అన్వేషించండి

Naga Panchami Serial Promo Today January 5th: 'నాగ పంచమి' సీరియల్ : పంచమికి ఇష్టరూప నాగుల శక్తులు ప్రసాదించిన నాగదేవత, మోక్షను కాటేస్తుందా!

Naga Panchami Serial Promo Today: పంచమికి నాగదేవత శక్తులను ప్రసాదించడంతో పంచమి మోక్షను కాటేసేందుకు సిద్ధమవుతుంది. దీంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Promo Today: ‘నాగపంచమి’ సీరియల్ రోజుకో ట్విస్టుతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సీరియల్ నుంచి వచ్చిన ప్రోమో చూస్తే.. ఈ రోజు ఎపిసోడ్ ఇంటస్ట్రింగ్‌గా సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రోమోలో ఏముందంటే..

ఫణేంద్ర నాగ దేవతను కలిసి పంచమికి ఇష్టరూప నాగుల శక్తులను ప్రసాదించమని అలా చేస్తే పంచమి పాములా మారి ఈ రాత్రికే మోక్షను కాటేసి చంపేలా చేసి నాతో పాటు నాగలోకానికి తీసుకొచ్చేస్తాను అని చెప్తాడు. దీంతో నాగదేవత నీపై నమ్మకంతో యువరాణికి ఇప్పుడే నాగశక్తులు ప్రసాదిస్తాను అని శక్తులు ఇస్తుంది. మరోవైపు పంచమి, మోక్ష ఒంటరిగా నడుస్తూ ఉంటారు. పంచమికి నాగదేవత శక్తులు ప్రసాదించడంతో పంచమి పాములా మారుతుంటుంది. మోక్ష ఏమైంది అని దగ్గరకు వెళ్లడంతో మోక్షని కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. పంచమి మోక్షని కాటేస్తుందా.. అసలు ఏం జరగనుందో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.

నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే..

ఫణేంద్ర పాములా మారడం చూసిన జ్వాల ఇంట్లో అందరికి ఆ విషయం చెప్తుంది. ఇక చిత్ర పంచమి కూడా పాము అని చెప్తుంది. పాముల మాటలు పంచమికి అర్థమవుతాయని.. పాములను పంచమి పసిగట్టగలుగుతుందని అప్పుడే తనకు అనుమానం వచ్చిందని చిత్ర చెప్తుంది. తర్వాత నాగుపాములా డ్యాన్స్‌ చేయడం.. ఒంట్లోకి శక్తి రావడం ఇవన్నీ పాము చేష్టలే అని ఇంట్లో వాళ్లకి చెప్తుంది దీంతో అందరూ పంచమి పాము అని నమ్ముతారు. 

మరోవైపు అందరూ పంచమి పామే అని నమ్మేస్తారు. ఇక పంచమి పాము అని అందరూ పూర్తిగా నమ్మేస్తే నాగమణి దక్కించుకోవడానికి తనకు చాలా ఇబ్బంది అవుతుంది మేఘన తెగ కంగారు పడుతుంది. పంచమి పాము కాదు అని అందర్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు వైదేహి పంచమి ఏ రూపంలో ఉన్నా ఈ ఇంట్లో అడుగు పెట్టలేదని అంటుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా పాములు పట్టేవాళ్లని పిలచి ఒకసారి ఇళ్లంతా గాలించే పని చేయించమని కొడుకులకు చెప్తుంది. ఇక రాత్రి వైదేహి మేఘనతో ఒంటరిగా మాట్లాడి నువ్వు ఈ ఇంటి కోడలు అయితే బాగున్ను. మోక్షను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. దీంతో మేఘన మీరు అవునన్నా కాదు అన్నా ఎలా అయినా మోక్షను తన వశం చేసుకుంటానని మనసులో అనుకుంటుంది. కానీ పైకి మాత్రం పంచమి తన ప్రాణ స్నేహితురాలు అని తనకి అన్యాయం చేయలేను అంటుంది.

నాగులావరంలో పంచమి, మోక్ష శివుడిని దర్శించుకుంటారు. పంచమి తల్లితో ఇద్దరూ మాట్లాడుతారు. గౌరి మోక్షకు ధైర్యం చెప్తుంది. నాగసాధువు కూడా ఇద్దరూ కలిసే ఉండాలని ఏమైనా కలిసే ఎదుర్కొమని చెప్తారు. నాగ గండం నుంచి నాగకన్య అయిన పంచమి మాత్రమే నిన్ను కాపాడగలదు అని మోక్షకు నాగసాధువు చెప్తారు. ఇక అందరి ఆశీర్వాదం తీసుకొని పంచమి, మోక్ష అక్కడి నుంచి బయల్దేరుతారు. ఇక మోక్ష, పంచమి ఇద్దరూ ఇంటికి వస్తే వైదేహి అడ్డుకుంటుంది. ఇక మోక్షతో నీ పక్కన ఉన్నది పంచమి కాదు పాము. తనని కొట్టి చంపేయ్ మోక్ష. లేకుంటే నిన్ను కాటేసి చంపేస్తుంది. అని అంటుంది. ఇంట్లో వాళ్లందరికీ మొత్తం తెలిసిపోయింది అని నువ్వు పెళ్లి చేసుకుంది మనిషిని కాదు పాముని అని మోక్షతో అంటుంది. ఇక పంచమితో పంచమి నువ్వు మా వాడిని వదిలి వెళ్లిపో. లేదంటే మా చేతుల్లో చచ్చిపోతావ్ అని బెదిరిస్తుంది. ఇక మోక్ష ఈ న్యూసెన్స్ ఏంటి అని ఇంట్లో వాళ్లకి ఎదురు తిరగుతాడు. తన భార్యని అవమానిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్తేస్తాడు.

Also Read: 'యానిమల్' క్లైమాక్స్ ఫైట్ కూడా కాపీయేనా? - వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో, ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
Illu Illalu Pillalu Serial Today August 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget