అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ బాడీలోకి వెళ్లిన అరుంధతి ఆత్మ – మనోహరిని హెచ్చరించిన ఘోర

Nindu Noorella Saavasam Today Episode: ఎవరి బాడీలోకైనా వెళ్లే శక్తి తనకు వచ్చిందని అరుంధతికి తెలియడంతో మిస్సమ్మ బాడీలోకి వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: గుప్త నవ్వుతుంటే వెళ్లి గుప్తను తిడుతుంది అరుంధతి. నాకెందుకో ఈ పౌర్ణమికి శక్తులు రాబోతున్నాయి అనిపిస్తుంది అంటుంది అరుంధతి. మా ఆయన పెళ్లి ఆపడానికే నాకు ఆ దేవుడు శక్తులు ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది అంటుంది. మరోవైపు మనోహరి, ఘోర దగ్గరకు వెళ్లి ఇంట్లో జరిగిన విషయం గురించి చెప్తుంది. దీంతో ఘోర అరుంధతి ఆత్మే  ఆ కారు ఆపిందని పౌర్ణమి గడియలు మొదలయ్యాయి కాబట్టి ఆ ఆత్మకు శక్తులు వచ్చాయని.. నువ్వు జాగ్రత్త పడే సమయం వచ్చిందని.. నువ్వు ఏ మాత్రం ఏమారిన ఈ జన్మకు నువ్వు కోరుకున్నవాడిని పెళ్లి చేసుకోవలేవు అని హెచ్చరిస్తాడు. మరోవైపు అరుంధతి, గుప్తతో తన శక్తుల గురించి మాట్లాడుతుంది.

అరుంధతి: అయినా ఇంత వరకు తీసుకొచ్చిన దేవుడు ఇక్కడ నన్ను వదిలేయడు కదా? మీ ద్వారానే నాకు వస్తున్న శక్తి ఏంటో తెలిసేలా చేస్తాను.

గుప్త:జగన్నాథుడే నేరుగా దిగివచ్చి నాకు చెప్పినా ఆ శక్తి గురించి నీకు చెప్పను గాక చెప్పను.

అరుంధతి: దొరికేశారుగా.. నాకొచ్చిన శక్తి ఏంటో దాంతో నేను ఏం చేస్తానో మీకు అన్నీ తెలుసు. కానీ నేను అడిగితే మాత్రం తెలియదని కబుర్లు చెప్తున్నారు. ప్లీజ్‌ గుప్త గారు ఆ శక్తి ఏంటో చెప్పండి.

గుప్త: సరే చెప్తాను. బదులుగా నువ్వు నాకు నా అంగుళీకము ఇవ్వవలెను.

 అనగానే అరుంధతి ఇవ్వనని అది ఇస్తే నువ్వు నన్ను తీసుకెళ్తావు అంటుంది అరుంధతి. మరోవైపు మనోహరి నువ్వు ఇందాకటి నుంచి శక్తి వస్తుంది అంటున్నారు కానీ ఏ శక్తి వస్తుందో చెప్పడం లేదేంటి అని ఘోరను అడుగుతుంది. అయితే నేనే కాదు ఎవ్వరూ చెప్పలేరు కానీ ఆ ఆత్మకు ఆ పరమశివుడే అండగా ఉన్నాడని చెప్తాడు. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. మరోవైపు గుప్తకు రింగు ఇస్తాను తనకు వచ్చే శక్తి ఏంటో చెప్పమని అరుంధతి అడుగుతుంది. సరే చెప్తాను అని గుప్త చెప్పగానే అరుంధతి రింగు తీసుకురావడానికి వెళ్తుంది. ఇంతలో మనోహరి ఇంటికి వస్తుంది. గుప్తను చూసి కోపంగా పిలుస్తుంది.

మనోహరి: ఏయ్‌ నిన్ను ఈ వేషం తీసేయమన్నాను కదా

గుప్త: ఈ దుస్తులు నాకు బహు సౌకర్యముగా ఉన్నవి. అందులకే ఉంచితిని

మనోహరి: నువ్వు నీ వేషం నీ మాట అసలేం అర్థం కాదు. సర్లే కానీ నువ్వు ఇక్కడే పడుకుంటావు కదా.. నీకు రాత్రి పూట ఏదైనా తేడాగా అనిపిస్తుందా?

గుప్త: అనిపించుట ఏలా నేను రోజు మాట్లాడుతుంటిని కదా?

అని గుప్త చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. ఏం మాట్లాడింది. నా గురించి ఏమైనా చెప్పిందా అని అడగ్గానే మా బామ్మ మీ గురించి ఎం చెప్పును అని గుప్త చెప్పగానే మనోహరి గుప్తను తిట్టి పౌర్ణమి నాడు ఆత్మలకు శక్తి వస్తుందా? అని అడగ్గానే గుప్త అవన్నీ ఉత్తి మాటలని చెప్తాడు. దూరం నుంచి వింటున్న అరుంధతి షాక్‌ అవుతుంది. మనోహరి వెళ్లిపోయాక అరుంధతి గుప్త దగ్గరకు వచ్చి రింగు ఇవ్వనని చెప్పడంతో గుప్త వెళ్లిపోతుంటే గుప్తను ఆపబోయేసరికి అరుంధతి ఆత్మ గుప్త బాడీలోకి వెళ్తుంది. దీంతో అరుంధతి గుప్త ఎక్కడని వెతుకుతుంది. ఇంతలో మిస్సమ్మ వస్తుంది. మిస్సమ్మ దగ్గరకు వెళ్లి గుప్త ఎక్కడికి వెళ్లాడని అడుగడంతో మిస్సమ్మ షాక్‌ అవుతుంది. మిస్సమ్మ కారు అద్దంలో చూపించగానే అరుంధతికి అర్థమై దూరంగా వెళ్లిపోతుంది. తర్వాత తనకు ఎవరి బాడీలోకైనా వెళ్లే శక్తి వస్తుందని అరుంధతికి అర్థమవుతుంది. దీంతో వెంటనే వెళ్లి మిస్సమ్మ బాడీలోకి వెళ్తుంది అరుంధతి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.   

ALSO READ: చిరంజీవిలో మిడిల్ క్లాస్ లక్షణాలు అలానే ఉన్నాయి..!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget