ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినా, శ్రియా తన గ్లామర్‌ను ఏమాత్రం కోల్పోలేదు.

Published by: Raja Sekhar Allu

అందం, అభినయం , ఫిట్‌నెస్‌తో కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది.

Published by: Raja Sekhar Allu

శ్రియా డ్రెస్సింగ్ స్టైల్ చాలా బోల్డ్‌గా, ట్రెండీగా ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

నటి శ్రియా శరణ్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు

Published by: Raja Sekhar Allu

సాధారణంగా హీరోయిన్లకు పెళ్ళైన తర్వాత అవకాశాలు తగ్గుతాయి, కానీ శ్రియా విషయంలో అది రివర్స్.

Published by: Raja Sekhar Allu

ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రియా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ ఫోటోషూట్స్‌తో ఫాలోవర్లను అలరిస్తుంటుంది.

Published by: Raja Sekhar Allu

కథ డిమాండ్ చేస్తే గ్లామరస్ పాత్రలు చేయడానికి లేదా పవర్‌ఫుల్ క్యారెక్టర్లు పోషించడానికి ఆమె ఎప్పుడూ వెనుకాడదు

Published by: Raja Sekhar Allu

శ్రియా ఒక క్లాసికల్ డ్యాన్సర్ . ఆమె డ్యాన్స్‌లో ఉండే గ్రేస్, ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

Published by: Raja Sekhar Allu

ఏ భాషలోనైనా తనదైన ముద్ర వేయగలగడం ఆమె ప్రత్యేకత.

Published by: Raja Sekhar Allu

వయసుతో సంబంధం లేకుండా తన లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ, ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండటమే శ్రియ స్పెషాలిటీ

Published by: Raja Sekhar Allu