అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హాస్పిటల్‌  కు వెళ్లిన రణవీర్‌ - రణవీర్‌కు అమర్‌ వార్నింగ్‌  

Nindu Noorella Saavasam serial Today Episode April 13th: పాప గురించి ఇంకో మాట మాట్లాడినా చంపేస్తానని రణవీర్‌కు అమర్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ వాళ్లు అందరూ ఐసీయూలో ఆకాష్‌ దగ్గర ఉంటారు. అప్పుడే మనోహరి కూడా హాస్పిటల్‌కు వెళ్తుంది. మనోహరిని చూసిన మిస్సమ్మ అనుమానంగా కోల్‌కతా  నుంచి ఇంత పాస్ట్‌గా ఎలా వచ్చావని అడుగుతుంది.

మనోహరి: ఆకాష్‌కు ఇలా అయిందని తెలిసి అష్టకష్టాలు పడి వచ్చాను.. అయినా నేను రావడం ముఖ్యం కానీ ఎలా వచ్చానని అంత అవసరమా భాగీ

రాథోడ్‌: మీరు కోల్‌కతా నుంచి వచ్చారా..? లేదా కాశ్మీర్‌ నుంచో కొడైకెనాల్‌ నుంచో వచ్చారా..?

మనోహరి: కోల్‌కతా వెళ్లిన దాన్ని అక్కడి నుంచే కదా తిరిగి వస్తాను. వేరే ప్లేస్‌ నుంచి ఎందుకు వస్తాను.. అయినా ఐసీయూలో ఈ డిస్కషన్‌ ఏంటి..? భాగీ మీరందరూ బయటకు వెళ్లండి ఆకాష్‌ దగ్గర నేను ఉంటాను

భాగీ: నువ్వెందుకు మనోహరి నేను ఆయన ఉంటాము.. నువ్వు ఇంటికి వెళ్లిపో

మనోహరి:  ఆకాష్‌ను చూసుకోవాల్సింది నేను భాగీ. నువ్వు కాదు.. పిల్లల్ని తీసుకుని నువ్వే ఇంటికి వెళ్లు

భాగీ: లేదు నేను ఇక్కడే ఉంటాను. ఆకాష్‌ డిశ్చార్జ్‌ అయ్యాకే ఇంటికి వస్తాను

అమర్‌: రాథోడ్‌ నువ్వు పిల్లలను తీసుకుని ఇంటికి వెళ్లు. వాళ్లు ఎక్కువ సేపు ఇక్కడ ఉండకూడదు

రాథోడ్:  ఓకే సార్‌.. ఆకాష్‌ బాబు మేము ఇంటికి వెళ్తున్నాము. ఇంటి దగ్గర నీకోసం ఎదురుచూస్తూ ఉంటాము

ఆనంద్‌:  గెట్‌వెల్‌ సూన్‌ రా..  డాడ్‌ మిస్సమ్మ అందరూ ఇక్కడే ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉండు

అంజు:  ఆకాష్‌ నువ్వు ఇంటికి రాగానే మనం మళ్లీ పుట్‌బాల్‌ అడుకుందాం. ఈ సారి అన్ని గోల్స్‌ నీకే

బుజ్జమ్మ: జాగ్రత్త అన్నయ్య.. టేక్ కేర్‌

ఆకాష్‌: థాంక్యూ బుజ్జమ్మ

అమర్‌: పిల్లలను పంపిచేసి వస్తాను

భాగీ: ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకో ఆకాస్‌ ఇప్పటికే చాలా మాట్లాడావు.. రెస్ట్ తీసుకో

అంటూ ఐసీయూ నుంచి బయటకు వస్తారు మనోహరి, భాగీ. మరోవైపు బయటకు వెళ్లిన అమర్‌కు దూరంగా రణవీర్‌ ఉండటం చూసి దగ్గరకు వెళ్తాడు.

అమర్‌: రణవీర్‌ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు..?

రణవీర్‌:  ఆ మాట నేను నిన్ను అడగాలి.. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అమర్‌. నా కూతురిని నాకు అప్పగిస్తానని చెప్పి నన్ను కాశ్మీర్‌ తీసుకెళ్లి చెప్పాపెట్టకుండా హైదరాబాద్‌ వచ్చావు.. నన్ను పిచ్చోడిని చేద్దాం అనుకుంటున్నావా..?

రణవీర్‌: నా కొడుకు ఆకాష్‌కు హెల్త్‌ ఆప్‌సెట్‌ అయింది. అందుకే సడెన్‌గా రావాల్సి వచ్చింది

రణవీర్‌: నేను నా కూతురు గురించి అడుగుతుంటే నువ్వు నీ కొడుకు గురించి చెప్తావేంటి అమర్‌. నా కూతురు ఎక్కడ..?

అమర్‌: అది చెప్పడానికి ఇది ప్లేస్ కాదు టైం కాదు.. మనం తర్వాత మాట్లాడుకుందాం

రణవీర్‌: నీకు కుదిరినప్పుడు చెప్తానంటే నాకు కుదరదు అమర్‌.. నాకు సహనం ఓపిక రెండూ నశించిపోయాయి.. నేను ఇంక వెయిట్‌ చేయలేను.. మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పు

అమర్‌: తర్వాత చెప్తాను ఇప్పుడు నువ్వు వెళ్లు రణవీర్‌

రణవీర్‌: నేను ఉత్తి చేతులతో వెల్లడానికి రాలేదు.. నా కూతురును తీసుకెళ్లడానికి వచ్చాను.

అని రణవీర్‌ పెద్ద గొడవ చేయాలని చూస్తే.. ఎక్కువ గొడవ చేస్తే చంపేస్తాను అంటూ అమర్‌ కోపంగా రణవీర్‌కు వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో రణవీర్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget