అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను టార్చర్ చేయాలనుకున్న మను – అడ్డుపడిన అంజు  

Nindu Noorella Saavasam serial Today Episode August 25th: గార్డెన్‌లో బంధించబడిన ఆరు ఆత్మను మను టార్చర్‌ చేయాలనుకుంటుంది. అయితే తెలియకుండానే అంజు అడ్డుపడుతుంది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:  మనుకు చిత్ర ఫోన్‌ చేసి భాగీ ఇంటికి బయలుదేరిందని చెప్తుంది. దీంతో మను షాక్‌ అవుతుంది. వెంటనే గార్డెన్‌లోకి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. కంగారు పడుతూ రణవీర్‌ను చూస్తుంది.

రణవీర్‌: ఏంటి మనోహరి ఎందుకు అంత కంగారుపడుతున్నావు.

మను: రణవీర్‌ మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. ఆ భాగీ ఇంటికి బయలుదేరిందంట. తను రాకముందే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి.

చంభాఐ  ఒక్క ఐదు నిమిషాలు ఓపిక పట్టు ఆత్మను బంధించేస్తాను

మను: ఐదు నిమిషాలు కాదు నిమిషం కూడా ఉండొద్దు ఇప్పుడే బయలుదేరండి.

చంభా: మనోహరి చెప్పింది అర్తం చేసుకో.. ఒక్క ఐదు నిమిషాలు ఒపిక పట్టు ఆత్మను బంధించేస్తాను అని చెప్తున్నాను కదా..

మను: అయ్యో వెంటనే వెళ్లిపోండి.. రణవీర్‌ నువ్వైనా చెప్పు

రణవీర్‌: చంభా వెంటనే వెల్దాం పద

మను: చంభా అవకాశం అనేది మరోసారి వస్తుంది. నా మాట విని ఫస్ట్‌ ఇక్కడి నుంచి వెళ్లు..  అదిగో వాళ్లు వచ్చేశారు.. వెళ్లండి

అని చెప్పగానే అందరూ చెట్టు చాటుకు వెళ్లి దాక్కుంటారు. మనోహరి లోపలికి వెల్లిపోతుంది. అమర్‌ వచ్చి కారు దిగి అటూ ఇటూ చూస్తుంటాడు. ఇంతలో వెనకాలే ఆటోలో వచ్చిన భాగీ లోపలికి వస్తుంది.

భాగీ: ఏవండి

అమర్‌: భాగీ ఏమైంది షాపింగ్‌ మాల్‌ నుంచి అప్పుడే వచ్చేశావు..

భాగీ: ఏమో తెలియదండి.. నాకేదో జరుగుతుందని అనిపించింది. మీరేంటి ఆఫీసుకు వెళ్లలేదా..?

రాథోడ్‌: ఆఫీసుకు వెళ్లాలనే బయలుదేరాం మిస్సమ్మ మీకు అనిపించినట్టే సార్‌కు కూడా అనిపించి వెనక్కి వచ్చాం

అమర్‌: స్కూల్‌లో ఉన్న అంజు కూడా మన లాగే ఫీల్‌ అయింది భాగీ. సమ్‌థింగ్‌ ఈజ్‌ రాంగ్‌

రాథోడ్‌: లోపలికి వెళ్దాం పదండి సార్‌

అనగానే అందరూ లోపలికి వెల్లిపోతారు.

చిత్రగుప్త: బాలిక సమయం మించి పోలేదు.. ఇప్పటికైనా నువ్వు మాతో మా యమపురికి వస్తానని ఒప్పుకో

ఆరు: లేదు నేను రాను గుప్తగారు

మను: అమర్‌ ఏంటి అప్పుడే వచ్చేశారు ఏమైంది..?  

అమర్‌: నువ్వు షాపింగ్‌ మాల్‌కు వెళ్తా అన్నావు. వెల్లలేదా..?

మను: నేను కాసేపు ఆగి వెళ్దామనుకున్నాను.. భాగీ నువ్వు కూడా వచ్చేశావేంటి..?  

అమర్‌: రాథోడ్ స్కూల్‌కు వెల్లి పిల్లలను ఇంటికి తీసుకురా

అని చెప్పగానే రాథోడ్‌ సరే సార్‌ అంటూ వెళ్లిపోతాడు. గార్డెన్‌లో ఆలోచిస్తూ కూర్చున్న గుప్త దగ్గరకు యముడు వస్తాడు.

యముడు: చిత్రగుప్త ఆ బాలిక నిర్ణయం ఏమిటి

చిత్రగుప్తుడు:  ప్రభు మీరు చెప్పినట్టే నేను ఆ బాలికతో చర్చించాను కానీ ఎంత చెప్పినా ఆ బాలిక వినడం లేదు ప్రభూ

యముడు: కర్తవ్యాన్ని మాని ఆ బాలికతో ముచ్చట్లు పెట్టుకున్నావా..?

గుప్త: లేదు ప్రభు

యముడు:  ఆ బాలికను ఒప్పించి యమపురికి వచ్చెదవో లేక అచటనే ఉండెదవో నిర్ణయించుకొనుము

అని హెచ్చరించి యముడు వెళ్లిపోతాడు.

ఆరు:  మిస్టర్‌ గుప్త ఏంటి నా పరిస్థితి నా శక్తులు ఏవీ పని చేయడం లేదు.

గుప్త: మేము నీకు ముందే చెప్పితిమి కదా బాలిక మాతో పాటు యమపురికి రమ్మని లేనిచో ఆ మాంత్రికురాలి దుష్ట పన్నాగమునకు బలి అయ్యెదవు అని ఎంత చెప్పినా నీవు మా మాటను పెడ చెవిని పెడితివి ఇప్పుడు చూడుము ఎంత కష్టం వచ్చిందో

ఆరు: ఇప్పుడెలా గుప్త దీనిలోంచి ఎలా బయట పడాలి. నాకు మళ్లీ మామూలు రూపం రాదా..?

గుప్త:  నేను ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను బాలిక

అంటూ చెప్తుండగానే ఆరు ఆత్మను ఎలాగైనా టార్చర్‌ చేయాలని మనోహరి పుట్‌బాల్‌ ఆడాలని ప్లాన్‌ చేస్తుంది. పిల్లలన పిలిచి గార్డెన్‌ పుట్‌బాల్‌ ఆడుతుంది. పదే పదే బాల్‌ను ఆరు ఉన్న వైపు వేస్తుంది. ప్రతిసారి అంజు అడ్డు పడుతుంది. ఆరు మాత్రం బాల్ తనకు తగులుతుందేమోనని భయంతో వణికిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 23th: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget