అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ ఇచ్చిన అమర్‌ - లాయర్‌ను కలిసేందుకు వెళ్లిన భాగీ

Nindu Noorella Saavasam Today Episode:  కేసు విషయంలో అమర్ కోర్టుకు వెళ్లడంతో అమర్ ను చూసిన మనోహరి షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:   డైవర్స్‌ కేసు గురించి మనోహరి కోర్టుకు బయలుదేరుతుంది. ఇంతలో అమర్‌ వచ్చి ఎక్కడికి అని అడుగుతాడు. ఆశ్రమానికి అని అబద్దం చెప్తుంది మనోహరి. అయితే నేను అటే వెళ్తున్నాను డ్రాప్‌ చేస్తాను అంటాడు. మనోహరి వద్దని చెప్తుంది.

అమర్‌:  శ్రమ ఏం లేదులే మనోహరి ఆన్‌ ది వేనే కదా

 మనోహరి: నాకు కారుంది. మధ్యలో కొన్ని జిరాక్సులు తీసుకోవాలి. వార్డెన్‌ కొన్ని వస్తువులు తీసుకురమ్మన్నారు అవి కొనాలి.. లేటవుతుంది అమర్‌ నేను వెళ్లిపోతాను.

అమర్‌:  సరే మనోహరి వెళ్లు

రాథోడ్‌: సార్‌ వెహికిల్‌ రెడీగా ఉంది.

అమర్: సరే నేను రెడీ అయి వస్తాను

అని అమర్‌ వెళ్లిపోతాడు. మనోహరి కంగారుగా వెళ్లి భాగీకి డాష్‌ ఇస్తుంది. మనోహరి చేతిలోని ఫైల్‌ కింద పడుతుంది.

మనోహరి: ఏయ్‌ కళ్లు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా..?

 భాగీ: నేను చూసుకునే వస్తున్నాను నువ్వు వచ్చి డాష్‌ ఇచ్చావు. ఆగు నీ కళ్లు నెత్తికి ఎక్కావేమో చూస్తాను

మనోహరి: ఏయ్‌ కామెడీగా ఉందా..?

భాగీ: ఏంటది..? ఎందుకు లాక్కున్నావు.

మనోహరి: ఏయ్‌ పొద్దుపొద్దునే నాతో ఆటలాడలాని చూస్తున్నావా..?

భాగీ: ఏంటి పేపర్‌ చూడబోతే అంతలా కంగారు పడ్డావు. ఆ పేపర్‌లో నేను చూడకూడనివి ఏమైనా ఉన్నాయా ఏంటి..? కళ్లలో భయం ముఖంలో ఆ ఎక్స్‌ప్రెషన్‌ చూస్తుంటే. కచ్చితంగా ఆ పేపర్‌లో ఏదో ఉంది. ఏంటది.. పైగా ఇంత పొద్దున్నే బయటకు వెళ్తున్నావు అంటే మళ్లీ ఎవరిని ముంచడానికి వెళ్తున్నావు..?

మనోహరి: ఏయ్‌ నాకు పని ఉంది కాబట్టి బతికిపోయావు లేదంటే..

అని కోపంగా వెళ్లిపోతుంది.

భాగీ: మను ఇంత కంగారు పడటం నేనెప్పుడూ చూడలేదు. ఎందుకు ఇంత టెన్షన్‌ పడుతుంది.

అనుకుంటుంది భాగీ. బయట చిత్ర అమర్‌ ఇంటి ముందు ఆటోలో వచ్చి ఆగుతుంది. మనోహరి కంగారుగా కారు ఎక్కి వెళ్లడం చూస్తుంది.

చిత్ర: మనోహరి పని పడదామని నేను అనుకుంటే.. మనునే ఎక్కడికో వెళ్తుంది. వెళ్లే స్పీడు చూస్తుంటే.. కచ్చితంగా అది మనకు పనికొచ్చేలా ఉంది. డ్రైవర్‌ త్వరగా ఆ కారును ఫాలో అవ్వు

అంటూ చిత్ర ఆటోలో మనోహరి కారును ఫాలో అవుతుంది. కోర్టు దగ్గరకు కరుణ వస్తుంది. ఒ లాయర్‌ను పిలుస్తుంది.

కరుణ: పద్మావతి గారు.. నమస్తే మేడం నేను కరుణను ఆర్జే భాగీ ఫ్రెండును మొన్న కలవాలని మీకు కాల్‌ చేశాను కదా..?

పద్మావతి:  అవును చెప్పండి ఎందుకు  కలవాలనుకున్నారు

కరుణ:  నా ఫ్రెండ్‌ భాగీ ఎఫ్‌ఎంలో పెరుగుతున్న డివోర్స్‌ కేసుల గురించి ఒక ఫ్రొంగ్రాం చేస్తుంది. ఆ టాపిక్‌ గురించి నాకు పెద్దగా తెలియదు. మీకు అభ్యంతరం లేకపోతే మీ క్లయింట్స్‌ తో మాట్లాడిస్తే.. మాకు హెల్ప్‌ అయితది.

పద్మావతి: లంచ్‌ ముందు గంట ఫ్రీగా ఉంటాను ఇవాళ నాలుగు డివోర్స్‌ కేసులు ఉన్నాయి. వారితో మాట్లాడిస్తా

కరుణ: నాలుగు జంటలు ఉన్నాయా..? అయితే మస్త్‌ కంటెంట్‌ దొరుకుతది. ఇప్పుడే నా ఫ్రెండ్‌కు కాల్‌ చేసి చెప్తా.. అది వచ్చాక మిమ్మల్ని కలుస్తాం.

 అని మిస్సమ్మకు ఫోన్‌ చేస్తుంది. మరోవైపు రణవీర్‌ అదే కోర్టుకు వస్తాడు.  లాయర్‌తో ఇవాళ పని పూర్తి అవుతుందా..? అని అడుగుతాడు. అవుతుందని చెప్తాడు. ఇంతలో మనోహరి వస్తుంది. వెనకే వచ్చిన చిత్ర మనోహరికి కోర్టులో ఏం పని ఉందబ్బా అనుకుంటుంది. ఇంతలో లాయర్‌ వచ్చి నెక్స్ట్‌ హియరింగ్‌ మనదే రెడీగా ఉండండి అని చెప్తాడు. ఇంతలో అమర్‌ కూడా కోర్టుకు వస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
Gundeninda Gudigantalu August 19th:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
గుండెనిండా గుడిగంటలు:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
Illu Illalu Pillalu Serial Today August 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
Meghasandesam Serial Today August 19th: ‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   
‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Embed widget