అన్వేషించండి

Naga Panchami Serial Promo Today December 22nd Episode: 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ప్రోమో: నాగ లోకంలో ఫణేంద్రతో యువరాణి పెళ్లి, మోక్షని వదిలి పంచమి వెళ్లిపోయిందా!

Naga Panchami Promo Today: పంచమి మోక్షని వదిలి నాగలోకం వెళ్లి అక్కడ ఫణేంద్రని పెళ్లి చేసుకోవడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Serial Promo Today : కట్టుకున్న భర్త ప్రాణాల మీదకు వస్తే ఆ భార్య తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి భర్తను కాపాడుకుంటుంది. అలాంటిది భార్యే భర్త ప్రాణాలు తీయాల్సి వస్తే.. ప్రస్తుతం నాగ పంచమి సీరియల్ ఇదే కాన్సెప్ట్‌తో దూసుకుపోతుంది.

ఓ వైపు మావన  రూపంలో భార్యలా తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తూనే.. మరోవైపు ఇష్టరూప నాగు పాములా తన భర్త ప్రాణాలు తీయడానికి ప్రయత్నించడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది నాగపంచమి. తాజాగా నాగపంచమి సీరియల్ ప్రోమో విడుదల అయింది. దీంతో నేటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందా అని ఆసక్తి పెరుగుతోంది. ఇంతకీ ప్రోమోలో ఏం ఉందంటే.. 

"నాగ లోక యువరాజు ఫణేంద్ర మనకు సాయం చేస్తాడని పంచమి మోక్షతో చెప్తుంది. దీంతో మోక్ష తను మనకు నాగమణి తీసుకొని వచ్చి ఇస్తాడా అని అడుగుతాడు. దానికి పంచమి నా నాగమణిని నేనే తీసుకొని రావాలి. తను నేను నాగలోకం వెళ్లేందుకు మాత్రం సాయం చేస్తాడు మోక్షాబాబు అని చెప్తుంది. దీంతో మోక్ష మరి నువ్వు తిరిగిరాకపోతే అని అడుగుతాడు. మరో వైపు పంచమి నాగకన్యలా మారి ఫణేంద్ర యువరాజును పెళ్లి చేసుకొని ఆయన వెంట ఏడు అడుగులు వేస్తుంది." మరి మోక్ష ఎంత చెప్పినా వినకుండా పంచమి నాగలోకాని వెళ్లిందా.. పంచమి, ఫణేంద్రల పెళ్లి నిజమేనా అనే విషయాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచిచూడాల్సిందే..

నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. 

మోక్ష పంచమితో.. నువ్వు తల్లివి అయితేనే భూలోకంలో శాశ్వతంగా ఉండిపోతావని.. అదే మనకు ఉన్న చివరి అవకాశం అని చెప్తాడు. దానికి పంచమి అంగీకరించదు. నాగమణితో చనిపోయిన మనిషిని బతికించొచ్చనే విషయాన్ని తాను కరాళి ద్వారా తెలుసుకున్నానని పంచమి మోక్షకు చెప్తుంది. చివరకి నిమిషం వరకు తన ప్రయత్నాలు తాను చేస్తానని అడ్డురావొద్దని మోక్షకు చెప్తుంది.

మరో వైపు కరాళి మాయలో పడిన ఫణేంద్ర పంచమితో మాట్లాడటానికి వస్తాడు. నాగమణి పంచమి మాత్రమే తాకగలదు అని చెప్తాడు. దీంతో పంచమి ఆ నాగమణి తనకు చాలా అవసరం అని దాన్ని భూలోకానికి తీసుకురావడానికి ఏం చేయడానికైనా సిద్ధమని ఫణేంద్రతో చెప్తుంది. దీంతో ఫణేంద్ర నాగమణి దక్కించుకోవడానికి సాయం చేస్తాను అంటూ పంచమికి కొన్ని షరతులు పెడతాడు.

అవి తాను శాశ్వతంగా నాగలోకంలో ఉండిపోవాలని.. తనను పెళ్లి చేసుకొని నాగ పీఠం అధిరోహించాలని చెప్తాడు. మోక్షని బతికించుకోవడమే తన లక్ష్యమని అందుకు ఏం చేయడానికైనా సిద్ధమని పంచమి ఫణేంద్ర షరతులకు ఓకే చెప్తుంది. అయితే తాను శాశ్వతంగా భూలోకాన్ని విడిచి పెట్టి వెళ్లేందుకు మోక్ష ఒప్పుకోడని ఆ విషయాన్ని మోక్ష దగ్గర దాచేయాలని పంచమి అనుకుంటుంది.

ఇక కరాళిని నాగకన్య అనుకున్న ఫణేంద్ర తనని పంచమి దగ్గరకు పంపిస్తానని చెప్తాడు. ఇలా అయినా ఆమెను మీ ఇంట్లో ఉంచుకో అని చెప్తాడు. ఆమె మోక్ష చనిపోయిన తర్వాత మోక్ష దేహానికి కాపాలాగా ఉంటూ పాడవకుండా చూసుకుంటుంది అని చెప్తాడు. మొత్తానికి ఫణేంద్ర మాటలు విన్న పంచమి తానే మోక్షని కాటేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక నాగలోకానికి వెళ్లి తన భర్త కోసం నాగమణిని నాగదేవతకు తెలీకుండా తీసుకురావాలి అనుకొని ఫణేంద్రతో చేతులు కలుపుతుంది.

Also Read: వాళ్లకు ఆ కోరికలు ఉండవా? సందీప్ రెడ్డి వంగాపై ‘యానిమల్’ స్క్రీన్‌రైటర్ గజల్ ఘాటు వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget