అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today April 10th: ప్రియంవదుకు ముచ్చెమటలు పట్టించిన శ్రీలక్ష్మీ...ఆమెను ఇరికించేందుకు ప్రియంవద చేసిన పనేంటి....?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode April 10th: ప్రియంవదుకు ముచ్చెమటలు పట్టించిన శ్రీలక్ష్మీ...ఆమెను ఇరికించేందుకు ప్రియంవద చేసిన పనేంటి....?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: ఆస్పత్రి నుంచి తన భర్తను తీసుకెళ్లి సీక్రెట్‌గా వైద్యం చేయిస్తున్న శ్రీలక్ష్మీని బెదిరించి  ఎలాగైనా ఆ ప్లేస్‌ తెలుసుకోవాలని ప్రియంవద అనుకుంటుంది.శ్రీలక్ష్మీ రాకకోసం ఇంట్లో కాలుకాలిన పిల్లిలా తిరుగుతుంటుంది. ఎందుకు అంత కంగారుపడుతున్నావని తల్లి అడిగినా ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. ఇంతలో కాలేజీ నుంచి లక్ష్మీ, మ్యాడీ ఇంటికి వస్తారు. వచ్చీరాగానే ప్రియంవద శ్రీలక్ష్మీపై ఎగురుతుంది. ఎక్కడ నుంచి వస్తున్నావని నిలదీస్తుంది. దీంతో మ్యాడీ మేమిద్దరం కాలేజీ నుంచే వస్తున్నామని చెబుతాడు. ఇప్పుడు కాదురా ఉదయం ఇది కాలేజీకి రాకుండా ఎక్కడికి వెళ్లిందని అడుగుతుంది.తాను ఆస్పత్రికి వెళ్లానని చెప్పడంతో ప్రియంవద శ్రీలక్ష్మీపై మండిపడుతుంది.ఎవరిని అడిగి ఆస్పత్రికి వెళ్లావని....కాలేజీకి వెళ్లకుండా బయట తిరుగుళ్లు ఎందుకు తిరుగుతున్నావని గట్టిగా అరుస్తుంది.అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యనారాయణ....నాకు చెప్పే ఆస్పత్రికి వెళ్లిందని అంటాడు. అయినా నీకు చెప్పి అన్నీ చేయాలా అని నిలదీస్తాడు.అది కాదు నాన్న అసలే అతన్ని మర్డర్ చేయబోయారని....ఇప్పుడు ఇలా అతని కోసం ఆస్పత్రులు చుట్టూ తిరుగుతుంటే మనకే రిస్క్ కదా అని అంటుంది. నువ్వు చెప్పింది మంచిదే అయినా...శ్రీలక్ష్మీ చేసింది అంతకన్నా మంచి పని అని అంటాడు.
                 ఇంతలో శ్రీలక్ష్మీ కల్పించుకుని ఆయనపై కత్తితో దాడులు చేసిన వాళ్లు మళ్లీ ఆస్పత్రిలోనూ హత్య చేయడానికి ప్రయత్నించినట్లు ఉన్నారని....అందుకే ఆయన్ను  ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ ప్లేస్‌లో ఉంచి వైద్యం చేయిస్తున్నట్లు చెబుతుంది.  ఆ ప్లేస్ ఎక్కడ ఉందో చెప్పమని ప్రియంవద అంటుంది. ఇంతలో మ్యాడీవాళ్ల నాన్న, బాబాయి కూడా కల్పించుకుని అతనిపై ఆస్పత్రిలోనూ దాడికి పాల్పడ్డారంటే....అతను చాలా డేంజర్‌లో ఉన్నాడని అంటారు. అందుకే మనం పోలీసు కంప్లైంట్ ఇస్తే వాళ్లే చూసుకుంటారని అంటారు. దీంతో ప్రియంవద కల్పించుకుని నువ్వు అతన్ని ఎక్కడ దాచావో చెబితే....అన్నయ్య వాళ్లు అతన్ని కాపాడి పోలీసులకు అప్పగిస్తారని చెబుతుంది. ఇప్పుడు అతనికి సేఫ్‌ ప్లేస్‌లోనే ఉంచి ట్రీట్‌మెంట్ చేయిస్తున్నానని....అతనికి నయంకాగానే ఇంటికి తీసుకొస్తానని చెబుతుంది. అప్పుడు మీరు అతన్ని తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయించండని అంటుంది.ఆ మాటలు విన్న ప్రియంవద గుండెల్లో రాయిపడినట్లు అవుతుంది. ముందు అతన్ని ఎక్కడ ఉంచావో చెప్పు ఆ తర్వాత అది మంచి ప్లేస్‌ అవునో కాదో మేం చూసుకుంటామని ప్రియంవద అడుగుతుంది. అత్తయ్య అన్ని సార్లు అడుగుతుంటే చెప్పడానికేంటని మ్యాడీ అంటాడు.ఇంట్లోవాళ్లకు కూడా చెప్పకూడని సీక్రెట్‌ ఏం ఉందని అంటాడు. అలాంటిదేమీలేదని శ్రీలక్ష్మీ చెప్పబోతుండగా....సూర్యనారాయణ అడ్డుపడి నువ్వు సీక్రెట్‌గా ఉంచావంటే అది మంచి ప్లేస్‌ అవుతుందని అంటాడు. ఆ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పాల్సిన పనిలేదని చెప్పి వెళ్లిపోతాడు.
                        సింధూ  ఊరికి వెళ్లాలని గొడవ చేస్తుంటే...గోపీ వాళ్ల అమ్మను అడుగుతాడు.ఆమె ససేమీరా అంటుంది. మొన్ననే కదా వెళ్లి వచ్చారని అంటుంది. అయినా ఆ ముసలాయన నిన్ను కీలుబొమ్మను చేసి ఆడించాలని చూస్తుంటే....నీ పెళ్లం నీతో చీరలు కట్టించి తోలుబొమ్మలా ఆడిస్తుందని మండిపడుతుంది. మమ్మల్ని హనీమూన్‌కు పంపించడానికే పిలిపిస్తున్నారని చెప్పడంతో గోపీ వాళ్ల అమ్మ సంతోషంతో వెళ్లిరమ్మని చెబుతుంది. ఆ మాటలు విన్న సింధూజాక్షి గోపీపై మండిపడుతుంది.అలా చెబితేనే మా అమ్మ ఒప్పుకుంటుందని చెప్పానని చెబుతాడు.
                       త్రిష మాటలు విన్న విక్రమ్‌...లక్ష్మీకి సారీ చెప్పడానికి వాళ్ల ఇంటికి వస్తాడు. బయట ఉండి లక్ష్మీకి ఫోన్ చేయగా...ఈ టైంలో ఎందుకు వచ్చారని ఆమె కోప్పడుతుంది. మిమ్మల్ని కలిసి సారీ చెప్పకపోతే నాకు నిద్రపట్టదని ఒకసారి బయటకు రమ్మని అడుగుతాడు. దీంతో శ్రీలక్ష్మీ విక్రమ్‌ను కలవడానికి బయటకు రాగా....ప్రియంవద చూసి వీడియో తీస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget