? జైలు నుంచి బయట పడలేను. నాకు ఒక్క నెల రోజులే బెయిల్‌ ఇచ్చారు. ఆలోపు నా కూతురును నాకు అప్పగించు లేదంటే నా చేతుల్లో చస్తావు 

మనోహరి: సడెన్‌ గా ఊడిపడి కూతురు కావాలంటే అదేమైనా నా ఒళ్లో ఉందా ఇవ్వడానికి

రణవీర్‌: ఆ పిల్ల ఎక్కడుందో నీకు తెలుసు కదా..?  

మనోహరి: నాకు తెలియదు.. అమర్‌కు తెలుసు

రణవీర్‌: వాడిని అడిగితే చెప్తాడు కదా..? 

మనోహరి: ఈరోజు చెప్పేవాడే ఆ భాగీ, రాథోడ్‌ అడ్డుపడకపోయి ఉంటే.. నేను అనాథ ఆశ్రమంలో వదిలేసిన బేబీని అమర్‌, అరుంధతిలు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.. 

రణవీర్‌: అంటే నా కూతురును  వాళ్లు ఏం చేశారు.. అరుందతి చనిపోగానే.. అమరేంద్ర నా కూతురును మళ్లీ అనాథ ఆశ్రమంలో వదిలిపెట్టాడా..? 

మనోహరి: అమర్‌ అలాంటి వాడు కాదు.. తన కన్న కూతురు అని తెలియకపోయినా భాగీకి పుట్టిందని తెలియక ఆర్ఫాన్‌ అనుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు.. 

రణవీర్‌: అయితే నా కూతురు ఆ ఇంట్లోనే ఉందా..? ఆ నలుగురు పిల్లల్లో ఒకరు నా కూతురా..? 

మనోహరి: నీకేమైనా పిచ్చా ఆ నలుగురు అరుందతి పిల్లలు

రణవీర్‌: గడువులోపు నా కూతురును నాకు అప్పగించు లేదంటే నిన్ను చంపేస్తాను
అంటూ మనోహరికి వార్నింగ్‌ ఇస్తాడు రణవీర్‌. మనోహరి ట్రై చేస్తాను అని చెప్తుంది. రణవీర్‌ కోపంగా వెళ్లిపోతాడు. రాథోడ్‌ వెళ్లి రణవీర్‌ బెయిల్‌ మీద విడుదల అయ్యాడని చెప్తాడు. దీంతో అమర్‌ పిల్లలను జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మనోహరికి కాల్‌ చేస్తాడు. పిల్లల గురించి అడిగితే అందరూ ఇంట్లోనే ఉన్నారు కానీ అమ్ము మాత్రం బయటకు వెళ్లిందని చెప్తుంది యాదమ్మ. భాగీ ఉందా అని అడగ్గానే.. భాగీ కూడా బయటకు వెళ్లిందని చెప్తుంది. దీంతో అమర్‌, రాథోడ్‌ను తీసుకుని అఫీసు  నుంచి ఇంటికి బయలుదేరుతాడు. మరోవైపు కరుణ స్కూటీ మీద అమ్ము కోసం వెతుకుతుంటుంది భాగీ. ఇంతలో ఎవరో కారుతో అమ్మును డాష్‌ ఇవ్వబోతారు. అమ్ము ఉలిక్కిపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 
 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget