అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today December 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  భాగీని కాపాడిన ఆరు – బాబ్జీకి తీవ్ర గాయాలు

Nindu Noorella Saavasam Today Episode:  లారీని భాగీకి మీదకు ఎక్కించాలనుకున్న బాబ్జీకే గాయాలు కావడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.   

Nindu Noorella Saavasam Serial Today Episode:   భాగీ బయటకు రావడంతో ఆరు కనిపిస్తుంది. అక్కా అని పిలిచి నేను గుడికి వెళ్తున్నాను. నువ్వు రావొచ్చు కదా..? అని అడుగుతుంది. ఆరు హ్యాపీగా వస్తానని చెప్పగానే గుప్త ఆరును తిడతాడు. నువ్వు ఆ బాలికతో పాటు గుడికి వెళితే అక్కడ ఏవేవో అనర్థాలు వస్తాయంటాడు. అయినా సరే వినకుండా ఆరు, భాగీతో కలిసి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇంతలో వెనక నుంచి వచ్చిన మనోహరి, భాగీ.. ఆరుతో మాట్లాడటం చూసి షాక్‌ అవుతుంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి వెళితే పరిస్తితి ఏంటని అనుకుంటుంది. ఇంతలో ఇద్దరూ కలిసి వెళ్తారు. అది గమనించిన మనోహరి ఈ విషయం వెటనే బాబ్జీకి చెప్పాలని రూంలోకి వెళ్లి ఫోన్‌ చేస్తుంది.

బాబ్జీ: హలో మేడం ఇంకో రెండు నిమిషాల్లో మీరు గుడ్‌ న్యూస్‌ వింటారు.

మనోహరి: అది సరే బాబ్జీ ఆ భాగీతో పాటు ఆరు కూడా గుడికి వస్తుంది.

బాబ్జీ: అదేంటి మేడం ఒక్కరే వస్తుందన్నారు కదా..? వచ్చేలా చేస్తా అన్నారు కదా..? మధ్యలో ఈ ఆత్మ ఏంటి..?

మనోహరి:  ఇప్పుడేంటి నేను వెళ్లి నిన్ను చంపినట్టే నీ చెల్లెలును కూడా చంపాలని చూస్తున్నాను నువ్వు దానితో వెళ్లకు అని చెప్పాలా..?

బాబ్జి: అలా ఎందుకు చెప్తారు మేడం.. ఏదో ఒకటి చేసి రాకుండా చేయోచ్చు కదా..? 

మనోహరి: ఓరేయ్‌ లూజు ఆది మనిషి కాదు ఆత్మ. పైగా నేను దాన్ని చంపించానని తెలిసిపోయింది. నేను చెప్తే అసలు వినదు.

బాబ్జి: ఇప్పుడెలా మేడం అరుంధతి పక్కన ఉండగా మిస్సమ్మను ఎలా చంపాలి.

మనోహరి: ఆల్‌రెడీ ఒకసారి చంపేశావు. దానికి నువ్వు భయపడటం దేనికి.. నువ్వు అనుకున్నట్టుగానే ఆ మిస్సమ్మను చంపేయ్‌

అని మనోహరి చెప్పగానే సరే అంటాడు బాబ్జీ. ఇంతలో రాథోడ్‌ ఇంటికి వస్తాడు.  కొంచెం ముందు వచ్చి ఉంటే భాగీని గుడి దగ్గర డ్రాప్ చేసేవాడికి రాథోడ్‌ అంటాడు శివరాం. ఎంత సేపు అయింది సార్‌ వెళ్లి అని రాథోడ్‌ అడగ్గానే ఇప్పుడే వెళ్లింది అని చెప్తాడు శివరాం అయితే వెళ్లి డ్రాప్‌ చేసి వస్తాను అని రాథోడ్‌ వెళ్లబోతుంటే మనోహరి ఆపాలని చూస్తుంది. కానీ వినకుండా రాథోడ్‌ వెళ్లిపోతాడు. రోడ్డు మీద ఆరు, మిస్సమ్మ, గుప్త నడుస్తుంటారు. ఆరు, గుప్తతో మాట్లాడుతుంది.

భాగీ: ఎవరితో మాట్లాడుతున్నావు అక్కా..  ఏదైమైనా మీరు కొంచెం తేడా అక్కా

ఆరు: అదేంటి మిస్సమ్మ పుసుక్కున అంత మాట అనేశావు.

ఆరు: అదంతా సరే మిస్సమ్మ నువ్వు నాకు ఏదో చెప్పాలి అన్నావు కదా..? అదేంటి

భాగీ:  అదా అక్క.. ఆరు అక్క చనిపోయినప్పటి  నుంచి ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం.. ఏదో ఒక కష్టం ఈ ఇంటిని వెంటాడుతూనే ఉంది. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియక చాలా భయంగా ఉంది అక్కా

ఆరు: ఆ రౌడీల పీడ వదిలిపోయింది కదా..? ఇక ఏ సమస్య ఉండదులే మిస్సమ్మ.  

భాగీ: ఇన్ని అనుమానాల మధ్య అదొక్కటే ఊరటగా ఉంది అక్కా.. కానీ ఆ మనోహరిని చూస్తుంటేనే అప్పుడప్పుడు భయంగా ఉంటుంది. ఆ మనోహరి ఎన్ని తప్పులు చేసినా సాక్ష్యాలు దొరక్కుండా చాలా జాగ్రత్త పడుతుంది

ఆరు: ముందు ఆ మనోహరిని పిల్లలకు ఆయనకు దూరం చేయాలి. ( అని మనసులో అనుకుంటుంది ఆరు)

భాగీ: అక్కా అక్కడే నిలబడిపోయావేంటి రండి

 అని పిలుస్తూ మిస్సమ్మ నడుస్తుంది. వెనక నుంచి స్పీడుగా లారీ రావడంతో అది చూస్తూ అలాగే నిలబడిపోతుంది ఆరు. ఆరును కాపాడాలని భాగీ వెళ్లగానే ఆరు పక్కకు తప్పుకోవడంతో లారీ స్పీడుగా వెళ్లి చెట్టును ఢీకొడుతుంది. దీంతో ఆరు, భాగీ సేఫ్‌ అవుతారు. బాబ్జీకి మాత్రం గాయాలు అవుతాయి. విషయం తెలుసుకుని మనోహరి షాక్‌ అవుతుంది.   మరోపక్క లారీ అంత స్పీడుగా దూకసుకు వచ్చినా మనకు ఎందుకు తగల్లేదని భాగీ డౌటుగా ఆరును అడుగుతుంది. ఆరు ఏదేదో చెప్తుంటే అర్థం కాక భాగీ ఏంటక్కా మీరు చెప్పేది ఒక్క ముక్క అర్థం కావడం లేదు అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget