అన్వేషించండి

Nindu Manasulu Serial Today August 29th: నిండు మనసులు సీరియల్: సిద్ధూ-ప్రేరణ మధ్య గిల్లిగజ్జాలు.. విశ్వనాథ్ ఆగ్రహం! ఐశ్వర్య కాలినడక కష్టాలు?

Nindu Manasulu Serial Today Episode August 29th ప్రేరణ సిద్ధూ విశ్వనాథ్ భార్యకు సాయం చేయడం విశ్వనాథ్ ఇద్దరిని కోప్పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ బైక్ రిపేర్ చేయించుకొని వచ్చి ప్రేరణని ఎక్కించుకొని కోచింగ్‌కి వెళ్తుంటారు. దారి పొడుగునా నీ వల్లే లేట్ అయిందని ప్రేరణ సిద్ధూని తిడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో విశ్వనాథం గారి ఇంటికి వచ్చిన విషయం కూడా మర్చిపోతుంది. 

విశ్వనాథ్‌ని చూసిన ప్రేరణ ఈయన ఎన్ని తిడతారో ఏంటో గెంటేస్తారనుకుంటా అని అనుకుంటుంది. ఇద్దరూ విశ్వనాథ్‌ గారికి విష్ చేస్తారు. లేట్ అయినందుకు సారీ అని ప్రేరణ అంటే సిద్ధూ లేట్ అవుతుందని మెసేజ్ చేశాడని చెప్పి ఇద్దరికీ ప్రాక్టీస్ చేయమని చెప్తారు. ప్రేరణ సిద్ధూ ముందే చెప్పావా మరి నాకు ఎందుకు చెప్పలేదు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అడుగుతుంది. టెన్షన్‌ పడుతుంటే బాగున్నావ్ అని సిద్ధూ అంటాడు. హా అంటూ ప్రేరణ చూస్తుంది. చూసింది చాల్లే చదువుకుందాం పద అని అంటాడు. 

రంజిత్ విశ్వనాథ్ మాటలు తలుచుకొని సడెన్‌గా రోడ్డు మీరు కారు ఆపేస్తాడు. ఇంతలో ఓ బైక్ అతను వచ్చి కారుని ఢీ కొడతాడు. ఐశ్వర్య సీక్రెట్‌గా మొత్తం చూస్తుంది. రంజిత్ అతనిని కోప్పడి పది వేలు అడుగుతాడు. అతను ఇస్తానని అంటాడు. ఇంతలో రంజిత్‌కి క్రెడిట్ కార్టు గురించి ఓ ఫోన్ వస్తుంది. అది మాట్లాడిన రంజిత్ అతన్ని చూసి అంతా మర్చిపోయి తిరిగి అతనికే 5 వేలు ఇస్తాడు. అదంతా చూసిన ఐశ్వర్య కారు దిగి వచ్చి ఏయ్ ఆగు అని బైక్ అతన్ని ఆపుతుంది. రంజిత్ ఐశ్వర్యతో నువ్వేంటి ఇక్కడ అని అడిగితే అది తర్వాత చెప్తా ముందు అతను కారుని గుద్దితే నువ్వేంటి డబ్బు ఇస్తున్నావ్ అంటే రంజిత్ మొత్తం గుర్తు చేసుకొని కవర్ చేయడానికి అతని ముఖం చూస్తే పాపం అనిపించిందని చెప్పి కవర్ చేస్తాడు. నువ్వు ఎలా వచ్చావ్ అసలు అని రంజిత్ అడిగితే రంజిత్ కోపంగా నా పర్మిషన్ లేకుండా కారు ఎక్కినందుకు నా రూల్ బ్రేక్ చేసినందుకు ఇంటి వరకు నడుచుకొని వచ్చేయ్ అంటాడు. ఆటోకి కూడా డబ్బులు లేవని ఐశ్వర్య అంటే సంతోషం అనుభవించు అని వెళ్లిపోతాడు. 

ప్రేరణ సిద్ధూ ఇద్దరూ చదువుకుంటుంటారు, ప్రేరణ సీరియస్‌గా చదవడం చూసి నువ్వు కాబోయే కలెక్టర్ కదా మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయ్ అని అడుగుతాడు. వెయ్యిన్నిఒకటి నీకు ఎందుకు మూసుకొని చదువుకో అని ప్రేరణ అంటుంది. ఇంతలో విశ్వనాథ్ భార్య మహాలక్ష్మీ కేక వినిపించి లోపలికి వెళ్తారు. మహాలక్ష్మీ నడవలేని స్థితిలో ఉంటుంది. జ్యూస్ తీసుకోబోయి బెడ్ మీద నుంచి పడిపోతుంది. ప్రేరణ, సిద్ధూఇద్దరూ చూసి ఆమెని సరిగ్గా పడుకోపెడతారు. విషయం తెలుసుకొని ఏమైనా అవసరం ఉంటే మమల్ని పిలవొచ్చు కదా అంటారు. ఇంతలో విశ్వనాథ్ వచ్చి కోచింగ్‌కి వచ్చిన మీరు ఇలా నా పర్సనల్ విషయాల్లోకి వస్తే బాగోదని ఇద్దరినీ తిడతాడు. ఇద్దరినీ బయటకు పంపేస్తాడు. ఇద్దరూ బయటకు వెళ్లిపోయిన తర్వాత మహాలక్ష్మీ భర్తకి విషయం చెప్తుంది. తర్వాత విశ్వనాథ్ ప్రేరణ, సిద్ధూల దగ్గరకు వెళ్లి అలా మాట్లాడినందుకు ఏం అనుకోకండి మీరు చెప్తున్నా వినలేదు అంటారు. మీరు మా గురువు సార్ మీరు మా మంచికే చెప్తారు మేం ఏం అనుకోం అని అంటారు. ఇక క్లాస్ అయిపోయింది వెళ్లిపోండి అని చెప్తారు. 

ఐశ్వర్య పది కిలోమీటర్లు కిందా మీద పడి నడిచి ఇంటికి వస్తుంది. రంజిత్ ఐశ్వర్యని చూసి దారితో ఐశ్వర్యని వదిలేసిన విషయం మర్చిపోయి ఎక్కడి నుంచి వస్తున్నావ్ చెమటలు పట్టేశావ్ అంటే పది కిలోమీటర్లు నడిచి వచ్చా అని కోపంగా చెప్తుంది. మనసులో వీడు అంతా మర్చిపోయి ఉన్నాడు కచ్చితంగా మతిమరుపు బాగా ఉంది విషయం చెప్పకపోతే బెటర్ అనుకుంటుంది. ఇక సిద్ధూ బైక్ స్టార్ట్ చేసి ప్రేరణతో రా ఎక్కు అంటాడు. దాంతో ప్రేరణ హలో ఏంటి ఏదో హక్కు ఉన్నట్లు రా ఎక్కు అంటావ్ అని అడుగుతుంది. దాంతో సిద్ధూ రుణ తీర్చుకుంటున్నా అంటాడు. రుణం లేదు గుణం లేదు పో అని అంటుంది. ఇక బుక్ ఇవ్వమని అంటుంది. రూంలో మర్చిపోయా అని సిద్ధూ అంటాడు. దాంతో ప్రేరణ ఇప్పుడే కావాలి అని పేచీ పెట్టడంతో తనతో పాటు తన ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్లమని అంటాడు. నీతో బైకి మీద రావడమే చిరాకు ఇంక మీ ఇంటికి రావాలా అని ప్రేరణ కోప్పడుతుంది. బుక్ కావాలి అంటేరా అని సిద్ధూ అనడంతో వెళ్తుంది. ఇంటికి వెళ్లే సరికి గదిలో టవల్ చుట్టుకొని కుమార్ డ్యాన్స్ చేస్తుంటాడు. ప్రేరణ చూసి ఏయ్ అంటూ బుక్స్ అడ్డుపెట్టుకుంటుంది. సిద్ధూ కుమార్‌తో రేయ్ ఇడియట్ రూంలో ఏం చేస్తున్నావ్‌రా అని ఈఅడుగుతాడు. కుమార్ బెడ్ షీట్ చుట్టేసి మేడం బాగున్నారా.అయినా నిన్నటి వరకు నిప్పు ఉప్పులా ఉన్న మీరు ఈరోజు పాలు నీళ్లలా కలిసిపోయారు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
Illu Illalu Pillalu Serial Today August 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget