అన్వేషించండి

Lavanya Bharadhwaj: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రేమ.. లావణ్య భరద్వాజ్ లవ్ మ్యారేజీ, రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు

Lavanya Bharadhwaj: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో 'ప్రేమ' క్యారెక్టర్‌లో అలరించిన కన్నడ నటి లావణ్య భరద్వాజ్. ఆమె ప్రేమ పెళ్లి, సీరియల్ కెరీర్ గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలుగు నేర్చుకొని, సినిమాల, వెబ్ సిరీస్‌ల అవకాశాలు పొందుతోంది.

Lavanya Bharadhwaj: తెలుగు బుల్లితెరపై లావణ్య భరద్వాజ్ చాలా ఫేమస్. ముఖ్యంగా జీ తెలుగు, స్టార్ మా ఛానెళ్లలో వచ్చే సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. లావణ్య భరద్వాజ్ రియల్ లైఫ్, సీరియల్ కెరీర్, రెమ్యూనరేషన్, ఇతర ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

10-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!

రియల్ లైఫ్  

లావణ్య కన్నడ నటి అయినప్పటికీ, తెలుగు బుల్లితెరపై తన నటన, స్పష్టమైన హావభావాలతో తెలుగు అమ్మాయిగా సెటిల్ అయిపోయింది. ఆమె చాలా చురుకైన, సరదాగా ఉండే వ్యక్తి. షూటింగ్ సెట్స్‌లో అందరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో ప్రేమ క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్‌లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో శశిరేఖ పరిణయం వంటి టాప్ సీరియల్ లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కన్నడ ఇండస్ట్రీలో వరుసగా సీరియల్స్ చేస్తున్న సమయంలో తన సహ నటుడైన శశి కుమార్‌ను ప్రేమించి పెద్దలను ఒప్పించి 2022లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో వరుసగా సీరియల్స్‌తో బిజీగా గడుపుతుంది. 

సీరియల్ కెరీర్  

లావణ్య పాజిటివ్ పాత్రలలోనూ మెప్పించి వర్సటైల్ నటిగా పేరు తెచ్చుకుంది. శశిరేఖా పరిణయం సీరియల్‌లో కీలక పాత్ర పోషించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో ఆమె చూపించే పగ, ప్రతీకారం, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

Also Read: పొదరిల్లు సీరియల్ మహాలక్ష్మి.. కృతిక ఉమాశంకర్ గురించి ఆసక్తికర విషయాలు

రెమ్యూనరేషన్  

తెలుగు బుల్లితెరపై క్రేజ్ ఉన్న నటీమణులలో లావణ్య ఒకరు. సీరియల్‌లో తనకున్న ప్రాధాన్యత, స్క్రీన్ టైమింగ్‌ను బట్టి ఆమె రోజువారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఆమె రోజుకు రూ.15,000 నుండి రూ.25,000 వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.  

Also Read: బుల్లితెరపై విలన్ రోల్స్.. ఫేమస్ సీరియల్ ముకుంద.. యష్మీ గౌడ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

 సోషల్ మీడియా  

లావణ్య సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌(lavanya.laav_official)లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రీల్స్ చేయడం, ట్రెండింగ్ పాటలకు డ్యాన్స్ చేయడం, షూటింగ్ లొకేషన్ విశేషాలను తన గ్లామరస్ ఫొటోషూట్లను అభిమానులతో పంచుకుంటుంది. రియల్ లైఫ్‌లో చాలా బబ్లీగా, స్టైలిష్‌గా కనిపిస్తూ భారీగా ఫాలోవర్లను సంపాదించుకుంది.

ఆసక్తికర విషయాలు

లావణ్య మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ, తెలుగు నేర్చుకుని, డైలాగ్స్ చెప్పే విధానం, లిప్ సింక్ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయడం విశేషం. సీరియల్స్‌లో ఆమె కట్టుకునే చీరలు, జ్యువెలరీ స్టైల్స్ మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. బుల్లితెరపై మంచి సక్సెస్ అందుకున్న లావణ్యకు సినిమాలు, అలాగే వెబ్ సిరీస్‌ల వైపు నుంచి కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం.. విషాదాలను ఎదిరించి బుల్లితెర స్టార్‌గా... 'ట్రూ ఫైటర్' కీర్తి భట్ రియల్ లైఫ్ విషయాలు

Frequently Asked Questions

లావణ్య భరద్వాజ్ ఎవరిని వివాహం చేసుకుంది?

కన్నడ ఇండస్ట్రీలో తన సహ నటుడైన శశి కుమార్‌ను ప్రేమించి, పెద్దలను ఒప్పించి 2022లో పెళ్లి చేసుకుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget