అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today June 16th:చిత్రను అలర్ట్  చేసిన మను – ఆశ్రమానికి వచ్చిన చిత్ర తల్లిదండ్రులు

Nindu Noorella Saavasam Today Episode: చిత్రను దత్తత తీసుకున్న పేరెంట్స్‌ ఆశ్రమానికి వచ్చారని తెలుసుకుంటుంది మను. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.     

Nindu Noorella Saavasam Serial Today Episode:  అంజు ఇచ్చిన బుక్స్‌ చూసి రాపర్‌ ఎవరు వేశారని అడుగుతాడు అమర్‌. అమ్మ వేసిందని ఆకాష్‌ చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. మిగతా పిల్లలు మాత్రం తెలియదు అంటారు.

అమర్‌: పిల్లలు ఎవరు రాపర్‌  చేశారో నిజంగా మీరు చూడలేదా..?

అంజు:  డాడ్‌ నేను ఆకాష్‌ చూస్తే ఎవ్వరూ లేరు.. డాడ్‌ కానీ బ్రౌన్‌ షీట్స్‌ను బుక్స్‌ రాప్‌ చేస్తున్నారు

శివరాం: ఏమంటున్నావు అంజు అమ్మా ఎవ్వరూ కనిపించలేదు కానీ బుక్స్ మాత్రం షీట్స్‌తో రాప్‌ చేశారు అంటున్నావు

 భాగీ: పిల్లలు ఇలాంటి విషయాల్లో జోక్స్‌ చేయకూడదు. ఏవండి మీరు కూడా ఏంటండి పిల్లలతో కలిసి ఏదేదో మాట్లాడుతున్నారు

అమర్‌:  నేను జోక్‌ చేయడం లేదు భాగీ.. నిజం ఇది చూడు ఆరు హ్యండ్‌ రైటింగ్‌. చూడండి అమ్మ ఇది కచ్చితంగా ఆరు రాసిందే..

శివరాం: అవును అమర్‌ అచ్చం ఆరు రాసినట్టే ఉంది

భాగీ: మామయ్యా ఏం మాట్లాడుతున్నారు అదెలా సాధ్యం అవుతుంది. చనిపోయిన అక్కా షీట్స్‌ను ఎలా రాప్‌ చేస్తుంది. వాటి మీద పేరు ఎలా రాస్తుంది.

శివరాం: తెలియదు అమ్మా కానీ ఇవన్నీ చూస్తుంటే ఆరు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది

ఆరు:  గుప్త గారు సారీ టైం పాస్‌ అవ్వక ఆ బుక్స్‌ అన్నీ రాప్‌ చేశాను. ఇంత ఇష్యూ అవుతుందని అనుకోలేదు

గుప్త: ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద బాలిక..

నిర్మల:  నాన్నా అమర్‌ చెప్పటం మర్చిపోయాను నాకు తెలిసి ఈ పనులన్నీ వినోదే చేసి ఉంటాడు

అమర్‌:  ఏం మాట్లాడుతున్నావు అమ్మా

నిర్మల: అవును నాన్నా నిన్న చాలా సార్లు పిల్లల బుక్స్‌ అన్నింటికీ షీట్స్‌ వేయాలి అన్నాడు

అమ్ము:  కానీ బాబాయ్‌ వచ్చి ఇన్ని బుక్స్‌ రాప్‌ చేసే టైం లేదు కదా నాన్నమ్మ..

భాగీ: పిల్లలు చేసిన అల్లరి చాలు ఎవరో ఒకరు చేసి ఉంటారు. పదండి స్కూల్‌కు టైం అవుతుంది. పదండి

అనగానే అందరూ వెళ్లిపోతారు. పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడానికి కారు దగ్గరకు వచ్చిన రాథోడ్‌కు ఆశ్రమం వార్డెన్‌ కాల్‌ చేస్తుంది.

రాథోడ్‌: చెప్పండి వార్డెన్‌ గారు చిత్రను దత్తతకు తీసుకున్న వారి గురించి ఏమైనా తెలిసిందా..?

వార్డెన్‌:  తెలియడం కాదు రాథోడ్‌ గారు వాళ్లిప్పుడు నా కళ్ల ముందే ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్‌. కూతురు లేని లోటు తీరుతుందని చిత్రను దత్తత తీసుకుంటే వాళ్లను రోడ్డున పడేసింది రాథోడ్‌ గారు

రాథోడ్‌: అసలేం జరిగింది మొత్తం చెప్పండి వార్డెన్‌ గారు

అని అడగ్గానే వార్డెన్‌ మొత్తం చెప్తుంది. దీంతో రాథోడ్‌ కంగారుగా అమర్‌ దగ్గరకు వెళ్లి విషయం మొత్తం చెప్తాడు. అమర్‌ వెంటనే ఆశ్రమానికి బయలుదేరుతాడు. చెట్టు చాటు నుంచి మొత్తం విన్న ఆరు లోపలికి వెళ్లి భాగీకి విషయం చెప్తుంది. భాగీని తీసుకుని ఆశ్రమానికి బయలుదేరుతుంది. ఆరు, భాగీ మాట్లాడుకోవడం విన్న మనోహరి వెంటనే చిత్రకు ఫోన్‌ చేసి నిజం చెప్తుంది. అమర్‌ ఆశ్రమానికి వెళ్లగానే వార్డెన్‌ చిత్రను దత్తత తీసుకున్న పేరెంట్స్‌ ను పరిచయం చేస్తుంది. వాళ్లు చిత్ర గురించి నిజం చెప్తారు. ఇక ఫోటో షూట్‌లో ఉన్న చిత్ర కంగారుగా వినోద్‌కు డ్రెస్‌ మార్చుకుని వస్తానని చెప్పి ఆశ్రమం దగ్గరకు బయలుదేరుతుంది.   అమర్‌ నిజం తెలుసుకున్న తర్వాత వినోద్‌కు ఫోన్‌ చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
Gundeninda Gudigantalu August 19th:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
గుండెనిండా గుడిగంటలు:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
Illu Illalu Pillalu Serial Today August 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
Meghasandesam Serial Today August 19th: ‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   
‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget