లెజెండరీ సింగర్ ఆశా భోంస్లేను ఏయే అవార్డులు వరించాయి

Published by: Shankar Dukanam
Image Source: social media

ఆశా భోంస్లే భారత సంగీత ప్రపంచంలో గొప్ప సింగర్స్‌లో ఒకరు. ఆమె వేల పాటలు పాడారు.

Image Source: imdb

ఆమె సంగీత ప్రపంచానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆశా భోంస్లేకు దేశ విదేశాలలో ఎన్నో అవార్డులు లభించాయి.

Image Source: social media

భారత ప్రభుత్వం ఆశా భోస్లేను పద్మ విభూషణ్ తో సత్కరించింది

Image Source: social media

గతంలో ఆమెను పద్మశ్రీ అవార్డు వరించి గుర్తింపునిచ్చింది

Image Source: social media

సింగర్ ఆశా భోంస్లే పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు

Image Source: social media

ఆమెకు నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా లభించింది

Image Source: social media

అత్యధిక పాటలతో వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఆమె స్థానం దక్కించుకున్నారు.

Image Source: social media

సినీ అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆమెను వరించింది

Image Source: social media

అంతేకాకుండా ఆశా భోంస్లే జీవితంలో పలు అంతర్జాతీయ సంగీత పురస్కారాలు అందుకున్నారు

Image Source: social media