అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మంచు తుఫానులో చిక్కుకుపోయిన భాగీ – అయోమయంలో అమర్‌

Nindu Noorella Saavasam serial Today Episode April 9th: లోయ దగ్గరకు వెళ్లిన భాగీ అక్కడ మంచు తుఫానులో చిక్కుకుపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్‌ ఒక్కడే తన కాటేజీలోకి వెళ్లడం చూసిన అమర్‌, లాల్‌సింగ్‌ కాటేజీకి కొద్ది దూరంలో నిలబడి రణవీర్‌ భార్య వస్తుందేమోనని ఎదురుచూస్తుంటారు. ఇంతలో అక్కడి సెక్యూరిటీ వచ్చి అమర్‌ వాళ్ల కాటేజీ కీస్‌ ఇస్తాడు.

అమర్‌: మా కాటేజ్‌ కీస్‌ నీ దగ్గర ఎందుకున్నాయి.

సెక్యూరిటీ:  మేడం ఇందాకే లోయ దగ్గరకు వెళ్లారు. కీస్‌ నాకు ఇచ్చి వెళ్లారు

అమర్‌: ఏ లోయ దగ్గరకు వెళ్లారు..?

సెక్యూరిటీ: అదే ఎక్కువగా యాక్టివిటీస్‌ జరుగుతాయి కదా సార్‌ అక్కడికే వెళ్లారు. మీరు వస్తే చెప్పమన్నారు

లాల్‌సింగ్‌: మైగాడ్‌ ఈ మంచు తుఫానులో సిస్టర్‌ అక్కడికి ఎందుకు వెళ్లింది. అమర్‌ తుఫాన్‌ పెద్దగా అవుతుంది. నువ్వు వెంటనే ఫోన్‌ చేసి సిస్టర్‌ను త్వరగా వెనక్కి రమ్మని చెప్పు

అమర్‌, భాగీకి ఫోన్‌ చేస్తే స్విచ్చాప్‌ వస్తుంది.

అమర్‌: ఫోన్‌ కలవడం లేదు

లాల్‌సింగ్‌: మైగాడ్‌ లోయ దగ్గర సిగ్నల్స్‌ ఉండవు.. పద వెళ్లి సిస్టర్‌ను తీసుకుని వద్దాం

అమర్‌: వెయిట్‌ నేను వెళ్లి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండి రణవీర్‌ వైఫ్‌ వస్తే రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకో

లాల్‌సింగ్‌: ఓకే నువ్వు జాగ్రత్త.. సిస్టర్‌ను సేఫ్‌గా తీసుకురా..? తుఫాను ఎక్కువ అవ్వకముందే.. మీరు వెంటనే వెనక్కి వచ్చేయండి ఓకేనా..

అమర్‌: అలాగే నువ్వు ఇక్కడ టేక్‌ కేర్‌…

అమర్‌ కారు తీసుకుని భాగీ కోసం వెళ్తాడు.

లోయ దగ్గర భాగీని చంపడానికి మనోహరి కిరాయి రౌడీలను పంపిస్తుంది. దూరం నుంచి మనోహరి కారులో కూర్చుని అంతా చూస్తుంటుంది. ఇద్దరు రౌడీలు భాగీని వెనక నుంచి లోయలోకి తోసేసి చంపేయాలనుకుని దగ్గరకు వెళ్తారు. మనోహరి హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇంతలో లోకల్‌ పోలీసులు వెళ్లి మైక్‌ తీసుకుని తుఫాను గురించి అనౌన్స్‌ చేస్తుంటారు.

పోలీస్: పోలీస్‌ వారి హెచ్చరిక మంచు తుఫాను ఎక్కువవుతుంది. టోర్నడోలు కూడా వస్తాయని వాతావరణ శాఖ వాళ్లు హెచ్చరిస్తున్నారు. అందరూ త్వరగా లోయను వదిలేసి వెళ్లిపోండి

పోలీసుల మాటలకు రౌడీలు అక్కడి నుంచి ఎస్కేప్‌ అవుతారు.

మనోహరి: ఈ పోలీసులు కూడా ఇప్పుడే రావాలా..?

పోలీసులు భాగీ దగ్గరకు వెళ్తారు.

పోలీస్: మేడం మంచు తుపాను ఎక్కువ అవుతుంది. టోర్నడోలు కూడా వస్తాయంటున్నారు. మీరు వెంటనే వెళ్లిపోవాలి.

భాగీ: ఓకే సార్‌

రౌడీ: మేడం మంచు తుఫాను ఎక్కువ అవుతుందట. ఇక్కడ ఉంటే ప్రమాదం. మేము వెళ్తున్నాము మీరు కూడా వెళ్లండి మేడం లేదంటే మంచులో కూరుకుపోతారు.

మనోహరి: అరేయ్‌ మీరు వెళ్తే వెళ్లండిరా నేను భాగీని చంపే వెళ్తాను

రౌడీలు: సరే మీ ఇష్టం మేడం.. మేము వెళ్లిపోతున్నాం..

అని రౌడీలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. కారు దిగిన మనోహరి కోపంగా బాగీ వైపు చూస్తుంది.

మనోహరి: భాగీ అయిపోయావే ఇవాళ నువ్వు నా చేతిలో నిన్ను ఎలాగైనా చంపేసే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను.

అని మనసులో అనుకుంటూ భాగీ దగ్గరకు వెళ్లబోతుంటే అప్పుడే అమర్‌ కారులో వస్తాడు. అమర్‌ను చూసి మనోహరి షాక్‌ అవుతుంది.

మనోహరి: ( మనసులో) అమర్‌ కూడా ఇప్పుడే రావాలా..? తను ఉండగా భాగీని ఏమీ చేయలేను.. పైగా అమర్‌ నన్ను ఇక్కడ చూశాడంటే చాలా ప్రమాదం.. డ్రైవర్‌ రిసార్ట్‌కు పోని త్వరగా పద..

అని మనోహరి వెళ్లిపోతుంది. అమర్‌, భాగీ కోసం వెతుకుతుంటాడు. చాలా మందిలో భాగీ కనిపించదు పోలీసులను అడిగితే ఇంతకుముందు ఇక్కడే చూశామని చెప్పగానే.. అమర్‌ గట్టిగా భాగీ అని పిలుస్తుంటాడు. ఇంతలో టోర్నడోలు భాగీ వైపు వస్తుంటాయి. అవి చూసి భయపడుతుంది భాగీ. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget